Monday, November 12, 2018
Home > vegasmart > Parental Control Phone Monitoring Mobile Apps

Parental Control Phone Monitoring Mobile Apps

Parental Control Phone Monitoring Mobile Apps

Parental Control Phone Monitoring Mobile Apps For Safe Family to Secure Home

స్మార్ట్ ఫోను వాడుక ఎక్కవగా ఉండడమే కాకుండా అది స్కూల్ పిల్లలకు కూడా చేరువవుతుంది. కాలేజి స్టూడెంట్స్ అయితే స్మార్ట్ ఫోను వాడుక ఎక్కువగానే ఉంటుంది. కాలేజి స్టూడెంట్స్ స్మార్ట్ ఫోనుపై వారి పెద్దల కన్నా అవగాహన సాంకేతికంగా ఎక్కువగా ఉంటే, వారే తెలియని వారికి వాడుక విధానం చెబుతూ ఉండవచ్చు ‘Parental Control Phone Monitoring Mobile Apps‘.

స్కూల్ పిల్లల వయస్సువారికి అయితే సాంకేతికంగా అవగాహన అందరికి ఒకలా ఉండదు, అలాగే ఏ మొబైల్ ఆప్స్ పడితే అవి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. చాలమంది పిల్లలకు సాంకేతికంగా అవగాహన ఉండినా, వారి వయస్సుకు తగినట్టు ఎడ్యుకేషన్లో సహాయకారిగా ఉండే ట్యుటోరియల్ మొబైల్ ఆప్స్ వలన వారికి ఉపయోగం. కొంతమంది పెద్దలు అలా పిల్లలకి విద్య విషయాలలో స్మార్ట్ ఫోను అవసరం ఉంటే వారు వాడుతున్న స్మార్ట్ ఫోన్లనే ఇస్తూ ఉంటారు.

పెద్దల అభిరుచికి తగినట్టుగా మొబైల్ ఫోన్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోనుని పిల్లలకు ఇచ్చునప్పుడు ఆ స్మార్ట్ ఫోనుని చైల్డ్ మోడ్లో పేరెంట్ కంట్రోల్లో ఉంచాలి. Monitering Mobile Apps వీటి సహాయంతో ఎంపిక చేసిన మొబైల్ ఆప్స్ మాత్రమే పిల్లలకు స్మార్ట్ ఫోనులో పనిచేస్తయి. అలాగే అడల్ట్ ఆధారిత వెబ్ సైట్లు కూడా పొరపాటున ఓపెన్ కాకుండా చూస్తాయి. ఇలా పెద్దలు వాడుతున్న స్మార్ట్ ఫోనుని పిల్లలకు నేర్చుకునే విషయాలకోసం ఇచ్చునప్పుడు, పిల్లలకు స్మార్ట్ ఫోను ద్వారా చేరే విషయాలను పెద్దలు కంట్రోలు చేయవచ్చును. Parental Control Phone Monitoring Mobile Apps



అయితే కొంతమంది పెద్దలు తమ హైస్కూల్ విద్యాభ్యాసం చేసే పిల్లలకు స్మార్ట్ ఫోను కొని వాడుకోమని ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ సొంతంగా చేతిలో స్మార్ట్ ఫోను హైస్కూల్ విద్యార్ధులలో ఉంటే, వారి స్మార్ట్ ఫోను పెద్దలు పర్యవేక్షించడం మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే హైస్కూల్ చదివే పిల్లలో తొందరగా నేర్చుకునే వయస్సు కాబట్టి మంచైనా చెడైనా ఇట్టే పట్టేస్తారు. అటువంటి దశలో ఆ పిల్లలపై పెద్దల ఆరోగ్యవంతమైన పర్యవేక్షణ (Monitering Mobile Apps) ఉంటే, పిల్లలు స్మార్ట్ ఫోను యెక్క సాంకేతిక పరిజ్ఙానం సరైన రీతిలో ఉపయోగించుకోగలుగుతారు.

Monitoring Mobile Apps The Choice For Child Activities With Smartphones

సొంతంగా స్మార్ట్ ఫోను వాడే స్కూల్ పిల్లలు, లేక కాలేజి కొత్త విద్యార్ధులను పర్యవేక్షించే మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. వాటిని పెద్దల స్మార్ట్ ఫోనులో ముందుగా ఇన్ స్టాల్ చేసి తమ పిల్లల వివరాలు అందులో పొందుపరచి, తదుపరి సృష్టించబడిన లింకుని పిల్లల స్మార్ట్ ఫోనులో మెసేజ్ పంపించి, ఆ లింకు ద్వారా మొబైల్ ఆప్ ని పిల్లల స్మార్ట్ ఫోనులో ఇన్ స్టాల్ చేయాలి. అలాగే పెద్దల ఫోను నుండి పిల్లల ఫోనుకు వచ్చిన పర్యవేక్షణ అభ్యర్ధనకు పిల్లల స్మార్ట్ ఫోను నుండి అనుమతి ఇవ్వడం ద్వారా రెండు ఫోన్లలో కనెక్షన్ ఏర్పడుతుంది. Parental Control Phone Monitoring Mobile Apps

ఇటువంటి మొబైల్ ఆప్స్ ద్వారా పిల్లలు స్మార్ట్ ఫోను ఏఏ విషయాలలో ఎప్పుడెప్పుడు ఎలా వాడుతున్నది, అలాగే ఏఏ స్థానాలలో ఏఏ సమయయాలలో సంచరిస్తున్నది. స్కూలు ఇన్ మరియు ఔట్ టైమింగ్స్ ను పెద్దలు లింక్ చేయబడిన స్మార్ట్ ఫోను ద్వారా పర్యవేక్షించవచ్చును.(Monitering Mobible Apps) సాంకేతకంగా పిల్లల నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ మరియు వ్యక్తిగతంగా పిల్లల పరిణితిని పెద్దలు పిల్లల స్మార్ట్ ఫోనుకు లింకు చేయబడిని పెద్దవారి స్మార్ట్ ఫోను ద్వారా గమనించవచ్చు.

Parental Control Phone Monitoring Mobile Apps పిల్లలపై పెద్దల పర్యవేక్షణ వారి స్వేచ్ఛని హరించే విధంగా కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా ఉంటే, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటారు. పిల్లలపై పర్యవేక్షణ చేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ ఈ క్రింది చిత్రాలకి లింక్ చేయబడి ఉన్నాయి. క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేయడం ద్వారా సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ పేజి గూగుల్ ప్లేస్టోర్ నుండి ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్స్ నియమ నిబంధనలు సరిచూసుకుని డౌన్ లోడ్ చేసుకోగలరు.

Parental Control Phone Monitoring Mobile Apps Parental Control Phone Monitoring Mobile Apps Parental Control Phone Monitoring Mobile Apps Parental Control Phone Monitoring Mobile Apps

 

 

 

 

Click here to view more mobile apps from Google Play Store for monitoring child’s

ధన్యవాదాలు
vega2020

bpr