Wednesday, October 17, 2018
Home > vegasmart > Samsung Galaxy Smartphone Android Mobile Apps

Samsung Galaxy Smartphone Android Mobile Apps

Samsung Galaxy Smartphone Android Mobile Apps

Samsung Galaxy Smartphone Android Mobile Apps From Google Play Store.

ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పటి నుండి సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ల(Samsung Smartphones) హవా ఎక్కువ. సామ్సంగ్ గాలక్సీ సిరీస్(Samsung Galaxy Series) నుండి వచ్చిన ఫోన్లు బహు ప్రాచుర్యం పొంది ఉన్నాయి. ఎక్కువగా Samsung J Series స్మార్ట్ ఫోన్లు ఎక్కువమందిని ఆకట్టుకుంటూ ఉంటాయి. సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేవిగానే ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఆప్స్ వివిధ రకాలుగా పనిచేసే మూడవ మరియు ఆండ్రాయిడ్ వారి ఆప్స్ ఎక్కువగా గూగుల్ ప్లే స్టోర్లో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లకోసం లభిస్తూ ఉంటాయి. వీటితో బాటు ‘Samsung Galaxy Smartphone Android Mobile Apps‘ కూడా సామ్సంగ్ వారిచే రూపొందించబడి ఉంటాయి.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సామ్సంగ్ కి సంభందించిన సామ్సంగ్ కంపెనీ మొబైల్ ఆప్స్ కొన్నింటిని చూద్దాం. Samsung Members Android Mobile App for Samsung Galaxy Smartphones.  సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ల కొరకు సామ్సంగ్ మెంబర్స్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ Google Play Store లో లభిస్తుంది. ఈ మొబైల్ ఆప్ ద్వారా Samsung ఉత్పత్తులు మరియు సర్వీసులపై న్యూస్ మరియు టిప్స్ మీ Samsung Smartphone లోనే తెలుసుకోవచ్చును. ఇంకా ఈ మొబైల్ ఆప్ ద్వారా కనెక్ట్ అయిన Samsung Smartphone వినియోగదారులతో కమ్యూనికేట్ చేయవచ్చును, మీ ఆలోచనలను ఈ మొబైల్ ఆప్ ద్వారా పంచుకోవచ్చును. Samsung Smartphone నిపుణుల లేక ఈ మొబైల్ ఆప్ నిపుణుల ద్వారా Samsung Smartphone సంభందించిన సాంకేతిక మద్దతుని పొందవచ్చు. Special offer, promotional events ఈ మొబైల్ ఆప్ ద్వారా Samsung Smartphone వినియోగదారు పొందవచ్చును. ఈ మొబైల్ Google Play Store నుండి డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Samsung Galaxy Smartphone Android Mobile Apps

Smart view, Samsung Health & Samsung Smart Switch  Android Mobile Apps



Another Samsung’s Android Mobile Apps is Samsung Smart View for Samsung Galaxy mobile phones & Samsung Smart TV users. ఇప్పుడు స్మార్ట్ ఫోనుతో బాటు ఇంట్లో స్మార్ట్ టివికూడా ఉంటే, స్మార్ట్ ఫోను స్క్రీనుని టివీ స్ర్కీనుపై చూపే మొబైల్ ఆప్స్ కూడా ఉంటే, ఇటువంటి మొబైల్ ఆప్ Samsung నుండి కూడా మనికి Google Play Store లో లభిస్తుంది. ఈ మొబైల్ ఆప్ ద్వారా Samsung Galaxy Smartphone లో కొన్ని మొబైల్ ఆప్ప్ మరియు Smartphone display పెద్ద టివీ స్ర్కీనులో చూడవచ్చు. అలాగే కొన్ని రకాల స్మార్ట్ ఫోనులో ఉన్న మొబైల్ గేమ్స్ కూడా టివీ స్క్రీనుపై ఆడవచ్చును. ఈ Samsung Smart View మొబైల్ ఆప్ Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. Samsung Galaxy Smartphone Android Mobile Apps

Samsung Galaxy Smartphone Android Mobile Apps

Samsung Health Samsung Galaxy Android Mobile App, It will record and analyze your daily activities and habits to a Samsung Galaxy User. ఆరోగ్య పర్యవేక్షణ మొబైల్ ఆప్ మాదిరి ఈ Samsung Health ఆప్ Samsung Galaxy S3 Smartphone వినియోగదారుకి ఉపయోగపడుతుంది. అలాగే ఇతర కంపెనీ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకూడా పనిచేస్తూ సుమారు 70 బాషలలో పనిచేస్తుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 5.0 నుండి వచ్చిన వెర్షన్లలో పనిచేస్తుంది. ఇది ఆరోగ్యపరమైన విషయాలలో వినియోగదారు నమోదు ప్రకారం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ఈ మొబైల్ ఆప్ Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Samsung Galaxy Smartphone Android Mobile Apps

Samsung Smart Switch Mobile App useful for data transfer from Android Smartphones to other ios or BlackBerry or Windows smartphones. సామ్సంగ్ గాలక్సీ s2 తర్వాత వచ్చిన స్మార్ట్ ఫోను వినియోగదారులు, తమ Samsung Galaxy స్మార్ట్ ఫోను డేటా (పరిచయాలు, ఫోటోలు, మెసెజేస్, మొబైల్ ఆప్స్…)ని ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ కి తేలికగా బదిలీ చేయడానికి Samsung Smart Switch Mobile App ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ ఆప్ ద్వారా ఐఫోను, బ్లాక్ బెర్రీ, విండోస్ స్మార్ట్ ఫోన్లలోకి ఆండ్రాయిడ్ డేటాని బదిలీ చేయవచ్చు. ఈ మొబైల్ ఆప్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Secure Folder Android Mobile Apps

Samsung Galaxy Smartphone Android Mobile Appsగాలక్సీ స్మార్ట్ ఫోన్లకోసం సామ్సంగ్ నుండి లభించే మొబైల్ ఆప్స్ లలో మరో ముఖ్యమైన మొబైల్ ఆప్ Secure Folder. ఈ మొబైల్ ఆప్ Secure Folder లోకి కదిలించిన డేటా మరియి మొబైల్ ఆప్స్ కి రక్షణ ఏర్పరుస్తుంది. పాస్ వర్డ్ / పాటర్న్ / ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోల్డర్ ను లాక్ చేయవచ్చును. అలాగే మొబైల్ డేటా బ్యాక్ అప్ చేసుకుని Secure Folder లో భద్రపరచవచ్చు మరలా అవసరమైతే రీస్టోర్ చేయవచ్చును. ఒక ప్రత్యేక ఫోల్డర్ ద్వారా డేటాని ఇతరులకు కనబడకుండా భద్రపరిచే వీలు కలిగిని ఈ Secure Folder మొబైల్ ఆప్ కేవలం ఆండ్రాయిడ్ 7.0 స్మార్ట్ ఫోను యూజర్ల నుండి ఆపై వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్ల కలిగిన స్మార్ట్ ఫోను యూజర్లు ఉపయోగించుకోగలుగుతారు. ఈ Samsung Smartphone Secure Folder మొబైల్ ఆప్ Google Play Store నుండి డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Samsung Galaxy Smartphone Android Mobile AppsDevice Maintenance Mobile App used for optimizing of Galaxy smartphones. The Device Maintenance ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ Samsung Galaxy Smartphone మంచి కండిషన్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. కొత్త ఫోనులో ఈ Device Maintenance మొబైల్ ఆప్ ఇన్ స్టాల్ చేస్తే, వైరస్ లను డిటెక్ట్ చేస్తుంది. ఇంకా అనవసరమైన ఫైల్స్ ని స్మార్ట్ ఫోనునుండి తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా స్మార్ట్ ఫోనులో బ్యాటరీని సాదారణం కంటే ఎక్కువగా ఉపయోగించే ఆప్స్ ఉంటే, వాటిని సూచిస్తుంది. అలాగే హానికరమైన ఫైల్స్ ని సూచిస్తుంది. Device Maintenance మొబైల్ ఆప్ Samsung Smartphone మంచి కండిషన్లో నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ ఆప్ Google Play Store నుండి డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. Know to now for the Samsung galaxy smartphone Android Mobile Apps.

Samsung Galaxy Smartphone Android Mobile AppsSamsung Pay mobile app used for mobile payments as a payment wallet. అన్ని కంపెనీల మాదిరిగానే పేమెంట్ వాల్లెట్ల మాదిరి Samsung నుండి కూడా ఒక పేమెంట్ వాల్లెట్ మొబైల్ ఆప్ Google Play store లో లభిస్తుంది. Samsung Pay మొబైల్ ఆప్ ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాలలో మొబైల్ ద్వారా చెల్లింపులు చేయవచ్చును. ఈ Samsung Pay లో ఖాతాకి ఎంపిక చేసిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా మనీ యాడ్ చేయవచ్చును. ఈ మొబైల్ ఆప్ ద్వారా జరిపిన కొనుగోళ్ల ద్వారా పాయింట్స్ సంపాదించవచ్చును. అలా వచ్చిన పాయింట్స్ మరలా Samsung ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు ఉపయోగించవచ్చును. ఈ మొబైల్ ఆప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి “Samsung Galaxy Smartphone Android Mobile Apps” ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vega2020

bpr