Screencasting Mobile Devices & Android Apps

Screencasting Mobile Devices & Android Apps

ఎక్కువగా టివి చూస్తే కళ్లు లాగుతాయి. అలాగే స్మార్ట్ ఫోనులో అదేపనిగా వీడియోలు లేక స్మార్ట్ ఫోను బ్రౌజింగ్ చేస్తుంటే కళ్లనొప్పితో బాటు, మెడనొప్పి కూడా వస్తుంది. ఎక్కువగా స్మార్ట్ ఫోను ఉపయోగం అంత మంచిది కాదు అంటారు. అయితే స్మార్ట్ ఫోనుని ఎక్కువగా ఉపయోగించాలి లేక స్మార్ట్ ఫోనులో ఉన్న వ్యక్తిగత వీడియోలను వీక్షించాలంటే పెద్ద స్కీనులు బాగా ఉపయోగపడతాయి. ‘Screencasting Mobile Devices & Android Apps‘.

అలా స్మార్ట్ ఫోను స్కీను పెద్దగా అంటే 6 అంగుళాల వరకు ఉంటుంది. ఆ స్కీను అయినా ఎక్కువసేపు వీక్షణ అంటే పైన చెప్పినట్టు కన్నులు, మెడ నొప్పి చేస్తాయి. తప్పనిసరిగా ఎక్కువసేపు స్మార్ట్ ఫోను నుండి చూడాలంటే మాత్రం, ప్రత్యామ్నయంగా ఒక సాంకేతిక పరికరం ద్వారా ఆప్ ద్వారా టివీ స్కీనులో చూడవచ్చును. ఇంటర్నెట్, వైఫై సదుపాయం కలిగి ఉన్న స్మార్ట్ టివీలు అయితే కొత్తగా ఎటువంటి పరికరం కొనుగోలు చేయనవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోనులో స్క్రీను కాస్టింగ్ Mobile Apps ద్వారా టివీ స్క్రీనులలో స్మార్ట్ ఫోను స్క్రీనుని చూడవచ్చును. సాదారణ ఎల్ సి డి / ఎల్ ఇ డి టివీలలో కొన్నింటికి స్మార్ట్ ఫీచర్స్ లేకపోతే మాత్రం అవసరమైన సాంకేతిక పరికరం కొనుగోలు చేయాలి.

Screencasting mobile apps are useful for viewing smartphone screen on the smart TVs. Many mobile apps are available in Google play store for Android Smartphones for screencasting. The Google Chrome Cast is a useful device for screencasting from smartphones to TV Screens. Screencasting Mobile Devices & Android Apps.

స్మార్ట్ ఫోను స్క్రీనుని పెద్ద టివీ స్క్రీనులలో చూపించే విధంగా ఉపయోగపడే సాంకేతిక పరికరం గూగుల్ క్రోమ్ కాస్ట్ పరికరం ఆన్ లైన్లో లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా గూగుల్ క్రోమ్ కాస్ట్ పరికరం కొనలాంటే క్రిందగా లేక ప్రక్కగా కనిపిస్తున్న చిత్రంపై టచ్ / క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చును. అయితే మీ టివికి HDMI పోర్టు ఉండాలి.

గూగల్ క్రోమ్ కాస్ట్ సెటప్ వీడియో వీక్షించాడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి. HDMI ఎల్ ఇ డి టివీలు / స్మార్ట్ టివీలలో స్మార్ట్ ఫోను స్క్రీనుని వీక్షించే అవకాశం స్క్రీన్ కాస్టింగ్ మొబైల్ ఆప్స్ ద్వారా ఉంది. స్క్రీను కాస్టింగ్ ఆధారిత ఆండ్రాయిడ్ Mobile ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. వీటి ద్వారా సోషల్ మీడియా వెబ్ సైటుల వీక్షణలు, యూట్యుబు వీడియో వీక్షణలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడానికి వీలు Mobile పడుతుంది. Screencasting Mobile Devices & Android Apps

Amazon FireStick is also video streaming device for large displays like a Google Chrome Cast device. అమెజాన్ ఫైర్ స్టిక్ కూడా గూగుల్ క్రోమ్ కాస్ట్ వలె, టివీ స్క్రీనులలో వీడియో స్టీమింగ్ చేయవచ్చును. ఈ పరికరం అమెజాన్ వెబ్ సైటులో లభిస్తుంది. Mobile Kosam అమెజాన్ ఫైర్ స్టిక్ కొనుగోలు చేయడానికి క్రింది చిత్రంపై టచ్ / క్లిక్ చేయండి.

[amazon_link asins=’B01EU2M62S,B07B9BFL2X,B071NB4PGV’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’849d9147-b9b8-11e8-ba0e-7b274ecc95ad’]

ఆండ్రాయిడ్ Mobile స్మార్ట్ ఫోన్ల కొరకు లభించే స్ర్కీను కాస్టింగ్ Mobile Apps గూగుల్ ప్లేస్టోర్లో నుండి, క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేయండి. “Screencasting Mobile Devices & Android Apps”

Screencasting Mobile Devices & Android Apps

Screencasting Mobile Devices & Android Apps

Screencasting Mobile Devices & Android Apps

Screencasting Mobile Devices & Android Apps

ధన్యవాదాలు
vega2020