0 Comments

Smart mobile phone external accessories OTG Cable, Microphone Splitter, USB Adapter etc.,

smartphone అనుబంధంగా కొన్ని phone తోబాటు వచ్చేవి హెడ్ సెట్, చార్జర్ ఉంటాయి. కొన్ని ఫోన్లకు అయితే హెడ్ ఫోన్స్ కూడా విడిగానే కొనుగోలు చేయవలసి ఉంటుంది. హెడ్ సెట్లలో వైరుతో ఉండేవిగా వైర్ లెస్ గా ఉంటాయి. హెడ్ సెట్లలో బ్లూటూత్ హెడ్ సెట్స్ వాడుకకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణంలో కూడా ‘ Smart mobile phone external accessories ‘ వీటిని సులువగా ఉపయోగించవచ్చు.

smartphones వాడుకలో ఇంకా ఉపయోగపడే వాటిలో OTG cable లేక OTG adpter. OTG వలన పెన్ డ్రైవ్ ని smartphone తో కనెక్ట్ చేయవచ్చును. phone డేటాని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయవచ్చు. అలాగే బ్యాక్ అప్ చేసి ఉంచుకోవచ్చు. Smartphone OTG cable కన్నా adapter సౌకర్యవంతంగా ఉంటుంది. mobile కి అంటిపెట్టుకునే విధంగా ఉంటూ ఎక్కడైనా వాడుకకు అనువుగా ఉంటుంది. OTG adapter అయితే వాటిలో పెన్ డ్రైవ్ తో బాటు మెమరీ కార్డు కూడా కనెక్ట్ చేసే లాగా సదుపాయం కలిగిన OTG adapters లభిస్తాయి.

[amazon_link asins=’B075CPPPWJ,B075CPW841,B075CN7LQH,B075CQ2TZ5,B075CP5YK8′ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’8e5dccaa-adc3-11e8-b2fa-8b35db5119b6′]

Smart mobile phone external accessories

[amazon_link asins=’B01FXJI1OY,B00U3S24RQ,B00KGZZ824′ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’ec560be0-adc3-11e8-86ef-0d43f21f6042′]

[amazon_link asins=’B016S53EF8,B074W5BKPJ,B01BY7ZMXC’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’4c6654e5-adc4-11e8-9159-ff70be90b900′]

Mobile Powerbanks స్మార్ట్ ఫోన్లలో ఉండే బాటరీ సామర్ధ్యం తక్కువగా ఉండడం వలన లేక ఎక్కువ వాడుక వలన smartphones బాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతూ, సమయానికి ఛార్జింగ్ లేని smartphone వలన ఇబ్బంది పడేవారు ఉండవచ్చు. smartphone స్మార్ట్ సాధనాల్లో పవర్ బ్యాంకు ఒకటి. అధిక వీడియో వీక్షణ వలన బాటరీ ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది, అలాగే డిస్ప్లే బ్రైట్ నెస్ కూడా బాటరీ ఛార్జింగ్ తగ్గిస్తూ ఉంటే, smartphones బ్యాక్ గ్రౌండ్ లేక ఆఫ్ లైన్లో కూడా పనిచేసే mobile apps కూడా బాటరీ పై ప్రభావం చూపుతాయి. smartphone తోబాటు power banks కూడా క్యారీ చేసే వారు ఉంటారు. Smart mobile phone external accessories

[amazon_link asins=’B077RV8CCY,B01DU5OJCQ,B00WUGBBGY’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’36a708c3-adcc-11e8-b993-0727ba4c6b36′]

[amazon_link asins=’B00WUGBBGY,B078HK117T,B06WWQ5QSW’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’4411c912-adcc-11e8-a564-01f509aca1f1′]

[amazon_link asins=’B00G5AI1RS,B07BFKHC5Z,B074D1548N’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’60700753-adc4-11e8-b488-a90451c69d69′]

JioFi WiFi పరికరాలు వచ్చాక ఇంటర్నెట్ ఇంట్లో కంప్యూటర్లకు, లాప్ టాప్స్, టాబ్లెట్స్ కు పరిమిత పధకాల్లో అందుబాటులోకి వచ్చింది. JioFi వలన వైర్ లెస్ గా నెట్ పది smartphonesకు లేక ఒక కంప్యూటర్ కి లేక ఒక లాప్ టాప్ కి ఒకేసారి నెట్ షేర్ చేయవచ్చును. లాప్ టాప్ టాబ్లెట్, స్మార్ట్ ఫోన్లలో WiFi ఇన్ బిల్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటికే కేవలం JoiFi పాస్వర్డ్ అందిస్తే నెట్ వాటికి కనెక్ట్ అవుతుంది. కానీ WiFi డెస్క్ టాప్ పిసిలలో సాధారణంగా ఉండదు. అలా WiFi ఇన్ బిల్ట్ అయ్యి ఉండని కంప్యూటర్లలో JoiFi పరికరం ద్వారా ఇంటర్నెట్ వాడాలంటే WiFi adapter కావాల్సిందే. ఒక CD తోబాటు పెన్ డ్రైవ్ ఆకారంలో ఉండే డివైజ్ కంప్యూటర్ USB ద్వారా కనెక్ట్ చేయవచ్చును. CDలో సాఫ్ట్ వేర్ డెస్క్ టాప్ పిసిలో ఇన్స్టాల్ చేసి ఈ WiFi adapter కనెక్ట్ చేసే, JoiFi పాస్వర్డ్ అందులో నమోదు చేయగానే ఇంటర్నెట్ వస్తుంది, అక్కడి mobile network సిగ్నల్ స్త్రెంగ్థ్ ని బట్టి internet వేగం ఉంటుంది.

[amazon_link asins=’B008IFXQFU,B01N28PJAN,B0141EZMAI’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’83b8783b-adc4-11e8-8424-fd8f92ebb2c3′]

[amazon_link asins=’B01KZWNXLA,B01CK02Z32,B078RNMG9X’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’c6cf26c1-adc4-11e8-856e-9d5f7e776db3′]

లార్జ్ స్క్రీను మొబైల్ ఫోన్లతో mobile data plans తక్కువ ధరలో ఉండడంతో smartphones ద్వారానే సినిమాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా సినిమాలు smartphonesనందు చూసేటప్పుడు మాత్రం అన్ని smartphones సౌండ్ సిస్టం బాగా ఉండే అవకాశం తక్కువ smartphones హెడ్ సెట్ వాడితే సౌండ్ సిస్టం సరిపోతుంది, కానీ బయటకి వచ్చే సౌండ్ సరిగా ఉండకపోవచ్చు. అటువంటి సమయంలో ఉపయోకరంగా ఉండే mini external speakers smartphones కి చక్కగా సరిపోతాయి. వివిధ రకాలుగా లభించే కొన్ని mini speakers smartphones, tablets, laptops కి ఉపయోగకరంగా ఉంటాయి. చిన్నగా ఉండి వైర్ అవసరం లేకుండా బ్లూటూత్ ద్వారా పనిచేసే speakers కొన్ని క్రిందగా చూడండి. Smart mobile phone external accessories

[amazon_link asins=’B00TFGWAA8,B00U2G7IMK,B06Y5FYBKP’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’74f786ca-adcd-11e8-81b4-0ddd06592c9c’]

[amazon_link asins=’B07BXHK2BT,B07F292S6H,B07B8QQ4CB’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’405a7ba7-adce-11e8-8ba2-91f306f93f20′]

[amazon_link asins=’B00KOUK3V2,B00K75PI9G,B01KTC6Q7Y’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’6de51d2c-adce-11e8-84e1-ed3d2fda6384′]

Selfie Sticks నాణ్యతతో కూడిన ఫ్రంట్ కెమెరాలతో వస్తున్న smartphones వలన మంచి సెల్ఫి ఫొటోలతో బాటు వీడియో రికార్డింగ్, వీడియో లైవ్ కూడా ప్రసారం చేయవచ్చును. Facebook, Youtube లాంటి సోషల్ మీడియా websites లో అందరికి అందుబాటులో ఉన్న లైవ్ ఫీచర్ తో చాలామంది లైవ్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. smartphones తో ఫ్రంట్ కెమెరాతో video రికార్డింగ్ లేక లైవ్ ఇవ్వాలంటే ఉపయోగపడేవి smart device selfie sticks. పరిమిత పొడవు కలిగిన స్టిక్స్ పొడవును కావలసినంతగా మార్చుకునేవిధంగా ఈ selfie sticks ఉంటాయి. Smart mobile phone external accessories

[amazon_link asins=’B01K1GGZ1K,B07856NNY4,B079W4PG2G’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’aa938459-adcf-11e8-bcfa-232c8000381e’]

[amazon_link asins=’B017A0BEDY,B073W5YXFZ,B06XYL5RKM’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’d3808269-adcf-11e8-a6e2-2be9fb96cda1′]

Wireless Microphone యూట్యూబ్ ఛానల్ వలన ఆదాయం ఉండడంతో యూట్యూబ్లో video channel పెట్టి వాటిలో videos అప్డేట్ చేయడం వలన ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే youtube channel లో కానీ Facebook లాంటి సోషల్ మీడియా websites లో వీడియోలు అప్ లోడ్ చేసే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటికోసం చేసే వీడియోలకు సరిపడా వాయిస్ కూడా ప్రధానమే కాబట్టి voice record చేయడానికి smartphoneలో ఉన్న microphone నాణ్యత అంతగా వీడియో రికార్డింగ్లో సరి ఉండకపోవచ్చు. అటువంటప్పుడు నాణ్యమైన microphones వాడితే voice record నాణ్యత బాగుంటుంది. “Smart mobile phone external accessories“.

[amazon_link asins=’B01FY20SM8,B073WX2BHK,B01FY20V7A’ template=’ProductCarousel’ store=’paratpararaou-21′ marketplace=’IN’ link_id=’e1bdffdf-add3-11e8-8c88-4f67793b0b00′]

Thanking you

Vega2020

Tags: , , , , , , , ,