Monday, November 12, 2018
Home > vegasmart > Smart Mobile Screen Protection Plan Flipkart

Smart Mobile Screen Protection Plan Flipkart

Smart Mobile Screen Protection Plan Flipkart To Who Had Purchased Smartphones From Flipkart

ఎక్కువ ఖరీదు కలిగిన వస్తువులు ఎక్కువగా ఇంట్లోనో ఆఫీసులోనో అమర్చేవిధంగా ఉంటాయి. కానీ మొబైల్స్ మాత్రం ఎంత ఖరీదు ఫోను అయినా చేతిలోనో, జేబులోనో ఉండాల్సిందే. అయితే ఎక్కువ ఖరీదు స్మార్ట్ మొబైల్స్ కూడా ఫ్లాష్ సేల్సుగా అమ్మకాలు జరుగుతున్నాయంటే, చాలమంది చేతిలో 10000/- లు పైగా విలువైన మొబైల్స్ ఉంటాయి. ఎక్కువగా అందరి చేతిలో ఉండే వస్తువు, క్రింద పడి డామేజ్ అయ్యే అవకాశం ఉన్న వస్తువు స్మార్ట్ ఫోను మాత్రమే. ‘Smart Mobile Screen Protection Plan Flipkart‘, but you must buy from Flipkart with screen protection plan.

ఇంట్లో ఉన్నా, పనిచేసే చోటుకి, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా మొబైల్ ఫోను వెంట ఉంచుకోవాల్సిన స్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఎంటర్టైన్ విషయాలతో బాటు, ఎక్కువ సోషల్ మీడియా విషయాలు, స్నేహితుల సంగతులు అన్నీ అరచేతిలో చూపించే మొబైల్ అంటే మక్కువ లేని వారెవరు ఉంటారు. మొబైల్ వాడుక విధానం తెలియకపోయినా, స్మార్ట్ ఫోను గురించి స్మార్ట్ ఫోనులోనే తెలుసుకునే విధంగా అనేక మొబైల్ ఆప్స్, వెబ్ సైటులు అందుబాటులో ఉంటాయి. తెలుసుకునే జిజ్ఙాస ఉండాలి కానీ స్మార్ట్ ఫోను నుండి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెబుతారు. అలా ఉపయోగపడే స్మార్ట్ ఫోను వ్యక్తిని అంటి పెట్టుకుని ఉంటూ, ఏ విషయమైనా అప్పటికప్పుడు తెలియపరిచే పరికరంగా ఉంది.

Smart Mobile Screen Protection Plan Flipkart

ఇలా ఉపయుక్తమైన మొబైల్ ఉన్నా కొలది, మరింత సాంకేతికతతో కొత్త కొత్త సౌకర్యాలతో మరింతమందిని ఆకర్షిస్తుంది. అలా ఖరీదు ఎక్కువైన మొబైల్స్ కూడా అప్పటికప్పుడు విడుదల అవుతున్న కొద్ది నిమిషాలలోనే అమ్ముడుపోతున్నాయి. 10000/-లు పైబడి లభించే మొబైల్స్ ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి. అంత ఖరీదు మొబైల్స్ ఎక్కువగా వ్యక్తిని అంటిపెట్టుకును ఉండడం వలన, పొరపాటున క్రిందపడి డామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. సాదారణంగా మొబైల్ తయారీదారు వారంటీ, క్రిందపడి బ్రేక్ అయిన మొబైల్స్ కి వారంటీ వర్తింపజేయవు. అందువలన క్రింద పడి పగిలిన ఖరీదు మొబైల్స్ విషయంలో వినియోగ దారు నష్టం భరించాల్సి ఉంటుంది. If you buy from Flipkart with Screen protection plan, you can able to claim some repaire amount via Smart Mobile Screen Protection Plan Flipkart.

Screen Protection Plan For Smartphones From Flipkart



అయితే మొబైల్ పొరపాటున క్రిందపడి స్కీను పగిలిపోతే, ఆ ఫోను రిపేరు ఖర్చులో మొత్తంకాని, కొంత మొత్తం కానీ ఫ్లిప్ కార్టు ద్వారా ఫ్లిప్ కార్టు సంస్థలో కొనుగోలు చేసే మొబైల్లకు పొందవచ్చును. అయితే మొబైల్ ఫోను కొనుగోలు సమయంలో మొబైల్ ఇన్సురేన్సు, స్క్రీను ప్రొటెక్షన్ కూడా ఆడ్ చేసుకుని కొనుగోలు చేయాలి. ప్లిప్ కార్టు స్కీను ప్రొటెక్షన్ ప్లాను గురించి, ఫ్లిప్ కార్టు వెబ్ సైటులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి.

ఫ్లిప్ కార్టు ద్వారా స్కీను ప్రొటెక్షన్ పదకంతో కొనుగోలు చేసిన మొబైల్ ఫోను స్క్రీను పగిలిపోతే, టోల్ ఫ్రీ నెంబర్1800-425-5568 / లేకా లాండ్ లైన్ నెంబరు 080-25187326 లకు కాల్ చేసి తెలియపరిచి, సూచనలు ఫాలో అవ్వవలసి ఉంటుంది. లేదా ఈ ఇమెయిల్ protect@jeeves.co.in ద్వారా కూడా కాంటాక్ట్ చేయవచ్చును. “Smart Mobile Screen Protection Plan Flipkart”.

ధన్యవాదాలు
vega2020

bpr