Smartphone email Account Gmail Creation Video

Smartphone email Account Gmail Creation Video

There are many email services for smartphone or web users online. Those are Gmail, Outlook, Yahoo mail, Rediffmail, and email providers more. Gmail is the most popular and it has more Android smartphone users with several brands. WhatsApp is helping to send short multimedia messages to friends. But large texting message is most reliable and readable through email. ‘Smartphone email Account Gmail Creation Video’.

ఇంటర్నెట్ ద్వారా ఒక email నుండి మరొక email కి వచనం లేక చిత్రాలతో కూడిన వచనం లేక వీడియోలతో కూడిన వచనం సందేశంగా స్నేహితులకు లేక తోటి ఉద్యోగస్తులకు లేక పై అధికారులకు లేక యజమానికి లేక ప్రభుత్వ అధికారికి లేక ప్రభుత్వ ప్రతినిధికి ప్రపంచంలో ఎక్కడికైనా నిమిషాల మీద పంపించవచ్చును. WhatsApp అయితే పంపించవలసిన వ్యక్తి యెక్క మొబైల్ నెంబర్ ఖచ్చితంగా స్మార్ట్ ఫోనులో నిల్వచేయబడి ఉండాలి అప్పుడే వెంటనే WhatsApp ద్వారా సంక్లిప్త సందేశాలు పంపించవచ్చును. email ద్వారా వెంటనే పంపించవలసిన వేరేవారి email కి సందేశాలు 25MB లోపు పరిమాణం కలిగిన పైల్స్ జతచేసి పంపించవచ్చును. Smartphone email Account Gmail Creation Video.

మెయిల్ సర్వీసు ప్రొవైడర్స్ అనేకంగా ఉన్నాయి, వాటిలో ఎక్కువగా Gmail వాడుతూ ఉంటారు. కారణం Gmail ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను సర్వీసులు ప్రారంభానికి తప్పనిసరి. ఇంకా Gmail డెస్కటాప్, లాప్ టాప్ లాంటి పెద్ద పరికరాలలోకూడా వెబ్ బ్రౌజర్ల సహాయంతో ఉపయోగించవచ్చును. తర్వాత Yahoo mail, Outlook మొదలైన email సర్వీసులను వాడుతారు. చిన్న చిన్న చిత్ర సందేశాలు నుండి పెద్దపెద్ద వచన సందేశాలు కూడా email ద్వారా పంపవచ్చును. అయితే జతచేసే ఫైల్స్ మరియు మెయిల్ వచనం మొత్తం అంతా 25 MB లోపు ఉండాలి.



How To Create Second Gmail Account in Smartphone Browser Video

స్మార్ట్ ఫోనులో అప్పటికే ఒక Gmail default email గా ఉన్నప్పటికీ ఇంకొక Gmail ఎక్కౌంటు క్రియేట్ చేయాలంటే ఎలా ? ఈ క్రింది వీడియోని వీక్షించండి. ఏదైనా మొబైల్ బ్రౌజర్లో అంటే ఒపేరా, ఆండ్రాయిడ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ లాంటి ఏదైనా ఒక మొబైల్ బ్రౌజరు ద్వారా గూగుల్ సెర్చ ఉపయోగించి, Gmail క్రియేట్ చేసే విధానం గమనించండి. vegasmart అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఇంకా మరిన్ని వీడియోలను వీక్షించవచ్చును.

Gmail is the Android smartphone default email account, if you have another email from other mail service providers like Yahoo mail, Outlook, Rediff mail and more. Other email mobile apps are available in the Google Play store for Android Smartphone users. Smartphone email Account Gmail Creation Video

సాదారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో Gmail ప్రాధమిక email గా ఉంటుంది. కానీ కొంతమందికి ఇతర మెయిల్ సర్వీసు ప్రొవైడర్స్ నుండి అంటే Outlook, Yahoo, Rediff లాంటి మెయిల్ సర్వీసు ప్రొవైడర్స్ నుండి email account కలిగి ఉంటుంది. అటువంటప్పుడు సదరు email  సర్వీసు ప్రొవైడర్ వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కూడా గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. అలా ఇతర email మొబైల్ ఆప్స్ కొన్ని లింకులు క్రింది చిత్రాలకు లింక్ చేయబడి ఉన్నాయి. క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేయడం ద్వారా సదరు మొబైల్ ఆప్ యొక్క డౌన్ లోడ్ పేజి గూగుల్ ప్లేస్టోర్ నుండి ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్ అనుమతులు, నియమ నిబంధనలు సరిచూసుకుని మీ స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోగలరు. “Smartphone email Account Gmail Creation Video“.

Smartphone email Account Gmail Creation Video Smartphone email Account Gmail Creation Video Smartphone email Account Gmail Creation Video Smartphone email Account Gmail Creation Video

ధన్యవాదాలు
vega2020