Sunday, November 18, 2018
Home > vegasmart > Smartphones Flash Sale Price Increased From 6000 – 20000

Smartphones Flash Sale Price Increased From 6000 – 20000

Nowadays Smartphones Flash Sale Price Increased From 6000 – 20000, variety features attracts to youth.

Some smartphones cost is more than 10000 under 20000, those mobiles available in flash sales only. Smartphones Flash Sale Price Increased From 6000 – 20000. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు సాంకేతికంగా వచ్చే మార్పులతో పరికరాల పరిస్థితి అదే మాదిరి ఉంటుంది. ఎప్పటికప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందడంలో కొత్త ఫీచర్స్ వచ్చి పాత ఫీచర్స్ ని డామినేట్ చేస్తూ ఉంటే, కొత్త ఫోన్ల ఫీచర్లు మాత్రం యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Android smartphones వ్యాప్తి చెందుతున్న సమయంలో బడ్జెట్ ధరలలో 256 MB రామ్ కలిగిన mobiles మాత్రమే సుమారు 8000వేల ధరలో samsung నుండి గాలక్సీ సిరీస్ లలో లభించేవి. 3″ display, 3G టెక్నాలజీ, 2MP కెమెరా, android Gingerbread OS ప్రధాన ఫీచర్లతో ఉండేవి. ఆ సమయంలో 5మెగా పిక్సెల్ నాణ్యతతో 1జిబి రామ్ 4జిబి phone memory కల్గిన smartphones samsung లో అయితే ధర 10000 లకుపై ఉండేది. అయితే Android 4.0 వెర్షన్ కిట్ కాట్ వచ్చే సమయానికి బడ్జెట్ ధర కన్నా తక్కువ బడ్జెట్ ధర కన్నా ఎక్కువ ధరలో లభించే ఫీచర్లతో కూడిన smartphones ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కావడం సంచలనం అయ్యింది. ‘Smartphones Flash Sale Price Increased From 6000 – 20000’

Redmi 1 smartphones 1GB Ram – 8GB phone memory 4.7″ display, 8 MP Rear Camera, 3g టెక్నాలజితో అందరిని ఆకర్షించాయి. Flipkart e-commerce వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు వారం వారం 6000ల రూపాయల ధరలో జరిగేవి. అదే తరహాలో asus నుండి 1GB & 8GB మొదలైన్ smart ఫీచర్లతో 5000-6000ల ధరల్లో లభించేవి. అలాగే honor నుండి honor holly 6999/- ధరలో మంచి ఫీచర్స్ కలిగి ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరిగాయి. ఇక micromax నుండి, motorola  నుండి 7k ప్రైస్ రేంజ్ లో అమ్మకాలు ఫ్లాష్ సేల్స్ గానే జరిగేవి.



Redmi Note 3s వచ్చేసి 8000 వేల ధరలలో smartphones ఆన్ లైన్ అమ్మకాలు ప్రత్యేక సమయాల్లో జరిగితే, Lenovo K6 Power మంచి smart ఫీచర్లతో అందరిని ఆకర్షించి ధర పదివేలకు చేర్చింది. Redmi Note4 కూడా పదివేల ధరలలో ఫ్లాష్ అమ్మకాలు బలపడేలా చేస్తే, Lenovo K8 Plus కంటిన్యూ చేసింది. మొత్తానికి ఫ్లాష్ అమ్మకాలుగా ఆన్ లైన్ ద్వారా ధర పరిమితి 10K-12K వద్ద ఎక్కువ smartphones వచ్చాయి. Lenovo K8 Note, Redmi 5 సిరీస్, Honor x సిరీస్ వస్తుంటే samsung నుండి Galaxy J సిరీస్ మోడల్స్ మాత్రం ఎప్పుడు అందుబాటులో సాధారణ smart ఫీచర్లతో నాణ్యతలో లభిస్తున్నాయి.

Nokia 6.1, POCOF1, Huawei nova3i, Honor Play విడుదల కు ముందే ప్రాచుర్యం పొంది, ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభం కాగానే అమ్ముడవుతున్నాయి. ఒకప్పుడు ఫ్లాష్ సేల్స్ లో కేవలం 6000 – 10000 లోపు ధరలో మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ smartphones మాత్రమే ఈ విధంగా ఆన్ లైన్ అమ్మకాలు జరిగితే ఇప్పుడు ధర 15000 రూపాయల నుండి 20000 రూపాయల ధర అయిన అలాగే అమ్మకాలు సాగడం విశేషం. Smartphones Flash Sale Price Increased From 6000 – 20000.

ఒకప్పుడు తక్కువ ధరలో ఇంచుమించు ప్రీమియం ధర smartphone ఫీచర్లు అందిస్తూ ఆన్ లైన్ అమ్మకాలు వేగంగా కొనసాగిస్తే, ఇప్పుడు ప్రీమియం ధరలో కూడా smartphones ఆన్ లైన్లో వేగంగా అమ్మకాలు సాగిస్తున్నారు. సాంకేతికతతో యువత అప్డేట్ కావడంలో చూపిస్తున్న అంశం ఈ విషయాలతో స్పష్టం అవుతుంది.

రియల్ మి smartphones ధరలు 9 – 11 వేలు మధ్యలో అధిక smart features తో లభిస్తుంటే, Nokia 6.1 smartphones సుమారు 16000 ధరలో కూడా అమ్మకాలు చాల వేగంగా సాగుతున్నాయి. 20000ల ధరలలో POCOF1, Honor Play, Huawei nova3i ఫ్లాష్ సేల్స్ గా అమ్మడవుతుంటే, Honor 9 సిరీస్ smartphones 11000 నుండి 21000 రూపాయలలో యువతను ఆకట్టుకుంటున్నాయి. “Smartphones Flash Sale Price Increased From 6000 – 20000

ధన్యవాదాలు

vega2020

bpr