Wednesday, October 17, 2018
Home > vegasmart > Telugu Typing Android Smartphone Mobile Apps

Telugu Typing Android Smartphone Mobile Apps

Telugu Typing Android Smartphone Mobile Apps

Telugu Typing Android Smartphone Mobile Apps

తెలుగు టైపింగ్ ఎలా అంటే ఆండ్రాయిడ్ Mobile ఆప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో తేలికగా తెలుగులో టైపు చేయవచ్చును. అయితే సాంకేతికంగా కంప్యూటర్ లాంటి వాటిలో మాత్రం తెలుగు టైపింగ్ చేయాలంటే, కొంత  ప్రాక్టీసు అవసరమే.  స్మార్ట్ ఫోనులో అయితే టచ్ చేయడం ద్వారా తేలికగా టైపింగ్ చేయడం తేలిక పని కానీ ఎక్కవ సమయం పడుతుంది. తెలుగు కీబోర్డుతో అయితే అక్షరాలు ఒత్తులు టైపుచేయడంలో సమయం ఎక్కువ ఉంటుంది. ‘Telugu Typing Android Smartphone Mobile Apps‘.

ఆంగ్ల అక్షరాలు టైపు చేస్తే తెలుగులోకి అనువదించే విధంగా కొన్ని రకాల Mobile ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి. ఇంగ్లీషులో అక్షరాలు టైపు చేస్తుండగా కొన్ని అక్షరాలను టైపు చేసి స్పేస్ ఇస్తే ఆకొన్ని అక్షరాలు తెలుగులోకి మారతాయి. ఉదా: vega2020 తెలుగులో టైపు చేయాలంటే vega అని ఆంగ్ల అక్షరాలు టైపు చేసి, స్పేస్ ఇస్తే వెగ గా మారుతుంది. అంకెలు కూడా టైపు చేసి స్పేస్ ఇస్తే అంకెలు కూడా తెలుగులోకి మారితే, అంకెలు టైపు చేసేటప్పుడు ఇంగ్లీషు కీబోర్డులోకి మారాల్సి వస్తుంది. అంకెలు టైపు చేసినపుడు స్పేస్ ఉపయోగించకుండా కావాల్సిన ఖాళీ ఏర్పరిస్తే ఆంగ్ల అంకెలు తెలుగుకు మారవు.

Telugu Typing Android Smartphone Mobile Apps

కొన్ని రకాల Mobile ఆప్స్ ఆంగ్ల అక్షరాలని టైపు చేసి స్పేస్ ఇవ్వగానే టైపుచేయబడిన ఆంగ్ల అక్షరాలు తెలుగులోకి మారతాయి. అలా తెలుగులోకి మారిన అక్షరాలపై టచ్ చేసి పట్టుకుని కాపి చేసి, కావాల్సిన మొబైల్ ఆప్స్ లో ఉపయోగించవచ్చు. అలాగే కొన్ని మొబైల్ ఆప్స్ ఆంగ్ల అక్షరాలు తెలుగులోకి మారగానే, ఆ తెలుగు వచనాన్ని ఆ మొబైల్ ఆప్ నుండి సోషల్ మీడియా సైట్లలోకి పేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ షేర్ చేసే అవకాశం ఉంటుంది. Telugu Typing Android Smartphone Mobile Apps.

Smartphone Telugu Writing With Voice Recording

అలా తెలుగులోకి ఆంగ్ల అక్షరాలని అనువదించే Mobile ఆప్స్ లలో గూగుల్ అనువాదం వెబ్ సైటు మరియు మొబైల్ ఆప్ బాగు ప్రసిద్ది. గూగుల్ అనువాదం నుండి ఆంగ్ల అక్షరాల ద్వారా తెలుగు అనువాదం తో బాటు ఇతర ప్రపంచ భాషలలోకి అనువదించవచ్చును. ఇంకా వాయిస్ రికార్డు ద్వారా స్మార్ట్ ఫోనుతో మాట్లాడి, ఆ మాట్లాడిన మాటలను తెలుగు వచనంగా మారుతుంది. అలాగే మౌస్ ద్వారా గాని, మొబైల్ స్క్రీనుపై అక్షరాలని వ్రాసి, అలా వ్రాసిన అక్షరాలను వచనంగా మార్చవచ్చు. ఆడియో ఫైల్స్ ని కూడా తెలుగు వచనంగా మార్చవచ్చును. Telugu Typing Android Smartphone Mobile Apps

ఇంకా కొన్ని మొబైల్ ఆప్స్ ద్వారా ఆంగ్ల వచనంలో ఉన్న పేపరుని స్కాన్ చేసి, ఆ పేపర్లో ఉన్న వచనాన్ని తెలుగులోకి మార్చవచ్చును. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లలో అయితే తెలుగు భాష ఎంపికలు కలిగి ఉంటున్నాయి కాబట్టి, ఫోను భాషని తెలుగులోకి మార్చుకుంటే ఎటువంటి మూడవపార్టీ మొబైల్ ఆప్ అవసరం లేకుండా తెలుగులో టైపు చేయవచ్చును. అయితే Mobile ఫోను భాషని తెలుగులో ఎంపిక చేస్తే, స్మార్ట్ ఫోను యెక్క సెట్టింగ్స్ వచనం కూడా తెలుగులో కనబడతాయి.

Telugu Typing Android Smartphone Mobile Apps

ఎక్కువగా స్మార్ట్ ఫోనులలో పదాలు వాడుక ఆంగ్లపదాలు ఎక్కువగా అలవాటు ఉండడం వలన, Mobile ఫోనుభాష తెలుగు ఎంపిక చేసుకుంటే, సెట్టింగ్స్ వచనం అర్ధంకాదు. అలవాటు అయిన స్మార్ట్ ఫోను ఆంగ్ల పదాలు తెలుగులో ఏ పదాలుగా ఉన్నాయో గమనిస్తే, గుర్తెరిగాక Mobile ఫోను భాష తెలుగులోకి మార్చుకుని, తెలుగు టైపింగ్ చేయడం ఎక్కువ ఉపయోగం ఉంటుంది.

“Telugu Typing Android Smartphone Mobile Apps” క్రింది చిత్రాలకి కొన్ని తెలుగు Mobile ఆప్స్ లింకులు ఇవ్వబడ్డాయి, ఈ చిత్రాలపై టచ్ / క్లిక్ చేయగానే సదరు మొబైల్ ఆప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్స్ అనుమతులు, నియమ నిబంధనలు చూపి డౌన్ లోడ్ చేసుకోగలరు.

Telugu Typing Android Smartphone Mobile Apps Telugu Typing Android Smartphone Mobile Apps Telugu Typing Android Smartphone Mobile Apps Telugu Typing Android Smartphone Mobile Apps Telugu Typing Android Smartphone Mobile Apps

ధన్యవాదాలు
vega2020

bpr