Wednesday, October 17, 2018
Home > vegasmart > Text-To-Speech Number-To-Words Android Apps

Text-To-Speech Number-To-Words Android Apps

Text-To-Speech Number-To-Words Android Apps

Numbers లేక Amount ఏవైనా అంకెలలో ఆంగ్ల బాషలో వ్రాయడం అందరికీ అలవాటే కానీ ఆ Numbers లేక Amount మొత్తాన్ని ఇంగ్లీషు అక్షరాలలో వ్రాయాలంటే కొంతమందికి ఇబ్బంది ఉండవచ్చును. కొందరికి ఇంగ్లీషు అక్షరాలు వచ్చి ఉండి వ్రాయవలసిన Numbers లేక Amount కు సరైన స్పెల్లింగు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు బ్యాంక్ చెక్స్ లేక ఓచర్స్ వ్రాసేటప్పుడు Numbers లేక Amount కి సంభందించిని స్పెల్లింగ్ సరిగా స్ఫురించదు. అటువంటప్పుడు Number To Words, Amount To Words, Number To Text అని గూగుల్ ప్లే స్టోర్లో వెతికి మొబైల్ ఆప్స్ Smartphone లో Install చేసుకుంటే, అవి ఉపయోగపడుతాయి. You can search as ‘Text-To-Speech Number-To-Words Android Apps‘ in Google Play Store.

వచనం(Text) Smartphone స్ర్కీనులో చదవాలంటే కళ్లు నొప్పి పుడుతాయి. ఎక్కువగా వచనం(Text Reading in smartphone Screen) చదవాలంటే కొన్ని Mobile Apps Smartphone లో డౌన్ లోడ్ చేసుకుంటే, అవి వచనాన్ని వాయిస్ గా మార్చి వినిపిస్తాయి. అలాగే Text typing చేయాలంటే మాత్రం ఎక్కువగా స్మార్ట్ ఫోను అలవాటు ఉంటే, పొట్టి సందేశాలు వేగంగా పంపవచ్చును. అయితే ఎక్కువగా వచనం స్మార్ట్ ఫోనులో టైపు చేయాలంటే Speech-To-Text మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోరో నుండి డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

కొంతమంది Bank Cheques పై డబ్బు మొత్తం విలువను అంకెలుగా మాత్రం ఖచ్చితంగా వ్రాయగలిగి, ఆ మొత్తాన్ని అక్షరాలలో వ్రాయలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం వారు అంతగా ఇంగ్లీషుపై దృష్టి సారించి ఉండకపోవచ్చు. అంకెల విలువను ఇంగ్లీషు స్పెల్లింగ్ వ్రాయడంలో ఇబ్బంది పడేవారికి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ ఉపయోగపడతాయి. మీరు చెక్ పై లేక బిల్లుపై అమౌంటుని ఆంగ్ల అక్షరాలలో వ్రాయడానికి అంకెల విలువను అక్షరాలలో చూపించే Android Mobile Apps మనకి Google Play Store నందు లభిస్తాయి. కేవలం క్యాలుక్యులేటరులో టైపు చేసినట్టు అంకెలను ఈ మొబైల్ ఆప్స్ లో టైపు చేస్తే వెంటనే, టైపు చేయబడిని అంకెల విలువను ఆంగ్ల అక్షరాలలో చూపిస్తాయి. Bank Cheques, Bank Deposite Slips, Withdrawl Slips, DDs, Invoices, Bills లాంటి వాటలో వ్రాయవలసిన మొత్తంను ఆంగ్ల అక్షరాలలో వ్రాయడానికి Number to word coverter Mobile Apps చాల ఉపయోగకరంగా ఉంటాయి. If You search as Number to words or Amount To Words Indian In Google Play Store, you can find following Mobile Apps and more. Text-To-Speech Number-To-Words Android Apps.

Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps

 

 

 

Text-to-Voice, Speech-to-Text Smartphone Mobile Apps

Smartphones నందు చదవవలసిన అవసరం వస్తుంది. ఎక్కువగా వీడియోలు చూడడం వలన చదవడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకా Smartphones స్క్రీను వెలుగు కూడా ఎక్కువగా కళ్లకు ఇబ్బంది కరంగా ఉంటాయి. అలాంటప్పుడు Smartphones లో స్ర్కీనుని చూస్తు, ఏదైనా టెక్ష్ట్ చదవాలంటే కష్టదాయకమే. మరీ అదేపని ఎక్కువగా పేజీలకు పేజీలు చదవాలంటే మాత్రం ఇంకా ఇబ్బందికరం. ఇటువంటివి నేర్చుకునే విషయాలలో ఉంటూ ఉంటాయి. యూట్యూబ్ వీడియోలలో చదవవలసిన విషయం లభిస్తే, వీడియో ద్వారా విషయం తెలుసుకోవచ్చు. యూట్యూబ్ వీడియో లభించక, ఇక Smartphones లోనే చదవాలంటే, Text to Speech Mobile Apps ఉపయుక్తంగా ఉంటాయి. ఈ మొబైల్ ఆప్స్ వలన మొబైల్ బ్రౌజరులో కానీ మొబైల్ ఆప్ లో కానీ ఉన్న text ని వాయిస్ గా వినవచ్చును. text కాపీ చేసి ఈ మొబైల్ ఆప్ లో పేస్ట్ చేయడం ద్వారా కూడా ఆ text ను voice గా వినవచ్చును. Text To Speech Or Text To Voice అని Google Play Store నందు సెర్చ్ చేస్తే, మీకు క్రింది మొబైల్ ఆప్స్ & మరిన్ని మొబైల్ ఆప్స్ చూడగలుగుతారు. Text-To-Speech Number-To-Words Android Apps

Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps

 

 

 

టైపింగ్ చేయడమంటే అలవాటు ఉంటేనే వేగంగా అవుతుంది, లేకపోతే కంప్యూటర్ కీబోర్డు ద్వారా వేగంగా టైపింగ్ చేయడం కష్టమైన విషయం. ఇంకా Smartphones లలో వేగంగా టైపు చేయడమంటే కుదరదు. కేవలం పొట్టి మెసేజెస్ మాత్రమే టైపు చేసి పంపవచ్చును కానీ పేరాలు టైపింగ్ Smartphones లో కుదరదు. అయితే Speech ని రికార్డ్ ద్వారా వాయిస్ ని Text లోకి తర్జుమా చేసి, ఆ Text ని ఉపయోగించవచ్చును. సింపులుగా మైక్రోఫోనుని ఉపయోగించి మాటలను వచనంగా మార్చి, అలా మార్చిన వచనాన్ని వాడుకోవచ్చును. Google Text-to-Speech Mobile App ద్వారా కూడా Voice ని Text గా తర్జుమా చేయవచ్చును. వివిధ బాషలను బట్టి Google Play Store నుండి Text-to-Speech అని వెతికి, ఈ Mobile Apps డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps Text-To-Speech Number-To-Words Android Apps

 

 

 

 

మీ Smartphone లో Mobile Apps ఏవి ఇన్ స్టాల్ చేసుకున్నా అవి మీ Smartphone కి అనువుగా ఉన్నవి లేనిది చెక్ చేసుకోవాలి. ఇంకా Mobile Apps యొక్క నిబంధనలు మరియు ఆ Mobile Apps మీ Smartphone పై ఏ ఫీచర్స్ పై అనుమతులు కోరుచున్నవి, పరిశీలన చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి. అవి అనుమతులు కోరిన అన్ని ఫోను ఫీచర్స్ పైనా ప్రభావం చూపుతాయి. పై చిత్రాలకు సంబంధిత “Text-To-Speech Number-To-Words Android Apps” యొక్క లింకులు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇవ్వడం జరిగింది.

ధన్యవాదాలు
vega2020

bpr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *