Sunday, November 18, 2018
Home > vegasmart > Top Nine Popular Android Smartphones

Top Nine Popular Android Smartphones

Top Nine Popular Android Smartphones

Top Nine Popular Android Smartphones

Vega2020 smartphone posting things as vega smart categories. Top Nine Popular Android Smartphones of the current scenario. Many brands are available in the market for smartphones. వేగంగా మారుతున్నా కాలంలో మార్పులకు గురి అవుతున్న సాంకేతికతను అనుసరించి స్మార్ట్ ఫోన్లలో వస్తున్న వివిధ మోడల్స్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉన్నాయి. వేగంగా ఆలోచించేవారికి వేగంగా పనిచేసే పరికరాలపై మక్కువ ఎక్కువ ఉంటుంది. కొత్త సినిమా టికెట్స్ కోసం ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకుంటున్నట్టు, కొత్త మొబైల్ బుకింగ్ కూడా ఆన్ లైన్ ద్వారా ఇకామర్స్ వెబ్ సైట్లో చాల ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. సరసమైన ధరలో అధునాతన సాంకేతికత కలిగిన స్మార్ట్ ఫోన్ల కొరకు ప్రీరిజిస్ట్రేషన్ కూడా అవసరం అవుతుంది. అలాంటి వాటిలో ఎక్కువగా Redmi ఫోన్లు ఉంటాయి.

స్మార్ట్ ఫోను వినియోగదారు అంటే కచ్చితంగా ఆలోచనలో వేగం, పనులలో సాంకేతికత కనబడుతూ ఉంటుంది. ప్రస్తుత ఫోను మోడల్స్ లో ప్రాచుర్యం పొందిన మోడల్స్ కొత్తగా వస్తున్న మోడల్స్ వలన పాత ట్రెండి ఫోన్లగానే ఉంటున్నాయి. మొన్నటివరకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉపయోగించి ఫోన్ లాక్ చేసే పద్దతి ట్రెండి అయితే పేస్ డిటెక్షన్ ద్వారా స్మార్ట్ లాకింగ్ విధానం ఇప్పుడు ట్రెండి. ఇంతకుముందు 5.5′ లార్జ్ స్క్రీను అయితే ఇప్పుడు 6″ లార్జ్ స్క్రీన్ మొబైల్స్ ట్రెండి. అలాగే కెమెరా క్వాలిటీలో డిస్ప్లే క్వాలిటీలో నాణ్యతతో బాటు, ఫోను మెమరీ, రామ్ కెపాసిటీ, ఫోను ప్రాసెసర్ వేగంలో మొదలైన వాటిలో మార్పులు ఉంటున్నాయి. Top Nine Popular Android Smartphones

POCOF1 Medium Price Great Features

ప్రస్తుతం లభిస్తున్న మోడల్స్ నందు షియోమి వారి వేరొక మోడల్ POCO F1 బహు ప్రాచుర్యంలో ఉంది. ప్రీమియం ఫీచర్స్ కలిగి 21K ప్రైస్ రేంజిలో లభిస్తుంది. 6.18″ ఫుల్ హెచ్.డి. డిస్ప్లే తోబాటు 18.7:9 రేషియో ఏంగిల్ కలిగి 403 పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. 12MP+5MP క్వాలిటీతో ఫోను వెనుకవైపు రెండు కెమెరాలు కలిగి, హెచ్.డి. క్వాలిటీ కలిగిన వీడియోలు రికార్డింగ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 20 మెగా పిక్సెల్ నాణ్యత ఉండడం వలన స్వయంగా ముఖచిత్రాలను నాణ్యమైన చిత్రాలుగా చిత్రీకరించవచ్చు. ఆండ్రాయిడ్ ఓరియో వెర్సన్ తో వస్తున్న ఈ POCOF1ఫోను గురించి చదవడానికి ఇంకా ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ క్లిక్ చేయండి. ఈ ఫోను ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ నుండి అమ్మకాలు జరగనున్నాయి.

సామ్సంగ్ గాలక్సీ మోడల్స్ అంటే చాలామందికి తెలిసిన సిరీస్, సామ్సంగ్ గాలక్సీ నుండి నోట్ 9 గా వస్తున్న ప్రీమియం ఫోను సుమారు 85K ప్రైస్ రేంజిలో లభిస్తుంది. హై రామ్, బిగ్ డిస్ప్లే, హై ఫోను మెమరీ అన్నింటిలో హైని తలపింపజేస్తూ హై క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోనుగా సామ్సంగ్ గాలక్సీ నోట్ 9 ఉంటుంది. 6.4″ క్వాడ్ హెచ్.డి. ఇనిఫినిటి డిస్ప్లే 514 పిక్సెల్ డెన్సిటీతో, 8జిబి రామ్, 512జిబి ఫోను మెమరీ, 12MP+12MP రేర్ కెమెరాలు, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది.

Premium Best Smartphones Under 25K

Xaiomi Redmi Note 5 pro పాపులర్ ఫోను 5 మిలియన్ అమ్మకాలు కలిగిన ఈ మోడల్ 6జిబి రామ్ 64జిబి ఫోను మెమరీ రకంలో దీని ధర సుమారు 17K ప్రైస్ రేంజిలో ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైట్లో లభిస్తున్నాయి. ప్రధానంగా 5.99″ లార్జ్ స్క్రీనుతో ఐపిఎస్ క్వాలిటీ డిస్ప్లే కలిగి 12MP+5MP నాణ్యతతో బ్యాక్ కెమెరాలు ఉంటే, ఫోను ముందుభాగంలో 20MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ‘Top Nine Popular Android Smartphones’

Xaiomi MI A2 ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ అన్నట్టు ఉండే షియోమి వారి ఫోన్లలో ఎంఐ ఏ2 ప్రీమియం ఫీచర్స్ తో అమెజాన్ ఇకామర్స్ వెబ్సైటు ద్వారా 17K ధరలో లభిస్తుంది. 20MP+12MP నాణ్యత కలిగిన రేర్ కెమెరాలతో బాటు 20MP నాణ్యతకలిగిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో వెర్సన్ కలిగి 4జిబి రామ్, 64జిబి ఫోన్ మెమరీ కలిగి ఉంటుంది. ఇంకా స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.

24K ప్రైస్ రేంజిలో 6+64 జిబి వరుసగా రామ్ మరియు ఫోను మెమోరితో ఒప్పో ఎఫ్9pro ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైట్ ద్వారా ప్రీఆర్డర్ గా బుక్ చేయవచ్చును. కెమెరా నాణ్యతలో ప్రసిద్ది చెందిన ఒప్పో స్మార్ట్ ఫోన్లలో ఈ OppoF9pro కొత్త మోడల్. 6.3 ఫుల్ హెచ్.డి. డిస్ప్లే, 16MP+2MP బ్యాక్ కెమెరాలు కలిగి 25MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇంకా లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ కలిగిన ఈఫోను ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చును.

Nokia X Series Popular Smartphones

నోకియా 6.1 ప్లస్ ఒకప్పటి భారత్ లో ఒకప్పటి ఫోన్ల దిగ్గజం, స్మార్ట్ ఫోన్ల సమయంలో వెనుకకు మళ్ళిన మరలా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లో వేగం పుజుకుంటుంది. నోకియా 6.1ప్లస్ (Nokia 6.1plus) ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పోటిలో నిలబడి ఉంది. ఈ ఫోను 4జిబి రామ్ మరియు 64జిబి ఫోను మెమరీ రకంలో 16K ధరలో ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైటులో లభించనుంది. 5.8″ ఫుల్ హెచ్.డి డిస్ప్లే తో 16MP+5MP డ్యూయల్ రేర్ కెమెరాలు ఉండి, ఫోను ముందుభాగంలో స్వయం చిత్రీకరణకు నాణ్యమైన ఫోటోలకు 16MP నాణ్యతను కలిగిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం స్టాక్ తో వస్తున్న ఈ ఫోనును ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

హువాయి నోవా 3ఐ 6.3″ ఫుల్ హెచ్.డి డిస్ప్లే తో 16MP+2MP డ్యూయల్ రేర్ కెమెరాలు ఉండి, ఫోను ముందుభాగంలో స్వయం చిత్రీకరణకు నాణ్యమైన ఫోటోలకు 24MP + 2MP నాణ్యతతో డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు కలిగి ఉంటుంది. 4జిబి రామ్ మరియు 128జిబి ఫోను మెమరీ కలిగి జిపియు గేమింగ్ టెక్నాలజీతో వస్తుంది. వేగవంతమైన ప్రాసెసర్ మరియు ఇతర స్మార్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ ఫోను అమెజాన్ ఇకామర్స్ వెబ్ సైట్లో 21K సుమారు ధరలో లభిస్తుంది.

సామ్సంగ్ గాలక్సీ జె 6 ఫోను 13K – 15K మద్య ధరలలో రామ్ మరియు ఫోను మెమరీ ఆధారంగా లభిస్తున్నాయి, వివరాలు చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

సాధారణ ప్రీమియం బడ్జెట్ ఫోన్లలో సామ్సంగ్ గాలక్సీ జె సిరీస్ స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో సామ్సంగ్ గాలక్సీ జె 8 ధర 19K సుమారు ధరలో అమెజాన్ ఇ కామర్స్ వెబ్ సైట్లో లభిస్తున్నాయి. 16MP+5MP డ్యూయల్ రేర్ కెమెరాలతో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా కలిగి ఉంటుంది. 4జిబి రామ్ & 64జిబి అంతర్గత నిల్వతో ఆండ్రాయిడ్ ఓరియో వెర్సన్ కలిగి ఉంటుంది. ఇంకా ఇతర స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఆన్ లైన్లో ఆఫ్ లైన్లో లభిస్తుంది. “Top Nine Popular Android Smartphones”

ధన్యవాదాలు
vega2020

bpr