Wednesday, October 17, 2018
Home > vegasmart > Xiaomi Redmi MI Android Mobile Apps

Xiaomi Redmi MI Android Mobile Apps

Xiaomi Redmi MI Android Mobile Apps

Android Mobile OS వచ్చాక వచ్చిన అనేక మొబైల్ తయారీ కంపెనీలు Smartphones లలో బహు ప్రసిద్దికెక్కాయి. అలాంటి వాటిలో Samsung, Micromax, Honor, Redmi, Moto, Lenovo మొదలైనవి ఉంటే, Xiaomi వారి Redmi Smartphones ఎక్కువ ప్రపిద్దికెక్కాయి. తక్కువ ధరలో ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ కలిగిని ఫోన్లుగా ప్రాచుర్యం పొందాయి. Android Mobile OS ఆధారితో Smartphones కొరకు అనేకానేక Mobile Apps మనకి Google Play Store లో లభిస్తాయి. అయితే వివిధ కంపెనీలు అందిస్తున్న Smartphone Models కొరకు తమతమ సంస్థచే రూపొందించిన కొన్ని Mobile Apps ఆయా మోడల్స్ లో ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంచుతారు ‘Xiaomi Redmi MI Android Mobile Apps’.

Samsung కంపెనీ అయితే సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్(Samsung Internet Browser), మై గాలక్సీ(My Galaxy), సామ్సంగ్ మాక్స్(Samsung Max) లాంటి Mobile Apps వారి గాలక్సీ మోడల్ ఫోన్లలో ముందుగానే ఇన్ స్టాల్ చేసి ఉంచుతారు. ఇంకా ఇతర మోడల్ స్మార్ట్ ఫోన్ల కోసం తమ కంపెనిచే చేయబడిన Android Mobile Apps మనకి Google Play Store లో లభిస్తాయి. ఇంకా ఇతర Samsung Smartphone Mobile Apps గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అలాగే ఇతర Smartphone తయారీదారులు కూడా Samsung మాదిరి తమతమ ప్రసిద్ద మోడల్స్ కోసం ఆండ్రాయిడ్ ఆధారిత Mobile Apps రూపొందించి కొన్ని Mobile Apps కొన్ని మోడల్స్ నందు అలాగే అన్ని ఆండ్రాయిడ్ ఆప్స్ ని Google Play Store ద్వారా Smartphone Users కి అందుబాటులోకి తెస్తాయి. ఇలా smartphone తయారీదారుచే రూపొందించబడిన Mobile Apps ఆయా మోడల్స్ నందు పనితీరుని చక్కగా కలిగిఉంటాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు తమ వివిధ మోడల్స్ నందు టెస్ట్ ప్రత్యేకించి రూపొందిస్తారు కాబట్టి, ఆయా Mobile Apps ఎంపిక చేసిన Smartphones పై పనితీరు బాగా చూపుతాయి.Xiaomi Redmi MI Android Mobile Apps.



Xiaomi Redmi Android Mobile Apps

Xiaomi Redmi MI Android Mobile Appsఈ విధంగా Xiaomi వారి Redmi Smartphones కి కూడా కొన్ని Android Mobile Apps లభిస్తాయి. MI Mobile Apps లో ప్రసిద్ది చెందిన Mi Remote controller – for TV, STB, AC and more Mobile App ద్వారా టివి, పెటప్ బాక్స్, ఏసిలను రీమోట్ కంట్రోల్ చేయవచ్చును. Samsung, LG, Sony, Panasonic, Sharp, Haier, Videocon, Micromax, Onida, మొదలైన కంపెనీల ఉత్పత్తులను ఈ రీమోట్ మొబైల్ ఆప్ ద్వారా నియంత్రించవచ్చును. అయితే స్మార్ట్ ఫోను మరియు నియంత్రించవలసిన Product రెండూ ఒకే WiFi లో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఈ Mi Remote controller Mobile App కేవలం Xiaomi ఫోన్లలోనే కాకుండా ఇతర కంపెనీ Smartphones లో కూడా Google Play Store నుండి డౌన్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. ఈ Mobile App డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Xiaomi Redmi MI Android Mobile Appsసాదారణంగా స్మార్ట్ ఫోన్లో File Manager ఆప్ ఫైల్స్ ని వర్గీకరించి చూపడం, వాటిని ఓపెన్ చేయడం, వాటిని ఒకచోట నుండి ఇంకో చోటకి తరలించడం లేదా కాపీ చేయడం లేదా తొలగించడం,ఫైలు పేరు మార్చడం, ఇతరులతో పంచుకోవడం వరకు ఉంటాయి. కానీ File Manager by Xiaomi Mobile App ఈ ఫీచర్లతో బాటు ఫైల్స్ కంప్రెస్ చేయడం కూడా కలిగి ఉంది. మెయిల్స్ ద్వారా ఒక ఫోల్డరుని పంపించాలంటే, ఆ ఫోల్డరుని ఖచ్చితంగా Zip/Rar ఫార్మట్లోకి కన్వెర్ట్ చేయాలి. ఇలా ఒక ఫోల్డరుని Zip/Rar ఫార్మట్లోకి మార్చడానికి Xiaomi File Manager Mobile App ఉపయోగపడుతుంది. ఇంకా ఇది ఫోను క్లీనరుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆప్ Xiaomi Redmi స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా ఇతర స్మార్ట్ ఫోన్లలో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. File Manager by Xiaomi Release file storage space Mobile App Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. Xiaomi Redmi MI Android Mobile Apps

MI Drop & MI Store Android Mobile Apps

Xiaomi Redmi MI Android Mobile Appsమరో MI Mobile App ఎంఐ డ్రాప్ ఫైల్స్ ట్రాన్సఫర్ చేయడానికి ఉపయుక్తం. Share Music & Transfer Files – Mi Drop అనుపేరుతో Google Play Store నుండి డౌన్ లోడ్ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు, సంగీతం, ఇతర ఫైల్స్ మరియు మొబైల్ ఆప్స్ ఒక ఫోను నుండి ఇంకొక ఫోనుకి ట్రాన్సఫర్ చేయవచ్చు. ఇంటర్నెట్ మొబైల్ డేటా లేకుండానే ఫైల్స్ ఒక ఫోను నుండి మరొక ఫోనుకు పంపించవచ్చు. MI Drop Mobile App ఫైల్ పంపించే వేగం Bluetooth వేగం కంటే అధికంగా ఉంటుంది. చిన్న చిన్న సైజు ఫైల్స్ మాత్రమేకాకుండ పెద్దసైజు ఫైల్స్ కూడా ఈ MI Drop Mobile App ద్వారా ట్రాన్సఫర్ చేయవచ్చు. బహుబాషలను సపోర్ట్ చేసే ఈ Mobile App కేవలం Xiaomi Mobiles మాత్రమే కాకండా ఇతర Smartphones లో కూడా Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ Mobile App కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. Xiaomi Redmi MI Android Mobile Apps

Xiaomi Redmi MI Android Mobile AppsMI Store Mobile App will be useful for purchase MI Products from Smartphone. ఈ Mi Store Android Mobile App ద్వారా Xiaomi Mobiles, MI Mobiles, Tablets, Accessories కొనుగోలు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా కొత్తగా వచ్చే MI Products గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్లాష్ సేల్ లో Xiaomi Mobiles కొనుగోలు చేయడానికి రిజిష్టర్ చేసుకోవచ్చు. ఇంకా MI Products పై లభించే తగ్గింపులు గురించిన వివరాలు పొందవచ్చు. ఈ MI Store Android Mobile App ని Google Play Store నుండి డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.Xiaomi Redmi MI Android Mobile Apps“.

Xiaomi Redmi MI Android Mobile Apps Xiaomi Redmi MI Android Mobile Apps Xiaomi Redmi MI Android Mobile Apps Xiaomi Redmi MI Android Mobile Apps

 

 

 

 

ధన్యవాదాలు
vega2020

bpr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *