Effective Personalities having Left-Handed Persons.

Effective Personalities having Left-Handed Persons.

Effective Personalities having Left-Handed Persons. Who are the worldwide famous left handed celebraty persons. ప్రపంచ ప్రసిద్ద ఎడమచేతి వాటం కలిగి వ్యక్తులు. సాదారణంగా కుడి చేతివాటం కలిగి అన్ని పనులను కుడిచేతితో చేస్తూ ఎడమచేతిని మద్దతుగా వాడితే, కొంతమంది మాత్రం ఎక్కువగా పనులకు ఎడమచేతినే వాడుతూ ఉంటారు. ముఖ్యంగా వ్రాయడంలో, వస్తువులు పట్టుకోవడం, ఉపయోగించడం లాంటి విషయాల్లో ఈ విధానం ఉంటుంది. కొంతమందికి రెండు చేతులు బాగున్నా ఎడమచేతినే వాడడం సహజ అలవాటుగా ఉంటుంది.

Left handed players are more in the Cricket Game. ఎడమచేయి వాటం అనగానే గుర్తుకువచ్చేది క్రికెట్ ఆటగాళ్ళు, వారిలో వినోద్ కాంబ్లి, సౌరవ్ గంగూలి, గౌతమ్ గంభీర్, హెడెన్, లారా, సంగక్కర, వెటోరి, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ లాగా చాలామందే ఉంటారు. వీరు ఆడితే వార్ వన్ సైడ్ అన్నట్టే ఉంటుంది. వీరి ఒక్కరు ప్రతిభ ఎదుటి జట్టు మొత్తాన్ని ఛాలెంజ్ చేస్తుంది. క్రికెట్లో అటువంటి సందర్భాలు చాలానే కనబడతాయి. Effective Personalities having Left-Handed Persons

అలా ఎడమచేతి వాటంగా ప్రసిద్ద వ్యక్తులు చూస్తే మహాత్మా గాంధి, భారత ప్రధాని నరేందర్ మోడీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సోనక్షి సిన్హా, కపిల్ శర్మ, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, ఎంజిలినా జూలీ, లేడీ గాగ తదితరులు వస్తారు. సాదారణం ఎడమచేతి వాటం వ్యక్తులకు తెలివితేటలు అధికంగా ఉంటాయి అని అంటారు. అనుకున్నది సాధించే వ్యక్తులుగా, ప్రభావంతమైన వ్యక్తులుగా ఉంటారు అని అంటారు. More intilegence and ‘Effective Personalities having Left-Handed Persons.’

ఎడమచేతివాటం వారు విశేషంగా ప్రభావం చూపుతారు.

దేశం అంతా స్వాతంత్ర్య పోరాటాలు జరుగుతూ ఎవరికివారే ఉద్యమాలు చేస్తూ ఉండే సమయంలో భారతీయులు అంతా ఏకమై పోరాడితినే ఫలితం ఉంటుందని దేశం మొత్తాన్ని ఒకే పోరాటంగా మలిచిన మహనీయులు మహాత్మా గాంధి. సాయుధ పోరాటం కన్నా నిరాయుధ శాంతి పోరాటమే మిన్న అంటూ సహాయ నిరాకరణ లాంటి ఉద్యమాలకు ఊతం ఇచ్చారు. చివరికి శాంతియుతమైన పోరాటంతోనే స్వాతంత్ర్యం రావడం విశేషం.

కొంతమంది ఎడమచేతి వాటం కలిగిన వారిని గమనిస్తే వారి ప్రతిభ సాదారనానికి ప్రత్యేకతను కలిగి ఉంటారు. అమితాబ్ బచ్చన్, సౌరవ్ గంగూలీ, నరేంద్ర మోడి, బరాక్ ఒబామా, ఎంజిలినా జూలీ ఎవరిని చూసినా వారి వారి రంగాలలో వారు మాత్రమే అనుసరించగలిగిన ప్రతిభ వారికి సొంతం. స్తబ్దత నుండి చలనంవైపు వేగంగా వెళ్లి, ఫలితాలను శాసించే స్థాయిగా కూడా ఒక్కోసారి ఉంటుంది. Some left-handed Social personalities are bringing more changes in the society.

భారతీయ క్రికెట్ జట్టుకు సౌరవ్ గంగూలీ కెప్టెన్ కాకాముందు భారత జట్టు ఆటతీరుకి, గంగూలీ కెప్టెన్ అయ్యాక భారత క్రికెట్ జట్టు ఆటతీరుకు చాల మార్పు ఉందని చెబుతారు. గంగూలీ సిక్స్ కొట్టాలని ఫిక్స్ అయితే అది సిక్స్ అయ్యి తీరుతుంది, ఫ్రంట్ ఫుట్ కి వచ్చి మరి సిక్షులు వేస్తాడు.  టెస్టులలో భారతదేశపు తరపు ఆటగాళ్ళలలో అప్పటికి ఉన్న డబల్ సెంచరీ రికార్డుని బ్రేక్ చేయడమే కాకుండా పలుమార్లు డబల్ సెంచరీ చేసిన ఘనత వినోద్ కాంబ్లికి ఉంది.

భారత కేంద్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ లేక ఆ పార్టీ కూటమి మాత్రమే పరిపాలన చేసేదిగా ఉంటే, భిన్నంగా బిజెపి పార్టీని నడిపించి, గెలిపించి, ప్రధాని పదవిని చేపట్టిన ఘనత నరేంద్ర మోడీది. మోడీ రాకముందు కేంద్ర రాజకీయాల్లో ఏ పార్టీకి పూర్తీ మెజారిటి రాదు, కూటమిని కూడాగట్టుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంచనాలను తలక్రిందులు చేస్తూ బిజెపి అధికారంలో రావడం విశేషం.

బాలీవుడ్ సూపర్ స్టార్ అంటే అమితాబ్ బచ్చన్, హిందీ సినిమాలు అంటే అమితాబ్ బచ్చన్ అనే ఎక్కువమందికి అవగాహనా ఉంటుంది, అంతలా అమితాబ్ బచ్చన్ ప్రసిద్ది చెందారు. ఇలా ఎడమచేతి వాటం వారిని చూస్తే కొన్నివిషయాలు వారివలననే అవుతాయి అని అనిపించడం సహజం. “Effective Personalities having Left-Handed Persons.”

Thanking you
vega2020