16th July Prime Day Prime Members Shopping On Amazon

16th July Prime Day Prime Members Shopping On Amazon

16th July prime day prime members shopping on Amazon website/mobile app. 200+ new products will be launching on the prime day of Amazon, and special discount offers. Amazon ఇకామర్స్ సంస్థ యొక్క ప్రత్యేక ప్రధాన దినంగా జులై 16న 200 పైగా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రత్యేక తగ్గింపు ధరలలో కూడా వస్తువుల విక్రయం జరగనుంది.

prime membership నెలకి రూ.129/- లు ఆన్ లైన్ పేమెంట్ చేసి పొందవచ్చు. సంవత్సరానికి ఒకేసారి prime members గా ఉండాలంటే మాత్రం ధర రూ. 999/-లు మాత్రమే. ఆన్ లైన్ పేమెంట్ డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్దతిలో చెల్లించవచ్చు.

16th July Prime day prime members గా షాపింగ్ చేసే వారికి మాత్రమే ఈ కొత్త ప్రొడక్ట్స్ భారి తగ్గింపు ధరలలో లభించనున్నట్టుగా Amazon వెబ్ సైట్లో ఉంది. ప్రిసిద్ది చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ OnePlus6 Red color విక్రయాలు కూడా prime day సందర్భంగా సేల్స్ జరపనున్నారు.

36 Hours on 16th July prime day రోజున అమ్మకాలు ఉండనుంటే అందులో 40 శాతం వరకు తగ్గింపు స్మార్ట్ ఫోన్లపై పొందవచ్చు. టివిలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కండిషన్స్, లాప్ టాప్స్ వాటిపై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు కేవలం prime members కి మాత్రమే.

ఇంకా హోం మరియు కిచెన్ వస్తువులలో సోఫా, మిక్శిలు, కుక్కర్లపై 70 శాతం వరకు తగ్గింపు లభిస్తే, సర్ఫ్, షాంపూలు తదితర వాటిపై 50 శాతం వరకు, ఫాషన్ వస్తువులపై 70 శాతం వరకు లభించనున్నాయి, అయితే తగ్గింపు ధరలలో షాపింగ్ చేయాలంటే Amazon prime members అయ్యి ఉండాలి. ఇంకా పార్టనర్ ఆఫర్స్ కొన్ని ప్రత్యేక వస్తువులపై ప్రత్యేక ఆఫర్స్ కూడా లభించగలవు.

prime members గా ఉండి, 3rd జూలై నుండి 16th జూలై వరకు prime music వినడం ద్వారా Amazon prime echo dot పరికరం రోజుకి ఇద్దరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే కనీసం ఏవైనా 3 పాటలు Amazon prime music మొబైల్ ఆప్లో వినడం ద్వారా ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. అమెజాన్ prime membership కోసమా క్రింది చిత్రంపై టచ్/క్లిక్ చేయండి. ఇంకా అమెజాన్ ఆప్ ఆఫర్స్ అమెజాన్ మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పాల్గొనవచ్చు.

Amazon Prime

అమెజాన్ prime membership తీసుకోవడం వలన వేగంగా వస్తువులు 1-2 రోజులలో ఉచిత డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ చూడవచ్చు. prime music, స్పెషల్ డిస్కౌంట్లులభించే అవకాశం ఉంది.

జూలై 16వ తేది prime day గా అమెజాన్ విక్రయాలు prime members కి మాత్రమే అందనున్నాయి. జూలై 16వ తేది ప్రత్యేకతగా ఎందుకు విక్రయాలు అంటే, ఆ రోజే అమెజాన్ ఆన్ లైన్ వ్యాపారం 1995 సంవత్సరంలో జెఫ్ బెజోస్ ద్వారా స్థాపించబడింది. స్థాపించబడిన అచిరకాలంలోనే పెద్ద ఆన్ లైన్ వ్యాపార సంస్థగా మారడం విశేషం. ఇప్పుడు ఆ సంస్థ $250 బిలియన్ మార్కెట్ వేల్యూ కలిగి ఉండి, 150 దేశాలలో ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తుంది. అమెజాన్ స్థాపన రోజుగా జూలై 16న తగ్గింపు ధరలలో వస్తు విక్రయం అమెజాన్ వెబ్ / ఆప్ ద్వారా నిర్వహించనున్నారు.

ధన్యవాదాలు.
vega2020 – view enlisted gadget apps and games

 

[Total: 0    Average: 0/5]