0 Comments

సోషల్ మీడియా మొబైల్ యాప్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ ఇన్, గూగుల్+, ఇన్ స్టాగ్రాం, పిఇంటరెస్ట్, యూట్యూబ్, స్నాప్ చాట్ అలాగే మెయిల్ మొబైల్ యాప్స్ జిమెయిల్,ఔట్ లుక్, యాహూ మెయిల్ ఇంకా క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ యాప్స్ బాక్స్, డ్రాప్ బాక్స్ మరియు వివిధ మెసేజింగ్ మొబైల్ యాప్స్ చాలానే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంటే, కొన్ని మొబైల్ యాప్స్ స్మార్ట్ ఫోనులో డిఫాల్ట్ మొబైల్ యాప్స్ గానే లభిస్తే, కొన్ని యూజర్లు డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు. AllinOne Social Media Mobile Apps

అయితే సోషల్ మీడియా మొబైల్ యాప్స్ ఎక్కువగా ఉండడం వలన, ఇంకా ఆ మొబైల్ యాప్స్ ఫైలు సైజు కూడా సాదారణ మొబైల్ యాప్స్ కన్నా అధికంగానే ఉంటాయి. ఎక్కువ సోషల్ మీడియా ఎక్కౌంట్లు కలిగి ఉంటే, ఎక్కువ సోషల్ మీడియా మొబైల్ యాప్స్ స్మార్ట్ ఫోనులో తప్పక ఉండాలి. ఇంకా ఆ సోషల్ మీడియా మొబైల్ యాప్స్ వాడుతున్న కొలది, ఆ మొబైల్ యాప్స్ యెక్క ఫైలుసైజు పెరుగుతూ ఫోనులో స్టోరేజిని ఆక్రమిస్తూ ఉంటాయి. AllinOne Social Media Mobile Apps

ఇప్పుడు అందరూ ఎక్కువగా సోషల్ మీడియా ఎక్కౌంట్లు కలిగి ఉంటున్నారు, అన్ని ప్రసిద్ధ సోషల్ మీడియా మొబైల్ యాప్స్ నందు ఎక్కౌంటులు కలిగి ఉండడం వలన స్మార్ట్ ఫోను స్టోరేజ్ సరిపోక, ఫోనులో నిల్వ తక్కువగా ఉంది అంటూ నోటిఫికేషన్లు నిరంతరం వస్తూనే ఉంటాయి. ఇలా స్మార్ట్ ఫోను నిల్వ తక్కువగా ఉన్నప్పుడు, సదరు మొబైల్ యాప్ యెక్క లైట్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవడం వలన, ఫోను నిల్వ వినియోగం కొంతవరకు తగ్గుతుంది. అయితే ఈ అవకాశం ఫేస్ బుక్ ఎక్కౌంటుకు ఉంది. అన్ని సోషల్ మీడియా మొబైల్ యాప్స్ కు లైట్ వెర్షన్ ఉండదు. AllinOne Social Media Mobile Apps





అయితే అన్ని సోషల్ మీడియా మొబైల్ యాప్స్ ఒకే మొబైల్ యాప్ నందు ఉంటే, ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడంతో స్మార్ట్ ఫోనులో ఫోను నిల్వ వినియోగం తగ్గించవచ్చు. ప్రధాన సోషల్ మీడియా మొబైల్ యాప్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ +, రెడ్డిట్, యూట్యూబ్ లాంటి మొదలైన మొబైల్ యాప్స్ ఒకే మొబైల్ యాప్ లో అందించే మొబైల్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకొరకు అందుబాటులో ఉన్నాయి. AllinOne Social Media Mobile Apps





సాదారణంగా ఇంటర్నెట్ బ్రౌజింగుపై అవగాహన ఉంటే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఏ సోషల్ మీడియా వెబ్ సైటుని అయినా మొబైల్ వెర్షన్లో స్మార్ట్ ఫోను బ్రౌజరులో ఉపయోగించవచ్చు. ఈ విధానం వలన సోషల్ మీడియా వెబ్ సైట్ల వలన వచ్చే ఫోను నిల్వ తక్కువ సమస్యను అధిగమించవచ్చు. అయితే బ్రౌజింగుపై అవగాహన అవసరం.





అన్ని సోషల్ మీడియా మొబైల్ యాప్స్ ఒకే మొబైల్ యాప్ ద్వారా వాడినా ఉపయోగమే, అయితే ఇవి బ్రౌజరు కన్నా ఎక్కువ ఫోను నిల్వను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఎక్కువ సోషల్ మీడియా ఎక్కౌంటులు కలిగి ఉన్నప్పుడూ, ఒక్కో ఖాతాకు ఒక్కొక్క మొబైల్ యాప్ బదులుగా, మనకు ఉన్న సోషల్ మీడియా ఖాతాలకు సంభందించిన మొబైల్ యాప్స్ అందించే ఆల్ సోషల్ మీడియా మొబైల్ యాప్ ఒక్కటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ యాప్ ద్వారా సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. AllinOne Social Media Mobile Apps

ఈ క్రిందగా కొన్ని మొబైల్ యాప్ చిత్రాలకు గూగుల్ ప్లేస్టోర్ సోషల్ మీడియా మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ పేజిల లింకు చేయబడి ఉన్నాయి. మీకు కావాల్సిన మొబైల్ యాప్ చిత్రంపై టచ్ చేయడం ద్వారా మీరు గూగులో ప్లేస్టోర్ నుండి సదరు మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొనవచ్చు.

ధన్యవాదాలు
vega2020 Tags: , , , , , , , , ,