Android Smartphone Editor Choice Mobile Apps Download

Android Smartphone Editor Choice Mobile Apps Download

Android Smartphone Editor Choice Mobile Apps Download from Play store. ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్స్, ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారం స్మార్ట్ ఫోన్ సదుపాయాలకు అనుగుణంగా మంచి పనితీరు కలిగి, ఉత్తమ రేటింగ్ పొంది, ఎక్కువ డౌన్ లోడ్ కలిగిన మొబైల్ ఆప్స్ ఎడిటర్ ఛాయస్ షో కేసులో మొబైల్ ఆప్స్ కనిపిస్తాయి. అందులో వివిధ వర్గాలుగా గూగుల్ ప్లే స్టోర్లో ఈ ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్స్ లభిస్తాయి.

వాటిలో ఫోటోలు ఎడిటింగ్, వార్తలు విశేషాలు, ట్రావెల్ మరియు హోటల్స్, బ్రెయిన్ ట్రైనింగ్, మ్యూజిక్ మేకింగ్, మొదలైన మొబైల్ ఆప్స్ గా ప్లే స్టోర్లో లభిస్తున్నాయి.

Android Editor Choice Mobile Apps Best Rate For Smartphones

స్నాప్ సీడ్ గూగుల్ మొబైల్ ఆప్, 29 ఫిల్టర్స్ కలిగి, ఇమేజ్ క్రాప్, రొటేట్, బ్రష్, వైట్ బాలన్స్, కర్వ్, బ్లర్, కాంట్రాస్ట్, బ్లాక్ & వైట్, టెక్స్ట్, ఫ్రేమ్స్ మొదలైన సదుపాయాలతో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Adobe Photoshop Express Photo Editor Collage Maker Android Editor Choice Mobile Apps Best Rate For Smartphones

అడోబ్ అంటే డెస్క్ టాప్ పబ్లికేషన్స్లో ప్రసిద్ది పొందిన సాఫ్ట్వేర్ సంస్థ. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఫోటో ఎడిటింగ్ సదుపాయాలతో మొబైల్ ఆప్ గా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్లే స్టోర్లో లభిస్తుంది. 50 మిలియన్ ప్లస్ డౌన్ లోడ్స్ కలిగి ఉంది.

Pixlr – Free Photo Editor Photo Editor Collage Maker Android Editor Choice Mobile Apps Best Rate For Smartphones

Pixlr పాపులర్ ఫోటో ఎడిటింగ్ మొబైల్ ఆప్, ఫోటో లేఔట్, బ్యాక్ గ్రౌండ్, కలర్ బాలన్స్, మల్టీపుల్ లేయర్, మాస్క్, టెక్స్ట్, కాప్షన్, రిసైజ్, బ్లర్, బోర్డర్, ఫ్రేమ్స్, కాలెజ్ మేకర్ మొదలైన సదుపాయాలు కలిగి ప్లే స్టోర్లో ఉచితంగా లభిస్తుంది.

PicsArt Photo Studio Collage Maker & Pic Editor Photo Editor Android Editor Choice Mobile Apps Best Rate For Smartphones

పిక్ష్ ఆర్ట్ ఫోటో స్టూడియో ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
సుమారు 100 మిలియన్ ఇన్స్టాల్స్ కలిగిన పాపులర్ మొబైల్ ఆప్, 7.45 మిలియన్ వినియోగదారులు తమ అభిప్రాయంతో ప్లే స్టోర్లో షేర్ రేటింగ్ ఇచ్చారు. ఫోటో ఎడిటర్, స్టికర్స్, క్లిప్ ఆర్ట్, స్టికర్ మేకర్.

Candy Camera - selfie, beauty camera, photo editor Android Editor Choice Mobile Apps Best Rate For Smartphones

క్యాండీ కెమెరా సెల్ఫి బ్యూటి కెమెరా, ఫోటో ఎడిటర్ ఆండ్రాయిడ్ ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్, సెల్ఫిపై ఫిల్టర్స్, బ్యూటి ఫంక్షన్స్, స్టికర్ మేకర్, మరియు కెమెరా ఫీచర్స్ కలిగ, ప్లే స్టోర్లో నుండి 100 మిలియన్ డౌన్ లోడ్లు కలిగి ఉత్తమ రేటింగ్ ఉంది.

Knappily - The Knowledge Android Editor Choice Mobile Apps Best Rate For Smartphones

వివిధ రకాల న్యూస్ ఈ మొబైల్ ఆప్ ద్వారా చదవవచ్చు. అలాగే ఇంటర్నెట్ లేని సమయంలో చదువుకునే విధంగా సదుపాయం కలదు, పాపులర్ పొందిన న్యూస్ పేపర్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ అవుతాయి. అలాగే టెక్స్ట్ షేర్ చేయవచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *