Chrome Browser Viewing Earlier General Attempted Search Things

Chrome Browser Viewing Earlier General Attempted Search Things

గూగుల్ క్రోమ్ బ్రౌజరు స్మార్ట్ ఫోన్లో హోం స్క్రీన్ గూగుల్ అప్స్ ఫోల్డర్లో షార్ట్ కట్ ఉంటుంది, ఇంకా అన్ని అప్స్ తో బాటు డిస్ప్లే అవుతుంది. వేగంగా బ్రౌజ్ చేయగలిగిన బెస్ట్ బ్రౌజర్లో క్రోమ్ ఒకటి. స్మార్ట్ ఫోన్లో క్రోమ్ బ్రౌజరు ఓపెన్ చేయగానే ఇంతకుముందు ఆ వెబ్ పేజి ఓపెన్ చేసి చూసామో, అదే వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. అంటే మొదట క్రోమ్ ఓపెన్ చేసినప్ప్దుడు Latest Best Android  Mobiles అని గూగుల్ సెర్చ్ చేస్తుండగా, క్రోమ్ క్లోజ్ చేయవలసి వచ్చి, ఒకసారి క్లోజ్ చేసే మరలా క్రోమ్ ఓపెన్ చేస్తే, మునుపటి వెబ్ సెర్చ్ పేజి ఓపెన్ అవుతుంది. మునుపటి వెబ్ సెర్చ్ కంటిన్యూ చేయవచ్చు. లేదా మరలా సెర్చ్ చేయవచ్చు. Chrome browser viewing earlier general attempted search things in the previous browsing. Last visited mobile web pages showing as thumbnail in the chrome mobile app.

Google Chrome Mobile Searching History In Smartphone

స్మార్ట్ ఫోన్లో క్రోమ్ బ్రౌజరు మొదటసారి ఓపెన్ చేస్తే క్రింది పై చిత్రంలో స్క్రీను 1ని గమనిస్తే క్రోమ్ స్వాగత హెడ్ లైన్ మరియు టర్మ్స్ అఫ్ సర్వీసెస్ మరియు ప్రైవసీ క్రిందగా a బాణం గుర్తు సూచిస్తున్న ACCEPT & CONTINUE బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద టచ్ చేస్తే స్క్రీను 2 డేటా సేవర్ సదుపాయం ఆన్లో ఉండి, b బాణం గుర్తు సూచిస్తున్న NEXT బటన్ ఉంటుంది. NEXT బటన్ మీద టచ్ చేస్తే స్క్రీను 3 వస్తుంది. స్క్రీను 3లో గమనిస్తే టాప్లో 3 చిన్న బటన్స్, తరువాత గూగుల్ లోగో ఉండి, రెడ్ కలర్లో ఉన్నబాక్సులో కొన్ని థంబ్ నెయిల్స్ ఉన్నవి. ఎక్కువగా ప్రాచుర్యం, ఎక్కువమంది వాడుక ఆధారంగా టాప్ రేటెడ్ అప్ /మొబైల్ వెబ్ ఐకాన్లు డిస్ప్లే అవుతున్నాయి. ఇంకా క్రిందగా టెక్స్ట్ మరియు ఫొటోలతో కూడిన మొబైల్ వెబ్ లింకులు ఉన్నవి, అవి ట్రెడింగ్ న్యూస్, పాపులర్ థింగ్స్ ఆధారంగా డిస్ప్లే అవుతాయి. స్క్రీను 4 గమనిస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ వెబ్ సైట్ మొబైల్ బ్రౌజర్లో అలా ఓపెన్ అవుతుంది.

క్రింది స్క్రీను 3 గమనించండి పైబాగాన ఎడమవైపు చిన్నహోం బటన్ ఉంది, మీరు గూగుల్ సెర్చులో ఉన్నంతవరకు, మీరు క్రోమ్ మొదటి పేజిలోకి రావాలంటే ఈ బటన్ టచ్ చేస్తే, ఇప్పుడు చూస్తున్న హోం పేజిలోకి వస్తారు. ఉదా: Latest mobile phones under 15000 అని సెర్చ్ బారులో టైప్ చేస్తే, స్మార్ట్ ఫోన్ల లభించే వెబ్ సైట్ లింకులు మరియు వారు అందించే ధరలతో కూడిన ఇమేజ్ మరియు టెక్స్ట్ డిస్ప్లే అవుతాయి. ఇంకా క్రిందగా స్క్రోల్ చేస్తుంటే, వివిధ ఇకామర్స్ వెబ్ సైట్ల లింకులు కనిపిస్తాయి. అలా ఉండగానే మీరు క్రోమ్ హోం పేజికి రావాలంటే, పైన కుడివైపున ఉన్న హోం బటన్ టచ్ చేస్తే మొదటి పేజికి వస్తారు.

ఇంకా క్రోమ్ హోం పేజి గమనిస్తే, స్క్రీను 3 లో పైభాగంలో కుడి కార్నర్లో నిలువుగా 3 చుక్కలుగా కనిపిస్తున్న బటన్ (Top right side corner a button here looking like 3 dots) క్రోమ్ ఫీచర్స్ లిస్టు సెట్టింగ్స్ తో కలిగి ఉంటుంది. దీనిలో New tab, New incognito tab, Bookmarks, Recent tabs, History, Downloads, Share, Find in page add to home screen, Desktop site, Settings లిస్టుగా కనబడతాయి. ఈ ఫీచర్స్ అన్ని తెలిస్తే క్రోమ్ ఉపయోగించడంలో సెర్చింగ్ మెరుగుగా ఉంటుంది. ఇంకా ఇదే స్క్రీనుపై భాగంలో ఉన్న 3 చుక్కల పక్కనే చతురస్రం (Square) ఎదో ఒక నెంబర్ కలిగి ఉంటుంది. ఆ చతురస్రంలో ఎంత నెంబర్ ఉంటే అన్ని ట్యాబులు, ఆ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఉన్నట్టు అర్ధం.

ఇంకా పై చిత్రంలో స్క్రీను 3లో వైట్ కలర్ బ్యాక్ గ్రౌండుతో Search or type web address అక్షరాలు ఉన్న చోట టచ్ చేస్తే, టైపు చేయడానికి మొబైల్ కీబోర్డ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు అవసరమైన అంశంపై సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా తేలికైనా మార్గం c బాణం గుర్తు సూచిస్తున్న మైక్రో ఫోన్ / వాయిస్ రికార్డర్ / సౌండ్ రికార్డర్ ఐకానుపై టచ్ చేస్తే, మీరు మైక్రో ఫోను దగ్గర ఒక మాదిరి స్వరంతో మాట్లాడిన మాటలు ఆధారంగా ఆన్ లైన్లో అవసరమైన అంశంపై వెతకవచ్చు.

ఇక సెర్చ్ బార్ క్రిందనే రెడ్ కలర్ బాక్స్ అది మీకు క్రోమ్ బ్రౌజర్లో కనబడదు, గుర్తించడం కోసమని బాక్స్ గీయడం జరిగింది. ఆ ఎరుపు కలర్లో కనిపించే బాక్స్లో పేస్ బుక్, యు ట్యూబ్, అమెజాన్, వికిపిఎడియా, మొదలైన వెబ్ అప్ ఐకాన్లు ఉన్నాయి. అవి లొకేషన్ బట్టి, ఫేమస్ అయ్యిన వెబ్ అప్స్ ని థంబ్ నెయిల్స్ డిఫాల్ట్ డిస్ప్లే ఉంటుంది. మీరు క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తూ వాడుతున్న కొలది, ఎక్కువ ఏఏ వెబ్ సైట్ లింకులు ఓపెన్ చేస్తారో, ఆయా లింకులకు సంభందించిన వెబ్ అప్స్ ఐకాన్లు అక్కడ కనిపిస్తాయి. స్క్రీను 4 లో రెడ్ కలర్ బాక్స్ చూడండి, ఐకాన్లు మారాయి, అంటే అంతకుముందు బ్రౌజర్లో Google, vega2020, Title Things, netnivas, Flipkart మొదలైన మొబైల్ వెబ్ సైట్లు ఎక్కువగా ఓపెన్ చేయబడినాయి. క్రోమ్ హోం పేజి మీ సెర్చ్ ఆధారంగా వెబ్ సైట్ల థంబ్ నెయిల్స్ తో సెర్చ్ history ని మీకు చూపుతూ ఉంటుంది. ఇంకా ఆ బాక్స్ క్రిందగా న్యూస్ అప్డేట్స్ ఉంటాయి.

మరిన్ని విషయలు తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Erlier General Attempted Search

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *