Sunday, November 18, 2018
Home > View Enlisted Gadget Apps > Common person will Follow Famous Personalities Biography

Common person will Follow Famous Personalities Biography

Common person will Follow Famous Personalities Biography

Common person will follow famous personalities biography legend leaders great men from the present and history. Great personalities life will give guidance to others. గొప్ప వ్యక్తుల జీవితం చాలామంది మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు జీవిత విధానం మరికొంతమందికి అభిమానాన్ని పెంచుతుంది. సమాజంలో కొంతమంది వ్యక్తులపై గౌరవం పెంచుతుంది. అలంటి కొంతమంది నాయకుల, వ్యక్తుల మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకోసం లభిస్తాయి.

ప్రపంచంలో అనేకమంది ప్రాంతాలవారిగా, సామాజికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా చాలామంది నాయకులూ ఉంటారు. నాయకులు అంటే ఒక ప్రాంత సమూహానికి మార్గదర్శకత్వం చేస్తూ, ఆ సమూహాన్ని నడిపించే వారుగా చెబుతూ ఉంటారు. అలంటి మచ్చలేని నాయుకులు కొంతమంది ఉంటారు. వారిపై వివిధ మొబైల్ ఆప్స్ వారి జీవిత చరిత్ర (Biography)ను తెలియజేస్తూ ఉంటాయి.



నడుస్తున్న ప్రపంచంలో ధనవంతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామిక వ్యాపారవేత్తలు చాల ధనవంతులుగా మారుతారు. అలా వారు స్థాపించిన ఉత్పత్తి/సేవ విధానం, వారు అలా స్థాపించడానికి పడ్డ కష్టం, నిర్వహణకు వారు ఎదుర్కొన్న సమస్యలు ఇలా పలురకాల విషయలపై ఎదిగినవారి చరిత్ర తెలుసుకోవడం వలన తేలికగా డబ్బు సంపాదించాలి అనేవారు ఉంటే, వారి ఆలోచన మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్ధికంగా ఎదిగిన వారి జీవితం గురించి చెప్పే (Biography Mobile Apps) మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అనేకం.

Biography of famous person way For society

ప్రసిద్ది చెందిన మచ్చలేని నాయుకుడు గాని మచ్చలేని ప్రముఖ ప్రసిద్ద వ్యక్తిగాని సమాజంలో కొంతమంది ఉంటారు. అలా వారి జీవితం మొత్తంగా మచ్చలేని నాయకుడుగా ఉండవచ్చు, కానీ ఎదోఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు వారిపై ఏదైనా ఆరోపణ రావచ్చు, అలాంటి అప్పుడు వారు ఎదుటివారు తప్పులు ఎంచి చూపి సమాజానికి చెడు సంకేతాన్ని ఇవ్వకుండా తనపై వచ్చిన మచ్చలో నిజం లేదని సమాజం గుర్తించే వరకు ఎదురుచూసే గొప్ప మనసున్న వ్యక్తుల జీవితం మనకి ఆదర్శమే. ఆదర్శప్రాయమైనవారి జీవిత చరిత్ర (Boigraphy)ను కలిగిన మొబైల్ ఆప్స్ స్మార్ట్ ఫోన్లో ఉండడం మంచిదే.

కొంతమందిని ఎవరైనా నీవు తప్పు చేసావు, లేకా నీపై ఈ ఆరోపణ ఉంది, అంటే దానికి వారిసమాధానం ఇంతకుముందు ఎంతమంది తప్పులు చేయలేదు, ఉన్నవారు ఎవరు తప్పులు చేయడంలేదు అని సమాధానాలు చెప్పడం వలన సమాజంలో తప్పుచేసి కూడా తలఎత్తి తిరిగినా పరవాలేదు అనే తప్పుడు సంకేతం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సచిన్ టెండూల్కర్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. కానీ సచిన్ టెండూల్కర్ ఎక్కడా ఎవరిపైనా నింద చేయలేదు, దర్యాప్తు జరిగాక టెండూల్కర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. సచిన్ లాంటి వ్యక్తుల జీవిత చరిత్ర (Biography Mobile Apps) మొబైల్ ఆప్స్ రూపంలో లభిస్తే మొబైల్ గేమ్స్ కూడా ఉంటాయి.

నాయకుడు / ప్రసిద్ద వ్యక్తులను అనుసరించే వారు సమాజంలో ఉంటారు, వారికి నాయకులు ఎప్పుడు మార్గదర్శకంగా ఎప్పుడు తమలో మంచి విషయాలను తెలియజేయాలి కానీ సమాజంలో ఉన్న బలహీనతలు లేక ఇంతకముందు జరిగిన తప్పుల తడికను ఇప్పుడు ప్రజల ముందుకు తెస్తే, పెద్ద పెద్ద నాయకులు తప్పు చేస్తే లేనిది సామాన్యుడిని నేను చేస్తే ఏముంది, నేనెంతవాడిని గొప్పగా బ్రతకడానికి అనే తప్పుడు సంకేతం ఇచ్చినవారిగా ఉంటారు. ఇంకా తప్పులు చేస్తేనే జీవితంలో ఎదగగలం అనే విషవిషయం కూడా సమాజంలో వ్యాప్తి చేసినవారవుతారు. సామజిక ప్రసిద్ద వ్యక్తుల (బయోగ్రఫీ) జీవితాన్నిగురించి మొబైల్ ఆప్స్ ఉంటాయి.

సామజిక, రాజకీయ, ఆర్ధిక, వ్యాపార, సేవా, క్రీడ, సినిమా రంగాలలో ప్రముఖ ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్ర (Biography)ను అందించే మొబైల్ ఆప్స్ క్రింది చిత్రాలకు లింకు చేయబడి ఉన్నాయి.

Some Famous Personalities Biography Mobile Apps

Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Swamy Vivekananda Mobile App, Great Philosopher, Brand For Leadership
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Biography of Mahatma Gandhi Mobile App, Great Freedom Fighter and Leader of Freedom Fight
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Bhagat Singh Biography Mobile App, Great Revolution Freedom fighter for India. Bhagatsingh
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Shivaji Maharaj is Android Application which serves the information of Shivaji Maharaj
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Netaji Subhas Chandra Bose Mobile App, His Short Biography, Political Life, Achievements
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
The Indian Ex.President, Scientist, Honor APJ Abdul Kalam Biography Mobile App
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Atal Bihari Vajapayee Biography Mobile App, Ex. Prime Minister of the India and One of the Best Leader of the BJP Party.
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Real Life Success Story – Biography of Famous Personalities Free collection of motivational articles / Stories Mobile Apps
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Sachin Tendulkar Biography Mobile App, Master Blaster World Records of the Cricket during 40 Years Life Journey
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Ratan TATA, Dhirubhai Ambani Reliance, Bill Gates, Akshay Kumar, Usain Bolt, Udham Singh, Roman Reigns, Mithali Raj, Johny lever Walt Disney Biography Mobile Apps
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Bill Gates, Amancio Ortega, Jeff Bezos, Warren Buffet, Mark Zuckerberg, Carlos Slim, Larry Ellison, Michael Bloomberg, David Koch, Charles Koch, Mobile App
Great Indian Biography Richest World Successful Famous Men Mobile Apps
Biography Mobile Apps for Aryabhat, Ramanujan, C.V. Raman, Jagdish Chandra Bose, Satyendra Nath Bose, Beerbal Sahni, Nelson Mandela, Atal Bihari Vajpayee, Narendra Modi

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

bpr