Sunday, November 18, 2018
Home > View Enlisted Gadget Apps > Cricbuzz Cricket Score, News, Updates Android Mobile App Settings

Cricbuzz Cricket Score, News, Updates Android Mobile App Settings

Cricbuzz Cricket Score, News, Updates Android Mobile App Settings

Cricbuzz Cricket Score, News, Updates Android Mobile App Settings

Cricbuzz cricket score, news, updates, android mobile app settings in Telugu : Cricbuzz మొబైల్ ఆప్ క్రికెట్ లైవ్ స్కోర్లు అప్డేట్ చేస్తూ మరియు క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్, క్రికెట్ టీమ్స్, క్రికెట్, రాంక్లు, క్రికెట్ ప్లేయర్స్ గురించి వివరణలు వీడియోలు అందించే స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్. కరెంటు మ్యాచ్లు, జరిగిన మ్యాచ్లు, జరగబోయే మ్యాచ్లు, జరుగుతున్న మ్యాచ్ అప్డేట్లు, న్యూస్ అందిస్తూ ఎక్కువ ఆదరణ పొందిన మొబైల్ ఆప్. అయితే కొంతమంది మొబైల్ ఆప్ ఉన్న ఇతర సదుపాయాలు గమనించడం తెలియక కేవలం స్కోర్ మాత్రమే చూసి వదిలేస్తారు. అప్పటి టోర్నమెంట్ వివరాలు, రికార్డ్స్, పాయింట్స్ లాంటివి తెలియక తెలుసుకోరు.



Cricbuzz ball to ball live score mobile app settings and matches, schedules, points and more అయితే ఈ మొబైల్ ఆప్ ప్రక్కన ఉన్న చిత్రం క్రిక్ బజ్ యొక్క మొబైల్ ఆప్ హోం పేజి. మొదటగా పైన crickbuzz లోగో లెఫ్ట్ లో ఉండి, రైట్లో సెట్టింగ్స్ సింబల్ ఉంది. దాని క్రిందగా OPPO F7 యాడ్ ఉంది, దానిపై క్లిక్ చేస్తే OPPO గురించిన వివరాలు కొనుగోలు వివరాలు ఉంటాయి. క్రిందగా ఉన్న మ్యాచ్ స్కోర్ల వివరాలు ఉన్నాయి, జరుగుతున్న మ్యాచ్ స్కోర్ వివరాలు మొదట కనిపిస్తాయి. లేకపోతే ఇంతకుముందు ముగిసిన మ్యాచ్ వివరాలు ముందుగా కనిపిస్తాయి, ప్రస్తుతం లైవ్ మ్యాచ్ ఏది లేకపోతే. ప్రక్క చిత్రంలో ఎడమవైపుకి s బాణం గుర్తు సూచిస్తున్నట్టు, స్క్రోల్ చేస్తే ఆ టోర్నమెంట్లో తరువాత జరుగు మ్యాచ్లు, లేక మిగత టోర్నమెంట్ మ్యాచ్లు చూపుతుంది. అలాగే p బాణం గుర్తు సూచిస్తున్న చోట ఉన్న POINTS TABLE అను ఆంగ్ల అక్షరాలపై టచ్/క్లిక్ చేస్తే, సదరు మ్యాచ్ కి సంభందించిన టోర్నమెంట్ టీమ్ల పాయింట్స్ పట్టిక కనిపిస్తుంది. అలాగే షెడ్యూల్ (SCHEDULE) అని ఆంగ్ల అక్షరాలపై టచ్/క్లిక్ చేసిన అప్పటి మ్యాచ్ల వివరాలు పొందవచ్చు. ప్రక్క చిత్రంలో వరుసగా ఉన్న h,m,n,v,x బాణం గుర్తులను గమనించండి. వాటిపై టచ్/క్లిక్ చేసి ఇంకా వివిధములైన వివరాలు తెలుసుకోవచ్చు.

Current Tournment schedules And points table

ఎడమ ప్Cricbuzz ball to ball live score mobile app Points Table For Current Tournment of the Cricketరక్క పై చిత్రంలో p బాణం గుర్తుపై టచ్/క్లిక్ చేస్తే కరెంటు టోర్నమెంట్ జట్ల పాయింట్ల పట్టిక కుడిప్రక్కన ఉన్న చిత్రం మాదిరి వస్తుంది. కెనడా T20 గ్లోబల్ సిరీస్ యొక్క పాయింట్ టేబుల్. ఈ పై చిత్రంలో p బాణం గుర్తు సూచిస్తున్న చోట ఉన్న మ్యాచ్ వివరాలు ఐపిఎల్ మ్యాచువి అయితే, అక్కడ p బాణం గుర్తు సూచించే అంగ్ల అక్షరాలు POINTS TABLE పై టచ్/క్లిక్ చేస్తే ఇక్కడ కుడిప్రక్కగా చూపిస్తున్న మాదిరి ఐపిఎల్ టోర్నమెంట్ పాయింట్స్ టేబుల్ వస్తుంది. అదే విధంగా వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతుంటే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ పాయింట్స్ టేబుల్ ప్రత్యక్షం అవుతుంది. అయితే కుడి ప్రక్కన ఉన్న రౌండ్ చేసిన మెను చూస్తే సంభందిత టోర్నమెంట్ వివరాలు అంటే క్రికెట్ టీం వివరాలు మరియు, క్రికెట్ జరుగు క్రికెట్ గ్రౌండ్ గల ప్రదేశాలు మొదలైన వివరాలు చూడవచ్చు. కుడి ప్రక్క చిత్రంలో s బాణం గుర్తు సూచిస్తున్నట్టు కుడిఎడమలకు స్క్రోల్ చేస్తే వివరాలు వస్తూ ఉంటాయి. అలాగే పైన రెడ్ రౌండ్ చేయబడిన సర్కిల్ పైన ఉన్న Global T20 Canada, 2018 ఆంగ్ల అక్షరాలకి ఎడమగా బాణం గుర్తు ఉంది, అక్కడ టచ్/క్లిక్ చేస్తే క్రిక్ బజ్ హోం పేజి వస్తుంది, లేదా ఇంతకుముందు బ్రౌజ్ చేసిన పేజి వస్తుంది. అలాగే అదే ఆంగ్ల అక్షరాలకు టాప్లో కుడి ప్రక్కన ఉన్న గంట గుర్తుపై టచ్/క్లిక్ చేస్తే ఆ యొక్క టోర్నమెంట్ న్యూస్, స్కోర్ ఉప్దాట్స్ నోటిఫికేషన్లుగా స్మార్ట్ ఫోనులో వస్తూ ఉంటాయి.

మొదటి చిత్రంలో సూచిస్తున్న అంటే క్రిక్ బజ్ హోం పేజిలో ఉన్న m బాణం గుర్తు ఉన్న చోట టచ్/క్లిక్ చేస్తే కరెంటు క్రికెట్ లీగ్ లైవ్ మ్యాచ్లు, అప్ కమింగ్ క్రికెట్ మ్యాచ్లు, ఇంతకుముందే జరిగిన మ్Cricbuzz ball to ball live score mobile app settings and Current Cricket matchesయాచ్ల వివరాలు చూడవచ్చు. ఎడమ ప్రక్కగా ఉన్న చిత్రం గమనిస్తే రెడ్ రౌండ్ సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో LIVE  UPCOMING  RECENT వరుసగా ఆంగ్ల పదాలు ఉన్నాయి, ఒక్కో పదం ఒక్కో మొబైల్ పేజి క్రిక్ బజ్ మొబైల్ ఆప్లో చూపిస్తూ ఉంటాయి. LIVE ఆంగ్ల అక్షరాలు గమనించండి, ఆ అక్షరాలు క్రిందగా వైట్ కలర్ గీత ఉంది, అంటే ఇప్పుడు జరుగుతున్న లైవ్ క్రికెట్ మ్యాచ్ వివరాలు చూపుతుంది. అలాగే మీరు మొబైల్ స్క్రీన్ స్క్రోల్ చేస్తే UPCOMING ఆంగ్ల అక్షరాలు క్రిందగా  వైట్ లైన్ వస్తుంది, అప్పుడు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ వివరాలు చూపుతుంది. ఇంకా స్క్రోల్ చేస్తే RECENT అంగ్ల అక్షరాల క్రిందగా తెల్ల గీత వస్తుంది, అప్పుడు అదే టోర్నమెంట్లో అప్పటికి జరిగిన మ్యాచ్ ఫలితాలను చూపుతుంది. ఎడమ ప్రక్క చిత్రంలో క్రిందగా ఉన్న మెనులో m బాణం గుర్తు సూచిస్తున్న Matches ఆంగ్ల అక్షరాలు థిక్ గా ఉన్నాయి, అంటే పైన మీరు చూస్తున్న LIVE UPCOMING RECENT పేజిలు క్రింది Matches మెనుకి లింకు చేయబడి ఉన్నాయి అని అర్ధం. ఈ విధంగా న్యూస్ బటన్ పై టచ్/క్లిక్ చేస్తే క్రికెట్ ప్రస్తుత న్యూస్, క్రికెట్ ఆటగాళ్ళ వివరాలు, క్రికెట్ టీం న్యూస్, ఆటగాళ్ళ ఇంటర్వ్యూలు, ఎడిటర్ స్టోరీస్, మ్యాచ్ రిపోర్టులు మొదలైనవి చూడవచ్చు. అలాగే వీడియో మెను ట్యాబుపై టచ్/క్లిక్ చేస్తే సదరు వీడియోలు వీక్షించవచ్చు.

Browse Series, Team, Player details in Cricbuzz Mobile App

ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వీడియోలు, Cricbuzz ball to ball live score mobile app Points Table For Browse Series, Player, Team, Rankings, Recordsహైలైట్స్, అత్యుత్తమ ప్రదర్శన వీడియోలు, రికార్డ్స్ కు సంభందించిన వీడియోలు వీక్షించవచ్చు. More అక్షరాలపై టచ్/క్లిక్ కుడి ప్రక్కన ఉన్న చిత్రంలో లాగా ఒక మెను క్రిక్ బజ్ మొబైల్ ఆప్లో వస్తుంది. ఈ మెనులో ఉన్న విధంగా మనం రాబోయ్ క్రికెట్ సిరీస్ వివరాలు, ప్రస్తుతం ఉన్న వరల్డ్ క్రికెట్ టీమ్స్, వరల్డ్ క్రికెట్ ప్లేయర్ వ్యక్తిగత క్రికెట్ వివరాలు తెలుసుకోవచ్చు. s బాణం గుర్తు సూచిస్తున్న ఆంగ్ల అక్షరాలు Browse Series పై టచ్/క్లిక్ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్స్, టోర్నమెంట్లు, T20 లీగ్స్, డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లు, వుమన్ క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్లు తదితర వివరాలు చూడవచ్చు. అలాగే కుడిప్రక్కగా ఉన్న చిత్రంలో t బాణం గుర్తు సూచిస్తున్నBrowse Team అక్షరాలపై టచ్/క్లిక్ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్, ఐపిఎల్ T20 టీమ్స్, వుమన్ క్రికెట్ టీమ్స్ ఆటగాళ్ళతో ఉన్న వివరాలు చూడవచ్చు. అలాగే p బాణం గుర్తు సూచిస్తున్న Browse Player ఆంగ్ల అక్షరాలపై టచ్/క్లిక్ చేస్తే క్రికెట్ ప్లేయర్ల వివరాలు చూడవచ్చు. కుడిప్రక్క చిత్రంలో క్రిందగా r బాణం గుర్తు సూచిస్తున్న Rankings ఆంగ్ల అక్షరాలపై టచ్/క్లిక్ చేస్తే టెస్ట్/వన్డే/T20 వారిగా క్రికెట్ దేశాల జట్ల రాంక్ వివరాలు చూడవచ్చు. re బాణం గుర్తు సూచిస్తున్న Records అను ఆంగ్ల అక్షరాలపై టచ్/క్లిక్ చేస్తే బౌలింగ్ విభాగంలో ఉత్తమ బౌలింగ్, ఎక్కువ వికెట్స్, ఉత్తమ బౌలింగ్ ఏవరేజ్, 5 వికెట్ల బౌలర్స్ మొదలైన వివరాలు, బాటింగ్ విభాగంలో ఎక్కువ రన్స్, ఎక్కువ స్కోర్, ఉత్తమ బాటింగ్ ఏవరేజ్, ఉత్తమ స్ట్రైక్ రేట్, ఎక్కువ సెంచరీలు, ఎక్కువ హాఫ్ సెంచరీలు, ఎక్కువ ఫోర్స్, ఎక్కువ సిక్స్ మొదలైన వాటిలో ఉన్న రికార్డ్స్ వివరాలు తెలుసుకోవచ్చు. సంభందిత విభాగంలో రికార్డ్స్ జాబితాను తెలుసుకోవచ్చు.

ఇక క్రిక్ బజ్ మొబైల్ ఆప్ సెట్టింగ్స్ చూస్తే, ఆప్ థీమ్ డార్క్ మరియు లైట్ రెండు రకాలుగా ఉంటుంది, ఏది కావాలంటే అది సెట్టింగ్స్ నుంCricbuzz ball to ball live score mobile app settings pageడి సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ ఆప్ డేటా సేవ్ సదుపాయం అందిస్తుంది. కుడి ప్రక్క ఉన్న చిత్రంలో రెడ్ కలర్లో ఉన్న సర్కిల్ ఆన్/ఆఫ్ బటన్స్ వాటికీ ఎడమగా ఆంగ్లంలో ఉన్న టెక్స్ట్ గమనించండి. మొదటిది డార్క్ థీమ్ సెలక్షన్, అది ఆఫ్ ఉంది కాబట్టి హైలైట్ కాలేదు. ప్రక్కనే ఉన్న బటన్ టచ్ చేస్తే డార్క్ థీమ్ హైలైట్ అయ్యి, బ్యాక్ గ్రౌండ్ అంత డార్క్ టెక్స్ట్ లైట్ కలర్లోకి మారుతుంది. ఇంకా క్రిందగా ఉన్న బటన్స్ అన్ని ఆన్ లో ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్లో హైలైట్ అయినాయి. డేటా సేవ్ చేయాలంటే ప్రక్క చిత్రంలో హైలైట్ అయిన బటన్స్ ఆఫ్ చేస్తే క్రిక్ బజ్ మొబైల్ ఆప్ వరకు కొంత డేటా సేవ్ అవుతుంది. Automatic data refresh, Load images, Allow Notifications, Sound, Vibration అంగ్ల అక్షరాల ఎదురుగా ఉన్న బటన్స్ పై టచ్/క్లిక్ చేయడం ద్వారా వాటి ఆన్/ఆఫ్ చేయవచ్చు. అలాగే క్రిందగా ఉన్న DO NOT DISTRUB ఆంగ్ల అక్షరాల ద్వారా కూడా మొబైల్ ఆప్ ఆఫ్ మోడ్లో పెట్టవచ్చు. వైబ్రేట్ మరియు లోడ్ ఇమేజేస్, ఆటోమేటిక్ డేటా రిఫ్రెష్ ఆఫ్ చేయడం వలన కొంత డేటా ఉపయోగం ఈ మొబైల్ ఆప్ ద్వారా తగ్గుతుంది. నోటిఫికేషన్ ఆఫ్ వలన స్మార్ట్ ఫోన్ బాటరీ సామర్ద్యం కూడా కొంత వృదా కాకుండా ఉంటుంది. ఇంకా కొన్ని క్రిక్ బజ్ మొబైల్ ఆప్ స్క్రీన్ షాట్స్ క్రింది చిత్రాలలో గమనించండి.

CricBuzz Cricket News Mobile App Settings CricBuzz Cricket Internation Top Rank Teams Mobile App Settings CricBuzz Cricket Internation Teams Mobile App Settings CricBuzz Cricket Internation Most 5 Wickets Mobile App Settings CricBuzz Cricket Internation IPL Teams Mobile App Settings CricBuzz Cricket Internation High Scores Mobile App Settings

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

bpr