Sunday, November 18, 2018
Home > View Enlisted Gadget Apps > Cricket Players Best Video Viewing Mobile Apps

Cricket Players Best Video Viewing Mobile Apps

Cricket Players Best Video Viewing Mobile Apps

Cricket players best video viewing mobile apps read in telugu క్రికెట్ ఆడేవారి కంటే చూసే వారి సంఖ్య ఎక్కువ, క్రికెట్ జరుగుతున్న మైదానంలో చూసేవారు, ప్రత్యక్ష ప్రసారంగా టివి ముందు నుండి కదలకుండా చూసే వారి అంకె లక్షల్లో ఉంటుంది. ఇంకా క్రికెట్ ప్రపంచకప్లు ఐపిఎల్ టోర్నమెంట్లు వస్తే క్రికెట్ వీక్షకుల అంకె మిలియన్లలో ఉంటుంది. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల మొబైల్ ఆప్స్ క్రికెట్ ప్రత్యక్షప్రసారంలో బిజీగా ఉంటాయి.

అంతలా ప్రసిద్ది చెందిన క్రికెట్ ఆటపై అంతమందికి అభిమానం ఉంటే, కొంతమంది క్రికెటర్స్ అట అంటే అభిమానించే వారు ఎక్కువగానే ఉంటారు. వారిలో కొంతమంది అయితే తమ అభిమాన క్రికెట్ ప్లేయర్ అవుట్ అవ్వగానే ప్రత్యక్ష ప్రసారం చూడడం మానివేస్తారు, అలాంటి అభిమానులు ఎక్కువగానే కనిపిస్తారు. మొబైల్ ఆప్స్ మరి సులువుగా క్లోజ్ చేయవచ్చు, అభిమాన ఆటగాడి నిష్క్రమణవెంటనే.



అలాంటి ప్రేక్షకుల అభిమానం పొందిన క్రికెట్ ఆటగాళ్ళలో ఎక్కువగా బాట్స్ మెన్లే ఉంటారు. చాలామందికి బ్యాట్టింగ్ చూడడమే ఇష్టంగా ఉంటుంది. అలాంటి వారిలో డేరింగ్ / డాషింగ్ బాట్స్ మెన్స్ అంటే మరి ఇష్టపడేవారు ఎక్కువ. ఎక్కువ రికార్డ్స్ తమ పేరు నమోదు చేసుకున్నవారు ఎక్కువమంది అభిమానాన్ని కలిగి ఉంటారు. వీరిపై వివిధ రకాల మొబైల్ ఆప్స్, మొబైల్ గేమ్స్ కూడా లభిస్తాయి.

Best Cricketers Sachin Tendulkar, Mahendra Singh Dhoni, Virat Kohli…etc cricket player best video viewing mobile apps

సచిన్ టెండూల్కర్ ప్రతి క్రికెట్ అభిమానికి సచిన్ టెండూల్కర్ పేరు పరిచయమే అయితే సచిన్ క్రికెట్ అట నుండి నిష్క్రమించినా అతని అత్యుత్తమ ప్రదర్షణ అట వీడియోలు వీక్షించే వారు ఉంటారు. అలా సచిన్ టెండూల్కర్ అట వీడియోలను ప్రత్యేకంగా అందించే మొబైల్ apps ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పొగిడే ఆటగాళ్ళలో సచిన్ ఎప్పుడూ ముందు ఉంటారు.

మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ జట్టు మాజీ రధసారధి, ఐపిఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధి. ధోని అంటే ధనాధన్ సిక్శులు అనిపేరు. అలాగే జట్టు ఆపదలో ఉన్నప్పుడు చాలా కూల్గా జట్టుని నడిపించి గెలిపించే క్రికెట్ కెప్టెన్ గా ప్రసిద్ధి పొందారు. మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక క్రికెట్ ప్రదర్శన వీడియోల మొబైల్ ఆప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

విరాట్ కోహ్లి ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐపిఎల్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్నారు. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంలోనూ, భారత క్రికెట్ జట్టు స్కోర్ చేజ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లి బాగా ఆడితే అప్పుడు భారత్ గెలిచినట్టే. విరాట్ విన్నింగ్ ఇన్న్గింగ్స్ ఆడడంలో ప్రసిద్ది అది భారత్ చేజ్ చేస్తున్న సమయంలో తోటి ఆటగాళ్ళకు స్పూర్తిదాయకంగా అడతారు. విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటపై గల వీడియోలను అందించే మొబైల్ ఆప్స్ కూడా ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రోహిత్ శర్మ ఐపిల్ ఆటలో సత్తా చాటుకుని, ముంబై ఇండియాన్స్ ఐపిల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ ఆడిన ఆటగాడు. రోహిత్ శర్మ అట కూడా డాషింగ్ ఆటగా సాగుతుంది. ఇండియన్ క్రికెట్ జట్టులో మంచి స్కోర్లు సాధించిన ఆటగాడు. రోహిత్ శర్మ అత్యుత్తమ అట ప్రదర్షణ వీడియోల మొబైల్ ఆప్ ప్లే స్టోర్లో లభిస్తుంది. అలాగే యువరాజ్ సింగ్ అట, సిక్స్లు కొట్టడంలో ఘనాపాటి. యువరాజ్ సింగ్ అత్యుత్తమ అట ప్రదర్శన వీడియోలు మొబైల్ ఆప్ ద్వారా స్మార్ట్ ఫోన్లో వీక్షించవచ్చు.

ఇంకా ఏబి డివిలియర్స్, డేవిడ్ వార్నర్, స్మిత్, ఆటగాళ్ళ అత్యుత్తమ ప్రదర్శన వీడియోలు చూడవచ్చు. ఇంకా ప్రసిద్ది చెందిన ఆటగాళ్ళ వీడియోలు విశేషాలు క్రిక్ బజ్ లేక cricinfo మొబైల్ ఆప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. క్రింది కొంతమంది ప్రసిద్ద క్రికెట్ ఆటగాళ్ళ వీడియోల మొబైల్ ఆప్స్ లింక్ చేయబడి ఉన్నాయి, క్రింది చిత్రాలపై క్లిక్/టచ్ చేయడం ద్వారా మొబైల్ ఆప్ డౌన్ లోడ్ ప్లే స్టోర్ పేజి నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Saching, MS Dhoni, Kohli, Rohit, Yuvaraj, Warner, Smith, De Villiers Popular Cricket Players Best Video Viewing Mobile Apps
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
Sachin Tendulkar Cricket Videos Of ODI, Tests, T20, IPL Matches Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
MS Dhoni Cricket Videos T20, ODI, Test, IPL Cricket Matches Best Videos Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
Virat Kohli Batting Videos, T20, ODI, Test, IPL Cricket Videos Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
Rohit Sharma Batting Videos Test, ODI, T20, IPL Cricket Matches Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
Yuvraj Singh Cricket Videos Test, ODI, T20, IPL Cricket Matches Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
David Warner Batting Videos Test, ODI, T20, IPL Cricket Match Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
Steven Smith Batting Videos Test, ODI, T20, IPL Cricket Match Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
AB de Villiers Batting Videos TEST, ODI, T20, IPL Cricket Matches Android Mobile App
T20, ODI, Test Cricket Player Best Of The Best Batting Video Mobile Apps
cricket action including fixtures, results, videos, rankings Best Batting Mobile App

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

bpr