Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi: ఏకాదశి దశమి తరువాత వస్తూ దశమి నుండి ఉపవాసం ప్రారంభిస్తే ఏకాదశి వ్యక్తి దశనే మార్చే శక్తివంతమైన హిందూ తిథిగా చెప్పబడుతున్నది. ఎన్నోకధలు, పురాణ ప్రవచనాలు ఈ ఏకాదశి తిథి గూర్చి గొప్పగా చెబుతూ ఉంటాయి. అనేకమంది అనేక నిదర్శనాలుగా కూడా అప్పుడప్పుడు వినపడుతూ ఉంటాయి. ఏకాదశి రిమైండ్ మొబైల్ ఆప్స్

పెరిగిన విజ్ఞానంలో కూడా సాంకేతిక వస్తువులు వాడుతూ సాంకేతిక పరికరాలలో ఇంటర్నెట్లో కూడా ఏకాదశి తిథి Ekadashi Tithi ప్రాముఖ్యతను గూర్చి చదివేవారు అధికంగానే ఉంటారు. యూట్యూబ్ వీడియోలు అయితే ఒక్కో ఏకాదశి తిథికి ఒక్కోవిధమైన వీడియోలు చేసి గొప్పగా చెబుతూ ఉంటారు. ఇక మొబైల్ ఆప్స్ కూడా మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.



తెలుగు మాసాల ప్రకారం ఒక మాసానికి రెండుసార్లు ఏకాదశి తిథి Ekadashi Tithi వస్తుంది, ఒక్కో తిథికి ఒక్కో పేరు పెట్టబడి ఉంది. ఒక్కో ఏకాదశితిథికి ఒక్కోరకంగా ఉపవాసనియమాలు ఉంటాయి. విష్ణుస్వరూపాన్ని పూజించే ఆనవాయితీ ఈ ఏకాదశి తిథిలో చాలా ముఖ్యంగా చెబుతారు. Dashami Taruvayi Vacche Eakadashi Tithi masaniki rendu sarlu vastundi.

సైన్సు ప్రకారం కూడా ఏకాదశి తిథి – Ekadashi Tithi నాటికి వాతావరణ పరిస్థితులు వ్యక్తి శారీరిక స్థితి కూడా జీర్ణాశయంపై ప్రభావం చూపుతాయి, అని చాలాసార్లు చెప్పబడుతుంది. మొత్తం మీద ఏదైతేనే ఏకాదశి తిథి Eakadashi Tithi ఉపవాసం ఆరోగ్యంగా ఉన్నవారు చేస్తే, ఇంకా ఆరోగ్యవంతం ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని సైన్సు, సంప్రదాయం రెండూ తెలియజేస్తున్నాయి.

Sri Maha Vishnuvuki ento preetikaramainadiga cheppabadutunnadi Ekadashi Tithi. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తిథిగా చెప్పబడుతుంది. ఏకాదశి వ్రతం నిష్టగా శాస్త్రపద్దతిలో చేయగలగడం కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ దక్కదు అంటారు. జన్మానికో శివరాత్రి అన్నట్టుగా.

Kamada Ekadashi, Varudhini Ekadashi, Mohini Ekadashi, Apara Ekadashi, Nirjala Ekadashi, Yogini Ekadashi, Toli Ekadashi, Kamika Ekadashi, Putrada Ekadashi, Aja Ekadashi, Parivartani Ekadashi, Indira Ekadashi, Pashankusha Ekadashi, Rama Ekadashi, Bodhini Ekadashi, Utpatti Ekadashi, Mokshada Ekadashi, Saphala Ekadashi, Vaikunta Ekadashi, Shattila Ekadashi, Bheeshma Ekadashi, Vijaya Ekadashi, Amalaki Ekadashi, Papamochani Ekadashi

అన్ని ఏకాదశి తిథిలో ఎక్కువమంది ముక్కోటి ఏకాదశి ఆచరిస్తూ ఉంటారు, మిగిలిన తిథిలు కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. అన్ని తిథిలు ఆచరణ శక్తి ఆరోగ్యం కలిగి ఉంటే జీవితానికి చాల మంచిది అని అంటారు. క్రింది చిత్రాలలో ఏకాదశి వివరాలు, తిథి విశేషాలు తెలిపే మొబైల్ ఆప్స్ లింకు చేయబడి ఉన్నాయి గమనించగలరు.

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi

Ekadashi Reminder for ISKCON and Gaudiya Vaishnava Android Mobile App

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi

Ekadashi Vrat Katha is collection of ekadashi vrat katha in Hindi Android Mobile App

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi

The App calculates Shuddha Ekadashi, Tithis and Nakshatras, timings Android Mobile App

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi

Ekadashi Reminder app will remind you regarding the Ekadashi twice a month Android Mobile App

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi

Ekadashi Planner for Gaudiya Vaishnava is a very good utility tool Remind Android Mobile App

Dashami Taruvayi Vachche Ekadashi Tithi Dwadashi ki munduga untundi

Telugu Panchangam in Telugu & English with daily sheet view as well as monthly Mobile App

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *