English Words Finding Mobile Games Using English Letters

English Words Finding Mobile Games Using English Letters

English Words Finding Mobile Games Using English Letters : టచ్ స్క్రీనుపై ఒక పట్టికలో గజిబిజిగా కనిపించే ఆంగ్ల అక్షరాల్లో (Enlgish Letters) ఆంగ్ల పదాల(English Words)ను వెతికి స్క్రీనుపై డ్రా చేయడం ద్వారా ఆంగ్ల పదాలను కనుగొనవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాఠశాల విద్యార్ధులకు ఆంగ్ల పదాలను కనుగొనే మొబైల్ గేమ్ వలన ఆంగ్ల పదాల స్పెల్లింగ్ గుర్తు పెరుగుతుంది. కొత్త ఆంగ్లపదాల(Englishi Words)ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

గజిబిజిగా ఉండే ఆంగ్ల అక్షరాల(English Letters)ను అడ్డంగా నిలువుగా మూలగా అక్షరాలను కలుపుతూ డ్రా చేయడం ద్వారా పదాలు కనుగొనడం ఉంటుంది. ముందు తేలికైనా చిన్న చిన్న పదాల(Words)ను గుర్తించడంలో కొన్ని లెవెల్స్ పూర్తయ్యాక పెద్ద పదాలు(Words), వాటిలో ఎక్కువ వాడుకలో ఉన్నవి, అంతగా తెలియని పదాలు ఇలా కొన్ని లెవెల్స్ ఉంటాయి. వివిధ వర్గాలలో వెరైటీ థీమ్స్ కలిగి ఆంగ్లపదాలను కనుగొనవచ్చును, వివిధ భాషలలో పదాలను కూడా భాష ఎంపిక చేసుకుని ఆడుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా స్నేహితులతో కూడా ఈ గేమ్ ద్వారా పాల్గొని ఆడవచ్చు. Improving knowledge for play english words finding mobile games using english letters.



కొన్ని ఆంగ్ల అక్షరాలతో వీలైనన్ని ఆంగ్ల పదాలను కనుగొనే మొబైల్ గేమ్ మరొకటి. ఉదా: t h i s అనే ఆంగ్ల అక్షరాలతో this, his, hit, sit, is, it అనే ఆంగ్ల పదాలను చెప్పవచ్చు. ఆ విధంగా కొన్ని ఆంగ్ల అక్షరాలతో వీలైనన్ని అంగ్ల పదాలను కనుగొనడం వలన ఆంగ్ల పదాల పరిచయం పెరుగుతుంది. ఈ పదాలను గీతలా గీసి కలిపే పద్దతి ఒకటిగా, ఆంగ్ల అక్షరాలను టచ్ చేస్తూ పదాలను కనుగొనే పద్దతిగా ఒకటిగా మొబైల్ గేమ్స్ లభిస్తాయి. అలాగే సుడుకో గేమ్స్ కూడా ఆంగ్ల పాదాలపై పట్టు సాధించడానికి ఉపయోగపడతాయి.

ఒక ఆంగ్ల పదం నుండి అనేక ఆంగ్ల పదాలను గుర్తించడం, తక్కువ గజిబిజి ఆంగ్ల అక్షరాలు, ఎక్కువ ఆంగ్ల అక్షరాలతో ఆడే విధంగా గేమ్స్ ఉంటాయి. క్రింది చిత్రాలకు వివిధ రకాల వర్డ్ సెర్చ్ మొబైల్ గేమ్స్ లింకు చేయబడి ఉన్నాయి, క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేస్తే సదరు వర్డ్ సెర్చ్ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ పేజి గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓపెన్ అవుతుంది. మొబైల్ గేమ్ యొక్క నియమాలు, అనుమతులు చదివి డౌన్ లోడ్ చేయగలరు. అలాగే ఉచితంగా లభించే మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ లలో యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. గేమ్ ఆడేటప్పుడే కాకుండా గేమ్ ఆడనప్పుడు కూడా యాడ్స్ మొబైల్ స్క్రీనుపై వస్తే, సదరు మొబైల్ గేమ్ లేక ఆప్ తొలగించడం వలన స్మార్ట్ ఫోన్ మన్నిక బాగుంటుంది.

Below attached links for English Words Finding Mobile Games Using English Letters

English Words Finding Mobile Games Using English Letters
Word Collect – Free Word Games Mobile Game
English Words Finding Mobile Games Using English Letters
Crossword Jam Word Search And Guess Mobile Game
English Words Finding Mobile Games Using English Letters
Word Search Games in English Android Mobile Game
English Words Finding Mobile Games Using English Letters
Word Search and word find android mobile game
English Words Finding Mobile Games Using English Letters
Word Blocks For Words search Android Mobile Game
English Words Finding Mobile Games Using English Letters
Word Find Search Cross Android Mobile Game
English Words Finding Mobile Games Using English Letters
Word Sauce Find and Search Android Mobile Game
English Words Finding Mobile Games Using English Letters
Word Crossy a cross words Android Mobile game
English Words Finding Mobile Games Using English Letters
Word Across English word finding Android Mobile Game

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *