ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Dance Show Latest Episode Video Mobile Apps For Android Smartphone

ETV, ETV Plus Jabardhast, Extra Jabardhast, D10 Dance Video Mobile Apps

ETV, ETV Plus Jabardhast, Extra Jabardhast, D10 Dance Video Mobile Apps

ETV, ETV Plus Jabardhast, Extra Jabardhast, D10 Dance Video Mobile Apps Telugu: ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నవ్వు వచ్చే విషయాలు చూడడం కానీ వినడం కానీ చదవడం కానీ చేస్తే, మైండ్ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకేనేమో ఈటివి మరియు ఈటివి ప్లస్ తెలుగు ఛానల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్(Jabardhast), ఎక్స్ట్రా జబర్దస్త్ (Extra Jabardhast) ప్రోగ్రామ్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. వేగంగా కదిలిపోయే కాలంలో వేగంగా వచ్చే విషయాల మార్పులు, సమస్యలతో సతమతం అయ్యే మనసుకి సాయంత్రం వేళలో సరదాగా నవ్వుకునే అవకాశం ఉంటే, ఆ మనసుకు హాయిగా అనిపిస్తుంది.

టెక్నాలజీ (Technology) వేగంగా వృద్ది చెందుతూ, చాలా విషయాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించుకునే విధంగా మార్చేస్తుంది. అలా టెక్నాలజీ మార్పులో భారీగా సహకరించే పరికరం స్మార్ట్ ఫోను(Smartphone), ఇదీ జేబులో లేనివారుండరు. జేబులో పెన్ పెట్టుకోకపోవచ్చు కానీ చేతిలో ఫోను పట్టుకుని ఉంటూ ఉంటారు. అన్ని విషయాలు స్మార్ట్ ఫోన్లో మొబైల్ ఆప్స్(Mobile Apps) ద్వారా వినియోగదారు ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించుకునే విధంగా టెక్నాలజీ అందుబాటులోకి తెస్తుంది, అలాగే గేమ్స్ కూడా. క్రికెట్ మ్యాచ్ హైలైట్స్, ఫుట్ బాల్ వరల్డ్ కప్ డీటెయిల్స్ మొదలైన విషయాలలో ఇప్పటికే చాలా వీడియోలు యూట్యూబ్లో (YouTube Mobile App) లభిస్తుంటే, అందులో కావాల్సిన వీడియోలు వెతికి వీక్షించవచ్చు. స్మార్ట్ ఫోను అయితే యూట్యూబ్ మొబైల్ ఆప్ ద్వారా ఎప్పుడుపడితే అప్పుడు నచ్చిన లేక మెచ్చిన వీడియోలు చూడవచ్చు.



అలా మనకి జబర్దస్త్ (Jabardhast), ఎక్ష్త్రా జబర్దస్త్(Extra Jabardhast) వీడియోలు యూట్యూబ్ వెబ్ సైట్లో కాని యూట్యూబ్ మొబైల్ ఆప్ ద్వారా చూడవచ్చు. అయితే జబర్దస్త్(Jabardhast) లేక ఎక్ష్త్రా జబర్దస్త్(Extra Jabardhast) అని టైపు చేసి యూట్యూబ్లో వెతికి వీక్షించాలి. అలా కాకుండా మనకి ప్రత్యేకించి జబర్దస్త్ మరియు ఎక్ష్త్రా జబర్దస్త్ కోసం మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు లభిస్తున్నాయి. ఈ క్రింది చిత్రాలకి సదరు ఆప్ వివరాల వెబ్ / మొబైల్ పేజి లింకు చేయబడినది. సదరు చిత్రంపై తాకి / నొక్కి కానీ ప్లే స్టోర్ నుండి మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇంకా జబర్దస్త్ ఎక్కువగా పంచ్ డైలాగ్స్ తో అందరిని అలరించే హైపర్ ఆది(Hyper Aadi) స్కిట్లు అందరికి నచ్చుతాయి. వారి పేరుమీద కూడా ప్రత్యేక మొబైల్ ఆప్ ఉంది, హైపర్ ఆది – రైజింగ్ రాజు(Hyper Aadi-Raising Raju Skits) స్కిట్ల వీడియోలు సదరు ప్రత్యేక మొబైల్ ఆప్ ద్వారా చూడవచ్చు. అలాగే D10 డాన్స్ ప్రోగ్రాం బాగా ఆదరణ పొందిన ఈటివి డాన్స్ (ETV D10)కార్యక్రమం, ఈ ప్రోగ్రాం డాన్స్ వీడియోలు కూడా సదరు D10 మొబైల్ ఆప్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో చూడవచ్చు.

టివి సీరియల్ గృహిణులు క్రమం తప్పకుండ వీక్షించే టివి ప్రోగ్రామ్స్ అంటే సీరియల్సే, అందులో ఇక ఈటివి సీరియల్స్(ETV Serials) మహా ఇష్టంగా చూసేవారు కుడా ఉంటారు. అలాగే ఈటివి ప్లస్(ETV Plus) ఫుల్ కామెడీ ఛానల్, నవ్వు తెప్పించే ప్రోగ్రాం లేక ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్స్ మాత్రమే ప్రసారం చేస్తూ ఉంటారు. ఈ రెండూ ఛానల్ వీడియోలు కూడా సదరు మొబైల్ ఆప్స్ ద్వార ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఎప్పుడు కావాలంటే అప్పడు చూడవచ్చు.

ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Latest Episode Comedy Show Video Mobile Apps For Android Smartphone
ఈటివి జబర్దస్త్ కామెడీ షో వీడియోలు
ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Latest Episode Comedy Show Video Mobile Apps For Android Smartphone
ఈటివి ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో వీడియోలు
ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Latest Episode Comedy Show Video Mobile Apps For Android Smartphone
హైపర్ ఆది – రైజింగ్ రాజు ఫన్నీ వీడియోలు
ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Dance Show Latest Episode Video Mobile Apps For Android Smartphone
ఈటివి D10 డాన్స్ షో వీడియోలు
ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Dance Show Latest Episode Video Mobile Apps For Android Smartphone
ఈటివి ప్రోగ్రామ్స్ మరియు సీరియల్స్
ETV, ETV Plus Jabardhast Extra Jabardhast D10 Dance Show Latest Episode Video Mobile Apps For Android Smartphone
ఈటివి ప్లస్ కామెడీ ప్రోగ్రామ్స్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games

[Total: 0    Average: 0/5]