Wednesday, October 17, 2018
Home > View Enlisted Gadget Apps > Football World Cup 2018 List Android Mobile Apps

Football World Cup 2018 List Android Mobile Apps

Football World Cup 2018 List Android Mobile Apps

Football World Cup 2018 List Android Mobile Apps ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఫుట్ బాల్ అట అంటే అందరికి ఇష్టమే, అంతటా అభిమానులే! మరి ఇప్పుడు ప్రపంచ కప్ టోర్నమెంట్ (2018 FIFA World Cup, Russia) ప్రారంభం అవుతుంటే, అట అప్డేట్స్ కోసం ఆరాటం ఆగదు. స్మార్ట్ ఫోన్లో వివరాలు అందించే ఆండ్రాయిడ్ ఆప్స్ గురించి చూస్తే ! Foot ball world cup 2018 android mobile apps.

ఆటల ఉప్దాట్స్ ఎక్కువగా ఆన్ లైన్ సెర్చ్ చేసి వెతుకుతూ చూస్తుంటాం, ఇప్పుడు ఆటల అప్డేట్స్, న్యూస్ షెడ్యూల్స్ సెర్చ్ ఇంజిన్లే సెర్చ్ సమయంలో ఉన్న బ్రౌజ్ పేజిలోనే చూపుతున్నాయి. గూగల్ లింకుపై క్లిక్ చేయండి.

గూగుల్ సెర్చ్ ద్వారా సాదారణ విజ్ఞాన విషయాలను, టెక్నాలజీ / సైన్సు / సోషల్ విషయాలను తెలియజేసే వెబ్ సైట్ లేక బ్లాగుల లింకుల కోసం ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ప్రపంచ కప్ ఫుట్ బాల్  గోల్ వివరాలను అందించే కొన్ని మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో లభిస్తాయి. మొదటిది 2018ఫిఫా ప్రపంచ కప్ రష్యా (2018 FIFA World Cup Russia Official App), ఫిఫా స్పోర్ట్స్ యొక్క అధికారిక మొబైల్ ఆప్, ఇది ఇన్స్టాల్ చేసుకొని 2018 ప్రపంచ కప్ రష్యా మరియు అభిమాన టీం ఎంపిక చేసుకుంటే, మీకు డైరెక్ట్ ఉప్దాట్స్ స్మార్ట్ ఫోన్లో నోటిఫికేషన్ల మాదిరి వస్తాయి. వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.



గూగుల్ సెర్చ్ ఇంజిన్లో “FIFA World Cup 2018 Fixtures” అని టైపు చేస్తే, మీకు మొదటి లింకులోనే ఫిఫా ప్రపంచ కప్ మ్యాచెస్, న్యూస్, టేబుల్, ప్లేయర్స్, స్టాట్స్, నాక్అవుట్ ట్యాబులతో ఫిఫా వెబ్సైటు టేబుల్ ప్రత్యక్షంగా కనబడుతుంది. 14-06-2018 న ప్రారంభ.

సోనీ లైవ్ క్రికెట్ టివి మూవీస్, ఇది సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారి ఎంటర్టైన్మెంట్ మొబైల్ ఆప్. వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ అండ్ టివి చానల్స్ కలిగిన ఈ సంస్థ లైవ్ స్పోర్ట్స్ ఎక్కువగా ప్రసారాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫిఫా ప్రపంచ కప్ లైవ్ (FIFA LIVE) కూడా అందించే మొబైల్ ఆప్ ప్లే స్టోర్లో లభిస్తుంది. ఈ ఆప్ వివరాలకు లేక డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

స్పోర్ట్స్ న్యూస్, మాచేస్, లైవ్ స్కోర్ అప్డేట్స్ ఆండ్రాయిడ్ ఆప్స్

ESPN గేమ్స్ మరియు స్పోర్ట్స్ లైవ్ స్కోర్స్, అప్డేట్స్, లైవ్ స్టీమింగ్ మొబైల్ ఆప్, దీని ద్వారా ఫుట్ బాల్ టోర్నమెంట్ నోటిఫికేషన్లు, ఫిఫా ప్రపంచ కప్ గోల్, ఆటగాళ్ళ వివరాలు స్మార్ట్ ఫోన్లో తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ ఆప్ ఇన్స్టాల్ వెబ్ పేజి లేక ప్లే స్టోర్ మొబైల్ పేజి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2018ఫుట్ బాల్ ప్రపంచ కప్ లైవ్ స్కోర్, న్యూస్, మ్యాచ్ హైలైట్స్ మ్యాచ్ షెడ్యూల్స్ తదితర వివరాలు స్మార్ట్ ఫోన్లో పొందడానికి వన్ ఫుట్ బాల్ – వరల్డ్ కప్ న్యూస్ మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వివరాల వెబ్ పేజి లేక మొబైల్ పేజి కోసం ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ఫుట్ బాల్ 2018 ప్రపంచ కప్ షెడ్యూల్ లిస్టు(Football world cup 2018 schedule list), ఫుట్ బాల్ టీమ్స్, ఆటగాళ్ళ వివరాలు, రేటింగ్స్ గురించి తెలియజేసే మొబైల్ ఆప్స్, లేక మ్యాచ్ లైవ్ అప్డేట్స్, గోల్ అప్డేట్స్, గ్రూపుల వివరాలు లైవ్ కామెంటరీ అందించే మొబైల్ ఆప్స్ లింకులు క్రిందగా గమనించగలరు. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్లే స్టోర్ నుండి లింకులు అప్డేట్ చేయడం జరిగింది.

Football World Cup 2018 List Android Mobile Apps
ఫుట్ బాల్ 2018 ప్రపంచ కప్ మొబైల్ ఆప్
Football World Cup 2018 List Android Mobile Apps
ఫుట్ బాల్ 2018 ప్రపంచ కప్ మొబైల్ ఆప్
Football World Cup 2018 List Android Mobile Apps
ఫిఫా ప్రపంచ కప్ 2018 ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Football World Cup 2018 List Android Mobile Apps
ఫిఫా ప్రపంచ కప్ 2018 మొబైల్ ఆప్
Football World Cup 2018 List Android Mobile Apps
ఫిఫా ప్రపంచ కప్ 2018 మొబైల్ ఆప్
Football World Cup 2018 List Android Mobile Apps
ఫిఫా ప్రపంచ కప్ 2018 మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

bpr