General Knowledge / Current Affairs / Learning Android Mobile Apps

General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps

General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps from Google Play store in Telugu : టెక్నాలజీ అందుబాటులో ఉండే చాలా అంశాలతో అంటిపెట్టుకొని ఉంటుంది, ఇంకా నేర్చుకునే అంశంలో అయితే, టెక్నాలజీపై అనేక సబ్జక్ట్స్ కూడా ఉంటాయి. లెర్నింగ్ విషయంలో ఆన్ లైన్లో అనేక సందేహాలు లేక కొన్ని విషయాలపై వివరణలు లభించినట్టే, స్మార్ట్ యూజర్లకు (Smartphone Users) వివిధ మొబైల్ అప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

కేవలం విద్యార్ది దశలో విద్యాలయంలో విద్యని అర్దించే విద్యార్ధులు మాత్రమే కాదు. వ్యక్తి నేర్చుకోవడం (Learning starts from childhood) అనేది చిన్ననాటి నుండి ప్రారంభం అమ్మ నేర్పే విషయాలు, తండ్రి అలవారిచే ఆచార వ్యవహారాలు, స్నేహితుల సహవాసంలో అలవాటుగా మరే అనేక విషయాలు, విద్యాలయంలో గురువుగారి పాఠ్యంశాల సారం, సమాజంలో చుట్టూ ప్రక్కల విషయ పరిశీలనతో కలిగే ఆలోచనా జ్ఞానం, ఉద్యోగిగా ఉన్నప్పుడు సాటి సహోద్యుగుల ద్వారా నేర్చుకునే అంశాలు చాలానే వ్యక్తి నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇన్ని విషయాలలో పరిశీలన చేసేటప్పుడు, ఇంకా నేర్చుకునే అంశాలలో సందేహాలు లేక తెలిసిన విషయంలో కొత్తవి తెలుసుకోవడం వ్యక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటుంది అని అంటారు. పరిశీలన అంశాలలో విషయాలపై వివరణలు లేక సమాధానాలు ఆన్ లైన్ ద్వారా మొబైల్ అప్స్ నుండి తెలుసుకోవడం నేటి ప్రపంచంలో సాగుతున్న స్మార్ట్ విధానం.



ఇలా నేర్చుకునే అంశాలలో వివిధ విషయాలపై అనేక మొబైల్ అప్స్ లభిస్తాయి. విద్యార్ధులు ప్రవేశ పరిక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేర్చుకునే సబ్జెక్టు పరమైన విషయాలతో బాటు GK లాంటి వాటిపై పట్టు అవసరం ఉంటుంది.చదువుతున్న సబ్జెక్టులో క్లాసులో మిస్ అయినప్పుడు, తరువాత వచ్చే సందేహాలు లేక అదే సబ్జెక్టు విషయంలో వేరే పుస్తకాలలో ఉండే వివరణలు ఒక్కోసారి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇలా విద్యార్ధులు సబ్జెక్టు పరమైన విషయాలు తెలిపే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

GK and Educational మొబైల్ ఆప్స్

ఉద్యోగికి తానూ చేసే ఉద్యోగ వృత్తికి సంభందించి, వ్యాపారి తానూ నిర్వహించే వ్యాపార విషయంపై అవగాహన పెంచుకోవడం లేక ఎక్కువగా ప్రమోట్ చేసే అంశంలో, ఒక బ్లాగర్ ఇంకా కొత్త ఆధునికమైన విషయాలపై అవగాహన అవసరం అయితే కొన్నిసార్లు కొన్ని విషయలపై నేర్చుకోవాల్సిన లేక తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుతుంది. ఒక్కోసారి ఎవరికైనా చదువుతున్న సమయంలో పరిశీలించడంలో మిస్ అయ్యిన విషయం లేక చదివిన విషయాలలో మరుపు ఉన్నా, అవి తిరిగి వృత్తి వ్యాపారాలలో అవసరం అవ్వవచ్చు. ఇటువంటి సమయంలో సంభందిత అంశానికి సంభందించి స్మార్ట్ ఫోన్లో మొబైల్ అప్స్ (Smartphone Mobile Apps) ఉంటే, వెంటనే తెలుసుకోవచ్చు.

సమాజం చుట్టూ తిరిగే శాస్త్రీయ విషయలు, రాజకీయ విషయాలు, సామజిక అంశాలలో సాదారణ జ్ఞానం అందించే ప్రశ్నలు సమాధానాలు కలిగి ఉండే సాదారణ పరిజ్ఞానం సాదారణంగా స్టూడెంట్స్ కి అవసరమే. ప్రత్యేక ప్రవేశ పరీక్షలు వ్రాసే వారికి అయితే చాలా ముఖ్యమైన విషయం. జనరల్ నాలెడ్జ్ (General Knowledge) మరియు కరెంటు అఫైర్స్ రూపంలో అనేక మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

ఇలా వివిధ సబ్జెక్టు (Subject) లేక ఇతర విషయాలను తెలియజేసే మొబైల్ అప్స్ లింకులు ఇవ్వబడ్డాయి. క్రింద చిత్రాలపై క్లిక్ / టచ్ చేస్తే సంభందిత మొబైల్ అప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps

General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
జీవ శాస్త్రం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
భారత దేశ చరిత్ర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
తెలుగు వ్యాకరణం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
వరల్డ్ GK ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
కరెంటు అఫైర్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
స్టడీ మెటీరియల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
ప్రాక్టీసు అప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
ఇండియా GK ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
కంప్యూటర్ GK ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
ఇండియన్ GK ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
జనరల్ నాలెడ్జ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
అల్ ఎగ్జాం GK ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
C ప్రోగ్రామింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
C++ ప్రోగ్రామింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
PHP వెబ్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
జావా స్క్రిప్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
HTML ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
CSS స్టైల్ షీట్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
ఆన్ లైన్ కోర్సులు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
లెర్న్ ఎస్ఇఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్
General Knowledge / Current Affairs / Learning Android Smartphone Mobile Apps
కంప్లీట్ బయోలజీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *