Governement Department Online Register Android Mobile Applications

Government department online registration android mobile applications in Telugu: కొన్ని గవర్నమెంట్ డిపార్టుమెంటు ఆన్ లైన్ అభ్యర్ధన పత్రాలు, ఆన్ లైన్ నమోదు, నమోదు చేయబడిన వివరాలు, ఆన్ లైన్ చెల్లింపులు మొదలైన వివరాలు తెలియజేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ లింకులు క్రింది చిత్రాలకు లింకు చేయబడినాయి. గమనించగలరు.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

ఏపి మీసేవ మీ భూమి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్టుమెంటు, వోటర్, రేషన్ కార్డు సర్వీసెస్, వెహికల్ రిజిస్ట్రేషన్, జిఎస్టి టాక్స్ సర్వీసెస్, ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పే మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

EPFO ఆన్ లైన్, చెక్ యువర్ లేటెస్ట్ PF బాలన్స్, UAN ఆప్, EPF ఎకౌంటుకు మీ ఆదార్ కార్డు లింకు చేయడం, EPF పాస్ బుక్ స్టేట్ మెంట్ డౌన్ లోడ్ చేయడం, EPFO క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయడం మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

డిజిటల్ ఇండియా ఆన్లైన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, అప్లై ఫర్ ఓటర్ కార్డు, పాన్ కార్డు, గెట్ ఆదార్ ఇన్ఫో, డౌన్ లోడ్ అల్ ఓటర్ లిస్టు, చెక్ స్టేటస్, అల్ కొరియర్ ట్రాకింగ్, న్యూస్, షాపింగ్, రీఛార్జి, ఎర్న్ మనీ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

ల్యాండ్ రికార్డ్స్, ఏరియా కాలుక్యులేటర్, ఏరియా కన్వేర్సన్, స్టాంప్ డ్యూటీ కాలుక్యులేటర్, రేషన్ కార్డు సర్వీస్, ఆదార్ కార్డు సర్వీస్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గ్యాస్ ఆన్ లైన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ మొబైల్ ఆప్, యూనిఫైడ్ ప్లాట్ ఫారం, డిజిటల్ ఇండియా సర్వీసెస్, అల్ గవర్నమెంట్ డిపార్టుమెంటు సర్వీసెస్, ఆదార్ అదంటికేషణ్, మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ 10 బాషలలో లభిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఫీడ్స్, న్యూస్, ఆడియో రికార్డింగ్స్, PM వీడియోలు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్డేట్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

డిపార్టుమెంటు అఫ్ ఇండస్ట్రీస్ పాలసీ అండ్ ప్రమోషన్ ప్రొడక్టివిటీ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషను, ఏక్షన్ ప్లాన్, స్టార్ట్ అప్ సర్వీసెస్, స్టార్ అప్ రికగ్నజైషణ్, స్టార్ అప్ బెనిఫిట్స్, ఇన్కుబేటార్ రికగ్నైజేషణ్, స్టేట్ వైజ్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్, ఈవెంట్స్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అఫ్ ఇండియా మొబైల్ ఆప్. ఆదార్ నెంబర్ హోల్డర్ ప్రొఫైల్ డౌన్ లోడ్, బయోమెట్రిక్ లాకింగ్, మాన్యువల్ సుబ్మిషన్ బదులుగా షేరింగ్ QR కోడ్ ఇకేవైసి డేటా అప్డేట్ ఆదార్ ప్రొఫైల్, ఓటిపి జనరేషన్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

గవర్నమెంట్ ఇ ప్రొక్యూర్మెంట్ సిస్టం – NIC ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్. టెండర్లు వెతకడం, టెండర్ బిడ్స్, కాంట్రాక్ట్స్, డైలీ నోటిఫికేషన్లు, రీసెంట్ ఈవెంట్స్, బిడ్ అవార్డ్స్, టెండర్ ప్రారంభ తేది, టెండర్ ముగింపు తేది, టెండర్ వివరాలు, టెండర్ స్టేటస్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

శ్రీ నరేంద్ర మోది ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, రిసీవ్ మెయిల్స్ అండ్ మెసేజ్ ఫ్రొం పిఎం. మన్ కి బాత్, షేర్ ఐడియాస్ అండ్ సజెస్ట్, పిఎం మోది పరిపాలన వివరాలు, టుడు టాస్క్, బయోగ్రఫీ అఫ్ పిఎం, బ్లాగ్, మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

GST – గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్, ఫీడ్ బ్యాక్, హెల్ప్ డెస్క్, జిఎస్టి అవార్నేస్, జిఎస్టి మైగ్రేషన్, జిఎస్టి ఆక్ట్ అండ్ రూల్స్, వీడియోలు మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

సెంటర్ అఫ్ ఎక్షెల్లెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ మొబైల్ ఆప్, ట్రాకింగ్, పోస్ట్ ఆఫీస్ సెర్చ్, పోస్టేజ్ కాలుక్యులేటర్, ఇన్సూరెన్స్ ప్రీమియం కాలుక్యులేటర్, ఇంట్రెస్ట్ కాలుక్యులేటర్, స్పీడ్ పోస్ట్, మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

మీ భూమి ఆఫీసియల్ రెవున్యు శాఖ ఆంధ్ర ప్రదేశ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్. మీ భూమి రికార్డుల వివరములు సర్వే నెంబర్ లేక ఖాతా నెంబర్తో.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

సథరన్ పవర్ మొబైల్ ఆప్, వ్యూ అండ్ పే కరెంటు బిల్స్, గెట్ బిల్ రిమైండర్స్, కరెంటు ఖర్చు వివరాలు, సమస్యలు నమోదు, న్యూ సర్వీస్ స్టేటస్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

ఏపి ఇచలాన్ మొబైల్ ఆప్, చెక్ పెండింగ్ చలాన్స్, తెఫ్ట్ వెహికల్ సెర్చ్, డ్రైవర్ లైసెన్స్ వైలెన్స్ హిస్టరీ, పేమెంట్ గేట్వే, చలాన్ రిపోర్ట్, నోటిఫికేషన్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

ఆంద్ర ప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మొబైల్ ఆప్, డ్యూటీ ఫ్రీ కాలుక్యులేటర్, ఆన్ లైన్ పేమెంట్, మార్కెట్ వేల్యూ, స్టాంప్ వెండర్ లిస్టు, ప్రోహిబిట్టేడ్ ప్రాపర్టీస్ లిస్టు, స్టాంప్స్, రెవెన్యు & స్టాక్ పర్టిక్యులర్స్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, విల్లేజ్ డైరెక్టరీ, రిజిస్ట్రేషన్ ఫి డీటెయిల్స్, యూజర్ చార్జెస్ మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

మన అమరావతి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, యూజర్ రిజిస్ట్రేషన్, అమరావతి గురించి, రైతు సేవలో, పౌర సేవలు, విచారణలు, సామజిక ప్రయోజనాలు, కొనుగోళ్ళు అమ్మకాలు, ప్లాట్స్ వివరాలు, ప్రాధమిక ధ్రువ పత్రం, ఉద్యోగ ఉపాది, ఆరోగ్యం, ఉచిత విద్య మొదలైనవి.

Govt. Statutory AP Meeseva MeeBhoomi Adangal EPFO PF Balance UANCard VoterCard PanCard, AdharCard AP Land Records

ఆర్టిఓ వెహికల్ ఇన్ఫర్మేషన్ మొబైల్ ఆప్, వాహనం యజమాని పేరు, చిరునామా, వయస్సు, ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్, వాహన నమోదు తేది, వాహన నమోదు నగరం, రకం, మోడల్, నగరం, స్టేట్ మొదలైనవి. భారతీయ రాష్టాల వారిగా వివరాలు పొందవచ్చు.

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps & Games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *