GST Instead of Commercial, Excise, Customes And Service Taxes

GST Instead of Commercial, Excise, Customes And Service Taxes

GST instead of commercial, excise, customes and service taxes mobile apps in Telugu: వేల్యూ యాడెడ్ టాక్స్ అలవాటు పడి GST టాక్స్ రిటర్న్ ప్రిపేర్ అంటే కష్టంగానే ఉండే పని. చాలామందికి అర్ధం కానీ విషయంగా ఉందని కూడా కొంతమంది అభిప్రాయం కూడాను. టాక్స్ రేట్స్ మార్పు, వస్తువులు, సేవలు టాక్స్ విధానం మార్పు మరీ ఇబ్బందికరం. వీటి గురించిన అవగాహనా వీడియోలు మరియు మొబైల్ ఆప్స్ మనకి ఆన్ లైన్లో లభిస్తాయి.

వివిధ రకాలుగా కమర్షియల్ టాక్స్, కస్టమ్స్ టాక్స్, ఎక్షైజ్ టాక్స్, సర్వీస్ టాక్స్ ఉండే టాక్స్ విధానం మొత్తం జిఎస్టి టాక్స్ పరిదిలోకి వచ్చింది. ఈ టాక్స్ విధానంపై వివరణలు లభించే అనేక వీడియోలు మరియు మొబైల్ ఆప్స్ ఆన్ లైన్లో లభిస్తున్నాయి. టాక్స్ విధానం గురించి అవగాహన అందరికి అవసరమే, ప్రతి వస్తువుపై టాక్స్ అంటే కొంతమంది అసలు ధర కన్నా ఎక్కువ ధరను వసూలు చేసే అవకాశం ఉంటుంది. టాక్స్ విధానం తెలిస్తే అడిగే అవకాశం ఉంటుంది.



GST అంటే ఏమిటి ఇన్వాయిస్ ఎలా చేయాలి ? GST టాక్స్ వివరణలు, రిటర్న్ ప్రిపేర్ చేయడం, జిఎస్టి టాక్స్ స్లాబ్ విధానం మొదలైన వాటిపై వివరాలు తెలియజేసే మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి. జిఎస్టి రిజిస్ట్రేషన్ లాగిన్ అవడం, ఆన్లైన్ రిటర్న్ ఫైలింగ్, ఆఫ్ లైన్ రిటర్న్ ప్రిపేర్ మొదలైన విషయాలు మొబైల్ ఆప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. GST టాక్స్ రేట్స్ లిస్టులు అందించే మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ ఫోన్లకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వస్తువు కోడ్ కొన్ని రకాల బిల్ల్స్ పై మాత్రమే వేయవలసి ఉండేది, ఇప్పుడు ప్రతి వస్తువు కోడ్ ప్రతి టాక్స్ ఇన్వాయిస్లో వ్రాయవలసి ఉంటుంది. GSTలో వస్తువు కోడ్లు HSN కోడ్లగా ఉంటాయి.

జిఎస్టి న్యూస్, అప్డేట్స్, tally జిఎస్టి సెటప్ చేసుకోవడంపై సూచనలు అందించే మొబైల్ ఆప్స్, జిఎస్టి నెంబర్ సెర్చ్, వేబిల్ క్రియేట్ చేయడంలో సూచనలు, జిఎస్టి రూల్స్, ఆర్టికల్స్ తదితర అంశాలపై వివిధ రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఆప్స్ క్రింది చిత్రాలకి లింకు చేయబడినవి గమనించగలరు.

Some GST Tax Rates, Calculator Android Mobile Apps

GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Goods and Services Tax is a destination-based consumption tax on supply of goods and services, set to be implemented shortly in India.
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Goods and Services Tax App to find GST Practitioner, Taxpayer, Payment status and everything related to GST you can find here.
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
GST – Goods and Services Tax – one nation one tax in India means GST.GSTN Portal GST Return Filing ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
You will find all the information you need on our GST blog. Our GST experts will keep you constantly updated on the latest GST information.
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Get updated Knowledge of GST as well as taxes for CA, CMA, CS Exams and Practical Work of Accountants like Balance Sheet Finalization
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
GST Rate Finder A simple app to search through the various goods and services and their respective GST Rates and details. Search the entire list మొబైల్ ఆప్
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
India GST Calculator is a handy app which allows you to calculate all 4 GST tax rates at your finger tips. ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Content updated with GST Act as passed by both houses of Parliament and GST rules and GST Rates with HSN & SAC codes
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
HSN– Harmonized System of Nomenclature, which is internationally accepted product coding system used to maintain
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Only First 10 Modules are FREE. If you found it useful, then you can buy Full Course with 48 Modules. Practice Files, Exam
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Vyapar is the only Business Accounting, Invoicing & Inventory app made for small Indian Business, that lets you manage
GST Return Filing GST Rate Finder, eWay bill,Tax Rate Finder & Calculator GST News & Updates
Indian GST (Goods and Service Tax) Checker App lets you simulate your GST No., check State Code, HSN code and verify GST Number,

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

[Total: 0    Average: 0/5]