Wednesday, October 17, 2018
Home > View Enlisted Gadget Apps > History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu

History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu

History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu

History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu

Charitra Gatakalapu Sangatanatmaka Visheshalu telipe mobile apps site:vega2020 telugulo chadavandi. చరిత్ర గతకాలపు సంఘటనాత్మక విశేషాలు విపరీత మార్పులు, పోకడలు, ధోరణులు, ప్రసిద్ద వ్యక్తుల జనన మరణ వివరాలు, ప్రసిద్ద ప్రాంతాల అవిర్భావం, ప్రభావం తదితర చిత్రవిషయాలను తెలియజేసేది. History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu site:vega2020 loni ee postu dwaraa chadavandi.

వేగవంతమైన జీవితంలో కాలం వలన రోజులు వేగంగా గడుస్తూ ఉంటాయి, ప్రతిరోజూ అనేక విషయాలు సామాజికంగా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యక్తికి సాదారణ విషయాలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తులకు వ్యక్తిగతంగా ప్రత్యేకమైన రోజులు ఉంటే, సమాజానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ప్రాంతాల వారిగా ఉంటాయి.



ఒకరోజు ఒకవ్యక్తి లాంటి వారు కొంతమంది పుట్టిన రోజులు జరుపుకుంటూ ఉంటారు, అలాగే కొన్ని రోజులలో ప్రసిద్ద వ్యక్తుల పుట్టిన రోజులు సామాజికంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతిరోజూ అనేకమంది పుడుతూ ఉంటారు, అలాగే సమాజాన్ని వదిలి తిరిగిరాలేని లోకాలు వెళ్ళేవారు ఎక్కువగానే ఉంటారు.

సాదారణంగా ఒకవ్యక్తి పుట్టిన రోజు అతను అతని కుటుంబ సభ్యులు మరియు అతని బందువర్గం వరకు గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. అలాంటివి అనేక జన్మదినవేడుకలు ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి. అలాంటి వారిలో ఒకరిద్దరు సామాజికపరమైన అంశాలలో అంతర్భాగమైనప్పుడు వారి జన్మదిన వేడుకలు కూడా సమాజానికి సన్నిహితం అవుతాయి.

వేగంగా వెళ్ళగలిగేవారి వేగానికి, వేగంగా వెళ్ళలేక నేమ్మదించేవారి నిదానానికి మార్పులు చేయగలిగే కాలం ప్రతిరోజూ జరిగే విషయాలలో ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రస్తుతంలో అనేకమంది కాలం చేస్తూ ఉంటారు, అతని బందువర్గ బలగమంతా అతనికి వీడ్కోలు పలికి, ఆ దినమును గుర్తుచేసుకుంటూ అతని మంచి ప్రవర్తనని కొనియాడుతూ ఉంటారు. ఇక ఆ వ్యక్తి పుట్టిన గిట్టిన రోజులు గతకాలపు చరిత్రగా ఆ వ్యక్తి కుటుంబం, బందు, స్నేహ వర్గాల వరకు పరిమితం అవుతుంది. Personal History Vyaktigata Charitraga gatakalapu vishayalu.

సామాజికంగా ఏదైనా రంగంలో ప్రసిద్ది చెందిన వ్యక్తి కాలం చేసినట్లు అయితే ఆ రోజును సమాజం గుర్తు పెట్టుకుని, సంభందిత సామజిక వర్గం ఆ దినమును జరుపుతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల జనన, మరణ తేదీలు గతకాలపు చరిత్రగా సదరు వ్యక్తి, కుటుంబ, బందు, స్నేహ వర్గంతో పాటు సంబందిత సామజిక సంఘంలో నిలిచి ఉంటుంది.

ఏదైనా వస్తువును లేక విషయాన్ని గుర్తించిన వ్యక్తి లేనప్పుడు అతని జనన మరణ కాల వివరాలు, జీవిత విశేషాలు ప్రపంచ వ్యాప్తంగా సదరు విషయం లేక వస్తువు ఉన్నంత కాలం సమాజంలో గుర్తు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు గతకాలపు చరిత్రగా ప్రపంచ చరిత్రగా ప్రసిద్ది చెందుతుంది. Ex: site:vega2020.com registered on 09-01-2018, this is a founded date of this website.

PratiRoju GataKalapu Charitranu Talapistu Roju Samajikamga Vyaktigatamga Gadustundi.

ప్రతిరోజు గతకాలపు చరిత్రను తలపిస్తూ రోజు సామాజికంగా వ్యక్తిగతంగా గడుస్తూ ఉంటుంది. ప్రభావంతమైన విషయాలు రోజులు అనేకం చరిత్రలో చోటు చేసుకుని ఉంటాయి. ఈనాడు, ఆనాడు మరే ఏనాడు ఎంతమందో కృషి, పట్టుదలల ఫలితంగా ఎన్నో సౌకర్యాలు సమాజంలో ఉన్నాయి. వాటిలో ఏనాడో కనుగొన్న టెక్నాలజీని ఈనాడు అభివృద్ధి చేస్తూ సమాజానికి అందిస్తున్న సంస్థలు ఎన్నో ఉంటే, ఇనాటి టెక్నాలజీ అభివృద్ధికి బీజంగా ఏనాడో ఎవరోఒకరు కృషి చేసి పట్టుదలతో కనిపెట్టిన సాంకేతిక విషయాలు మూలం. అటువంటి గతకాలపు చరిత్ర సామజిక సాంకేతిక చరిత్రగా సమాజంలో సాగిపోతూ ఉంటుంది. Social History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu

ప్రస్తుత ప్రతిరోజు గతకాలంలో ఎదో ఒక విషయం సామజిక మార్పునకో, సామజిక అంశంగా గుర్తింపు పొందిన విషయమో, ప్రసిద్ద వ్యక్తి పుట్టుక, ప్రసిద్ద వస్తువు కనుగోనడమో, ప్రసిద్ద సేవా సంస్థ / వ్యాపార సంస్థ స్థాపనమో జరిగిన రోజుగానే రోజులు సాగుతూ ఉంటాయి. ఎదోఒక రంగంలో సామాజికమైన మార్పు లేక ఆ రంగం అభివృద్ధి చేసిన నాయకుడు, లేక ఆ రంగంలో మార్పులకు గురిచేసిన నాయకులు పుట్టిన రోజులో గిట్టిన రోజులో ఉండే ఉంటాయి. గతకాలపు చరిత్రగా సమాజంలో మంచిగానో చెడుగానో సమాజం బాగా ప్రభావం చెందిన రోజులు కూడా చరిత్రగా సమాజం గుర్తు చేస్తుంది.

ఈనాటి రోజులలో గతకాలపు రోజులలో జరిగిన సంఘటనల రోజు, పుట్టిన నాయకుల రోజు, గిట్టిన ప్రముఖుల రోజు, సామజిక అంశాలలో వివిధ వర్గాలనుసరించి ఆవిర్భవించిన సంస్థల రోజులు వస్తూ ఉంటాయి. అలంటి గతకాలపు చరిత్రను తెలియజేసే మొబైల్ ఆప్స్ మనకి లభిస్తాయి. సాదారణంగా ఇటువంటి విషయలు ఉత్సుకతతో తెలుసుకోవడానికి వెబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు స్మార్ట్ యుగం కాబట్టి, అన్ని ఆప్స్ అంటున్నారు.

మొబైల్ ఆప్స్ గా మనకి గతకాలపు చరిత్రను అందులో విశేషాలు, ప్రముఖ వ్యక్తుల వివరాలు తెలిపేవి ఏమిటి అనేది చూస్తే. వివిధ భాషలలో దేశాలవారిగా ప్రపంచవ్యాప్తంగా చరిత్రను తెలిపే మొబైల్ ఆప్స్ స్మార్ట్ ఫోన్ల కొరకు అనేకం లభిస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి గతకాలపు చరిత్ర మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎదిగిన వ్యక్తిని ఎలా ఎదిగావో మరువకు అని పెద్దల మాటగా చెప్పబడుతున్నది. అటువంటప్పుడు ఒక వ్యక్తి అతని కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలి, ఆలాగే ఆ కుటుంబ పెద్దలని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులను పూజించాలి. తరువాయి అతను సామాజికంగా అతనికి మేలుచేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి, అలాగ మేలుపొందేవిధంగా సమాజం ఉండడానికి కారణమైన గతకాలపు మహానుభావులను గుర్తుచేసుకోవాలి. అలాంటి మహానుభావులను గుర్తుచేసే విధానమే గతకాలపు ప్రసిద్ద వ్యక్తులు, సామాజిక అంశాలు మొదలైనవి చరిత్రగా మనకు పుస్తకాలలో, వెబ్ పేజిలలో, రీడింగ్ మొబైల్ ఆప్స్ గా లభిస్తాయి.

Anekaneka Rojulalo History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu

అనేకానేక రోజులు గతకాలపు చరిత్రలో భాగమైతే మనకి చరిత్రగా మరలా వస్తూ ఉంటాయి. స్వతహా నేర్చుకునే విధానం విద్యాభ్యాసం నుండే అలవడుతుంది. అలా నేర్చుకునే విధానం ఉన్నవారు నాయకత్వం వహిస్తే, విద్యాభ్యాసం నుండే అనుసరించేవారు ఎక్కువగా ఉంటారు, అటువంటి వారు స్వతహా నేర్చే నైపుణ్యం ఉన్నవారిని, ఊహాత్మక సామజిక మార్పులను గ్రహించే వారిని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్గదర్శిగా మారుతుంది, చాలా విద్య, వైజ్ఞానిక, సాంకేతిక సామజిక విషయాలను తెలుసుకునే కొలది తెలిపే విధంగా సాంకేతికత స్మార్ట్ ఫోన్లో ద్వారా సమాజానికి అందుతుంది.

కచ్చితంగా ఒకటి గమనించాలి పై ఉదహరించబడిన అంశం సాదారణంగా బ్రౌజర్ సహాయంతో నెట్ ద్వారా వివిధ వెబ్ సైట్ లేక బ్లాగుల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే సెర్చ్ ఇంజిన్ సహాయంతో వెతికి తెలుసుకోవాలి. స్మార్ట్ ఫోన్లో కూడా వివిధ ప్రాధమిక బ్రౌజర్ సహాయంతో తెలుసుకోవచ్చు. గూగుల్ క్రోమ్, మరియు ఆండ్రాయిడ్ బ్రౌజరు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రోజరు ఉపయుక్తంగా ఉంటాయి. అలా సెర్చ్ చేసే సమయం, మరియు విధానంపై సరైన అవగాహనా లేనప్పుడు మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేసుకుని, వాటి ద్వారా తెలుసుకోవచ్చును.

తప్పని పనులు కొన్ని ఉంటాయి అన్ని విషయాలలో అలా స్మార్ట్ ఫోన్లో కూడా కొన్ని చదవండి

క్రింది చిత్రాలలో కొన్ని హిస్టరీ, ఫేమస్ పర్సన్ మొబైల్ ఆప్స్ ఇవ్వబడ్డాయి, క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్లో సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ మొబైల్ / వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్స్ నిభందనలు, మొబైల్ ఆప్ స్మార్ట్ ఫోనుపై కోరే అనుమతులు వివరాలు సరిచూసుకుని డౌన్ లోడ్ చేయగలరు.

History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu
హిస్టరీ ఛానల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu
భారదేశ చరిత్ర ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu
ప్రపంచ చరిత్ర ఆఫ్ లైన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu
భారతదేశ ప్రపంచ చరిత్ర హిందీ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu
భారత దేశ చరిత్ర జనరల్ నాలెడ్జ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
History Charitra Gatakalapu Samajaika Prabhavita Amshalu
ప్రసిద్ద వ్యక్తులు చరిత్ర పోటి పత్రం ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games

bpr