Jio Android Mobile Apps And Jiophone2

Jio Android Mobile Apps And Jiophone2

Jio Android mobile apps and Jiophone2. Jio మొబైల్ డేటా వినియోగదారులకు ప్రియమైన పేరు. Jio ఉచిత డేటా పధకంతో సామజిక దృష్టిని మొత్తంగా తనవైపు తిప్పుకున్న పదం Jio. ఉచితపధకం కొన్నాళ్ళు పాటు కొనసాగాక, తక్కువధరలకే డేటా అందజేస్తున్న Jio నెట్వర్క్. అలాగే Jio మొబైల్ ఆప్స్ కూడా ప్రత్యేకంగా Jio ఆండ్రాయిడ్ మరియు వివిధ ప్లాట్ ఫారంలలో లబిస్తున్నాయి.

ఇంతకుముందు డేటా అంటే Jio రాకముందు డేటా ప్లాన్ 199/-లతో నెలకి 2జిబి మాత్రమే లభించేది, కానీ Jio వచ్చాక అన్ని కంపెనీలు అదే ధరలో రోజుకి 1 జిబి అంతకన్నా ఎక్కువగా పధకాలు పెట్టారు. అంతగా Jio మొబైల్ డేటా వినియోగదారులకు డేటా ఖర్చుని తగ్గించింది. అయితే స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది, Jio మొబైల్ ఆప్స్ Jio కంపెనీ స్మార్ట్ ఫోన్లలో ప్రీడౌన్లోడ్ ఆప్స్ గా కూడా ఉంటాయి.



ఇండియాలో ఇతర నెట్ వర్క్ కంపెనీ ఒక సిమ్ తో పాటు Jio సిమ్ ప్రత్యేకంగా వాడేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే ఉచిత కాల్స్, పరిమిత ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయాలతో Jio పధకాలు ఆకర్షనీయం. అలాగే పాత ౩జి స్మార్ట్ ఫోన్ ఉంటే Jio4GVoice మొబైల్ ఆప్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, JioFi హాట్ స్పాట్ ద్వారా 3జి స్మార్ట్ ఫోన్ 4జి స్మార్ట్ ఫోనుగా ఉపయోగించవచ్చు.

ఉచిత 4జి స్మార్ట్ ఫోన్ అంటూ 1500/- లతో వచ్చిన Jio ఫీచర్ ఫోన్లో కేవలం Jio ఆప్స్ మాత్రమే లభిస్తుంటే, కొత్తగా వస్తున్నా Jiophone2 లో మాత్రం YouTube, Facebook, WhatsApp సోషల్ మీడియా మొబైల్ ఆప్స్ ఉపయోగించుకునే విధంగా ఉండనుంది. క్వార్టి కీపాడ్ కలిగి ఉండే ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫీచర్ 4జి ఫోన్, అలాగే Jiophone ఫీచర్స్ కలిగి ఉండే Jiophone2 ధర 2999/-లు ఉంటే, Jiophone1 కలిగిన వారు Jiophone2 కి అప్ గ్రేడ్ అవ్వవచ్చు.

Jio ఉచిత మొబైల్ ఆప్స్ లో గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు లభించే మొబైల్ ఆప్స్ కొన్నింటిని క్రింది చిత్రాలకు లింక్ చేయబడి ఉన్నవి, గమనించగలరు.

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

Jio auto account login for Jio users. Manage your Jio account with MyJio Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

Jio4GVoice Android Mobile App used for talking with 3G smartphone with JoiFi device

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioTV Android Mobile App, watch videos, TV shows, movies, live show from your smartphone

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioMusic – HD Music & Radio Android Mobile App, Listen choice music

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioNewsPaper Mobile App, Read National, Regional, International

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioSecurity – Antivirus, App Advisor & Find Phone Android Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioMoney Wallet (Beta) Android Mobile App, Pay amount from your Jio Wallet

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioCloud – Free Cloud Storage Android Mobile App For your Smartphone

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioCinema Movie TV Original Android Mobile App Video Steaming

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

Experience enhanced messaging, high quality voice & video calls. Express yourself in a fun way with instant videos, stickers, doodle and emoticons.

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioXpressNews provides breaking news in your preferred language from leading news sources of India. Your one stop destination for all Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

It is a 3rd party application which shows real-time data such as data used in download data used upload battery percentage of portable hotspot Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

The No.1 Magazine app in India with the most Premium and Popular Magazines like Pratiyogita Darpan, Forbes India, India Today, Maxim, Filmfare, Current Affairs

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioSwitch is easy to use data transfer application. Supports a wide range of file types to transfer from one smartphone to another. JioSwitch Android Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

What good is a smartphone or tablet without the Internet? JioNet lets you stay connected at thousands of hotspots across the country and you’ll never stress about data limits Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

Unveiling JioMediaWare – India’s first middleware based on the groundbreaking LTE-eMBMS technology, which brings live sports and streaming Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

Welcome to Jio careers, your gateway to a world of opportunities at Jio. As a recruitment app, Jio Careers personalises your job search efforts and keeps Mobile App

JioAndroidApps 4G Smartphone Free Mobile Apps

JioMoney Merchant (BETA) – India’s leading App which offers fast, easy and secure way to accept payments digitally. It is a low-cost option to accept cashless payments Mobile App

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *