Latest Android Mobile Under 9000 Rupees

Latest Android Mobile Under 9000 Rupees

Latest Android Mobile Under 9000 Rupees and above 9000 to below 13000 Smartphones.

Latest Android Mobile Under 9000 Rupees & above 9000 to 13000 smartphones. సాధారణ స్మార్ట్ ఫోన్లలో ప్రాధమికంగా లభించే ఫోన్లు 4000 రూపాయల నుండి లభిస్తుంటే, అంత కన్నా ఎక్కువధరలో ఉపయుక్తంగా వాడుకకు వీలుగా ఉండే స్మార్ట్ ఫోన్లు సుమారు 10000 రూపాయల ధరలో తక్కువ ఎక్కువలో లభిస్తుంటాయి. అంతగా ప్రాచుర్యం లేని బ్రాండ్ల మోడల్స్ తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, అలాగే ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో నాణ్యతతో కూడిన ఫీచర్స్ గరిష్ట ధరలలో లభిస్తాయి. అయితే ఏ బ్రాండ్లో అయినా సాధారణ స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఆధునిక సాంకేతికతతో ఉండే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిలో కొన్ని మోడల్స్ వివరాలు క్రిందగా చూడండి.

Latest Android Mobile Under 9000 Rupees
Honor 7A
Honor 7A

3 GB RAM | 32 GB ROM | Expandable Upto 256 GB
5.7 inch HD+ Display
13MP + 2MP Dual Rear Camera | 8.0MP Front Camera
3000 mAh Battery
Qualcomm Snapdragon Octa Core Processor

Honor7A స్మార్ట్ ఫోను 13MP + 2MP క్వాలిటీతో లెన్స్ బ్యాక్ కెమెరాలు కలిగి మంచిచిత్ర చిత్రీకరణ చేయవచ్చు. స్మార్ట్ ఫోను ముందుభాగంలో కాగా 8MP క్వాలిటీ తో సెల్ఫిగా ఉపయోగపడుతుంది. 14.47cm డిస్ప్లే కలిగి 18:9 రేషియోతో వీడియో వీక్షణలు, గేమింగ్ కు ఉపయుక్తంగా ఉంటే, ఆన్ లైన్ షాపింగ్ మొదలైన బ్రౌజింగ్ వ్యవహారాలు చేయడానికి స్క్రీన్ సైజు పెద్దగా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ అక్ట కోర్ 1.4 GHz వేగంగల ప్రాసెసరుతో 3జిబి రామ్ సహాయంతో స్మార్ట్ ఫోను పనితీరు బాగుటుంది.  బాటరీ సామర్ద్యం 3000 mAh కలిగి తగినంత సమయం వాడుకకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 8.0 లేటెస్ట్ వెర్షన్ కలిగి ఉంటుంది.  మొబైల్ రేటింగ్స్ అందించే వెబ్ సైట్లో మాత్రం డిస్ప్లే క్వాలిటీ రేటింగ్ తక్కువగా ఉన్నా మిగిలిన ఫీచర్స్ రేటింగ్ బాగానే ఉంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ నందు ఈ ఫోను ఆన్ లైన్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ధర సుమారు రూ.9000లుగా ఉంది. ‘Honor 7A one of the Latest mobile under 9000 Rupees’ in Indian Online Market.

Latest Android Mobile Under 9000 Rupees
Redmi 5
Redmi5

14.4 cm (5.7) 18:9 Full screen display, 2.5D curved glass
Qualcomm Snapdragon 450 octa-core processor with 14nm FINFET technology
12MP Primary camera with large 1.25μm pixels.
5MP front camera with LED Selfie-light
3300mAh large battery with up to 31 days of standby time
3GB RAM with 32GB storage expandable up to 128GB
Dual SIM support (nano + nano) dual standby (4G+4G), HYBRID SIM slot

Redmi 5 స్నాప్ డ్రాగన్ 1.8 GHz వేగం కలిగిన ప్రాసెసర్ తో 3జిబి రామ్ వలన ఫోను రోజువారి వాడుకకు మల్టీ టాస్కింగు చేయడంలో ఉపయుక్తంగా ఉంటుంది . 12MP + 5MP నాణ్యతతో వరుసగా బ్యాక్ మరియు ఫ్రంట్ కెమెరాలు ఆకర్షణీయంగా 3300mAh సామర్ధ్యంతో బెటర్ బాటరీతో మరియు ఇతర స్మార్ట్ ఫీచర్స్ కలిగి సరసమైన ధరలో లభిస్తుంటే, డిస్ప్లే నాణ్యతలో కొన్ని వెబ్ సైట్లలో రేటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ 9K ధరల్లో లభించే ఫోన్లలో Redmi5 ప్రాచుర్యం పొంది ఉంది. A popular phone in Latest Android Mobile Under 9000 Rupees

Latest Android Mobile Under 9000 Rupees
VivoY71i

VivoY71i

2 GB RAM | 16 GB ROM | Expandable Upto 256 GB
6 inch HD+ Display
8MP Rear Camera | 5MP Front Camera
3360 mAh Li-ion Battery
Qualcomm Snapdragon 425 Processor

కెమెరా మరియు మ్యూజిక్ స్మార్ట్ ఫోన్లలో ప్రసిద్ది చెందిన వివో సంస్థ నుండి వచ్చిన మోడల్ VivoY71i smartphone. 6 అంగుళాల లార్జ్ డిస్ప్లే కలిగి 18.9 రేషియో ఫుల్ వ్యూ తో ఉంటుంది. అయితే ఫోను మెమరీ, రామ్ ఇతర ఫోన్లతో ఇదే ధరలో పోల్చి చుస్తే తక్కువగానే ఉంటాయి. పేస్ అన్ లాక్ సదుపాయం ఉండి ఆకర్షణీయంగా ఉండే ఈ ఫోను బ్రౌజింగ్, షాపింగ్, వీడియో వ్యూయింగ్ వాడుకకు అనువుగా VivoY71i స్మార్ట్ ఫోన్ ఉంటుంది. New smartphone of Latest Android Mobile Under 9000 Rupees.

 

Latest Android Mobile Under 9000 Rupees
Lenovo K8 Note

LenovoK8 Note
3 GB RAM | 32 GB ROM |
5.5 inch Full HD Display
13MP + 5MP Dual Rear Camera | 13MP Front Camera
4000 mAh Battery
Helio X23 Deca-core 2.3GHz 64-Bit Processor

Lenovo కంపెనీ స్మార్ట్ ఫోన్లలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లుగా ప్రసిద్ది కెక్కిన K సిరీస్ ఫోన్లలో Lenovo K8 Note స్మార్ట్ ఫోను బాగా ప్రసిద్ది. ఆండ్రాయిడ్ 7 తో వచ్చే ఈ స్మార్ట్ ఫోను ఆండ్రాయిడ్ 8 కి అప్డేట్లు కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలాలో అధునాతన స్మార్ట్ ఫీచర్స్ విడుదల అయిన ఈ ఫోను ఇప్పటికి పాపులర్ స్మార్ట్ ఫోనుగా విక్రయాలు ఉంటున్నాయి. 3జిబి రామ్ 32 జిబి ఫోను మెమరీ కలిగి 2.3 GHz వేగం కలిగిన స్మార్ట్ ఫోన్ మల్టీ టాస్కింగుకి అనువుగా ఉంటుంది. One of the popular around 10 K Price range.

 

Latest Android Mobile Under 9000 Rupees
10.orD2
10.orD2

13.843 centimeters (5.45-inch) HD+ LTPS capacitive touchscreen with 1440 x 720 pixels resolution 16M color support
13MP primary camera and 5MP front facing camera
Android v8 Oreo operating system with 1.4GHz Qualcomm Snapdragon 425 quad core processor, Adreno 308 600 MHz GPU, 3GB RAM, 32GB internal memory expandable up to 128GB and dual SIM (nano+nano) dual-standby (4G+4G)
3200mAH lithium-polymer battery

10.orD2 ఆండ్రాయిడ్ ఓరియో వెర్షనుతో 1.4GHz వేగం కలిగిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ 3జిబి రామ్ వలన 10.orD2 స్మార్ట్ ఫోను వేగంతో కూడి సాధారణ వాడుకకు ఉపయుక్తంగా ఉంటుంది. 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 5.45 డిస్ప్లే 16M కలర్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 3200 mAh కెపాసిటీ గలిగిన బాటరీ కలిగి 32జిబి ఫోను మెమరీ కలిగి ఉంది, ఇంకా అడిషనల్ మెమరీ కావాలంటే 128 జిబి వరకు మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. 10.orD2 ప్రత్యేకంగా అమెజాన్ మాత్రమే లభిస్తున్నాయి. Rs. 8000ధరలో లభించే ఫోన్లలో లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.

Latest Android Mobile Under 9000 Rupees
Honor7C
Honor7C

13MP + 2MP primary dual camera and 8MP front facing camera with F2.0 aperture with soft selfie toning light
Massive 15.2 cms (5.99-inch) Honor FullView (18:9) Display, LED capacitive touchscreen with 720 x 1440 pixels resolution, 268 ppi pixel density and 16M color support
Android EMUI v8.0 on top of Oreo operating system with 1.8GHz Qualcomm Snapdragon 450 octa core processor, 3GB RAM, 32GB internal memory expandable up to 256GB (dedicated slot); dual SIM (nano+nano) and dual-standby (4G+4G)
Supports both face and finger print unlock. 3000mAh lithium-polymer battery

Honor7A తో బాటు విడుదల అయిన Honor7C ప్రత్యేకంగా అమెజాన్ స్టోర్లో లభిస్తుంది. పదివేల రూపాయిల ధరలో ప్రాచుర్యం పొందిన ఫోన్లో హానర్ 7C ఒకటి. 5.99 అంగుళాల పెద్ద తాకే తెరతో 18:9 వ్యూ రేషియో కలిగి డిస్ప్లే ఉంటే, 3జిబి రామ్ కలిగి 1.8GHz వేగంతో మల్టీ తస్కింగ్ పనులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫోను ఇంటర్నల్ స్టోరేజ్ 32జిబి ఉంటే అడిషనల్ గా 256జిబి వరకు పెంచుకోవచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఓరియో తో వస్తుంది. 13MP+2MP డబల్ బ్యాక్ కెమెరాలు ఉంటే ఫ్రంట్ 8 MP నాణ్యత కలిగిన కెమెరా ఉంటుంది. Honor7C Best Budget smartphone in Latest Android Mobile Under 9000 Rupees.

Latest Android Mobile Under 9000 Rupees
Lenovo K8 Plus

Lenovo K8 Plus

3 GB RAM | 32 GB ROM | Expandable Upto 128 GB
5.2 inch Full HD Display
13MP + 5MP Dual Rear Camera | 8MP Front Camera
4000 mAh Battery
MediaTek MTK Helio P25 Octa Core 2.5 GHz Processor
Android Nougat 7.1.1 | Stock Android Version
Fingerprint Sensor
4G VoLTE Available

Lenovo K8 Plus బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరల్లో విడుదల అయ్యి ఇప్పటికి ప్రాచుర్యంలో ఉన్న స్మార్ట్ ఫోను ఇది. 3జిబి రామ్ తో 2.5GHz వేగం కలిగిన ప్రాసెసర్ ఉండి, రోజువారీ వాడుకకు అనువుగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 7 వెర్షన్ కలిగిన ఈ స్మార్ట్ ఫోను ధర 10000లుగా ఫ్లిప్ కార్ట్ నందు లభిస్తుంది. 5.2 అంగుళాల తాకేతెర కలిగిన LenovoK8ప్లస్ చేతిలో సరిగా ఇమిడిపోతుంది. స్మార్ట్ ఫోను అంతర్గత నిల్వ 32జిబి ఉండి, బహిర్గతంగా 128జిబి వరకు మెమరీ కార్డు ద్వారా ఫోను నిల్వను పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైన స్మార్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఫోను 10వేల ధరలో పాపులర్ స్మార్ట్ ఫోను.

Latest Android Mobile Under 9000 Rupees
RedmiNote5

RedmiNote5

3 GB RAM | 32 GB ROM | Expandable Upto 128 GB
5.99 inch Full HD+ Display
12MP Rear Camera | 5MP Front Camera
4000 mAh Li Polymer Battery
Qualcomm Snapdragon 625 Processor

బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అంటే గుర్తుకు వచ్చేవి Redmi సిరీస్ స్మార్ట్ ఫోన్లే, వాటిలో Redmi Note4 తరువాత వచ్చిన స్మార్ట్ గాడ్జెట్ Redmi Note5 స్మార్ట్ ఫోను 5.99 అంగుళాల పెద్ద స్క్రీను కలిగి ఫుల్ హెచ్.డి నాణ్యత డిస్ప్లే తో ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ ఫోను ధర రూ.10000లుగా ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో లభిస్తుంది. 3జిబి రామ్ 32 జిబి ఫోను మెమరీ కామన్ స్పెసిఫికేషన్ గా స్మార్ట్ ఫోనుకు మారింది అంటే అది Redmi సిరీస్ ఫోన్ల పాపులారిటీని అనుసరించే, మిగిలిన స్మార్ట్ ఫోన్ల కంపెనీ కూడా హై రామ్ ఫోన్లను విడుదల చేసాయి. 4000 mAh సామర్ధ్యంతో బాటరీ ఉండగా, 12మెగా పిక్సెల్ క్వాలిటీ బ్యాక్ కెమెరా మరియు 5మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగన ఫ్రంట్ కెమెరా తో RedmiNote5 స్మార్ట్ ఫోను ఆన్ లైన్ కస్టమర్లను ఆకర్షిస్తుంది. Most Popular Budget Mobile Phone in Latest Android Mobile Under 9000 Rupees

సాధారణ వాడుకకు అధునాతన ఫీచర్స్ కలిగి సరసమైన 11000 రూపాయల ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా అమ్మకాలు కలిగిన స్మార్ట్ ఫోన్లు Honor9Lite, Asus Zenfone Max Pro M1, RealMe1 ప్రసిద్ది చెందినవి. Honor9Lite 3జిబి రామ్ & 32 జిబి ఫోను మెమరీ, 5.65″ హెచ్.డి. డిస్ప్లే, 13MP+2MP రెండు బ్యాక్ సైడ్ కెమెరాలు అలాగే అదే క్వాలిటీ 13MP+2MP రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు కలిగి 3000mAh సామర్ధ్యంతో బాటరీ ఉండి. ఆకర్షణీయమైన Honor9Lite స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.  Asus Zenfone Max pro M1 కూడా 3జిబి రామ్ & 32జిబి అంతర్గత ఫోను మెమరీ, కలిగి ఉంది. బ్యాక్ సైడ్ డబల్ కెమెరా 13MP+5MP నాణ్యతతో ఉంటే ఫ్రంట్ మాత్రం 8MP నాణ్యతతో కెమెరా కలిగి Asus Zenfone Max pro M1 ఉంది. 5.99 అంగుళాల పెద్ద సైజు తెరతో బ్రౌజింగ్, వీడియో వ్యూయింగ్ అనువుగా ఉంటే, బాటరీ సామర్ధ్యం 5000mAh కలిగి ఉంది. ఇదే బడ్జెట్ ధరలో లభించే మరో స్మార్ట్ ఫోను RealMe1 స్మార్ట్ ఫోను 4జిబి రామ్ మరియు 64జిబి ఫోను మెమరీ, 6 అంగుళాల తాకే పెద్ద తెర, 13మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఆధునాత స్మార్ట్ ఫీచర్స్ తో RealMe1 స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి పోటిగా నిలిచింది. Best Selling Smartphones around Latest Android Mobile Under 9000 Rupees

Latest Android Mobile Under 9000 Rupees
Asus Zenfone Max Pro M1 3 GB RAM | 32 GB ROM | Expandable Upto 2 TB 5.99 inch Full HD+ Display 13MP + 5MP Dual Rear Camera | 8MP Front Camera 5000 mAh Battery Qualcomm Snapdragon 636 Processor
Latest Android Mobile Under 9000 Rupees
Honor 9 Lite 3 GB RAM | 32 GB ROM | Expandable Upto 256 GB 5.65 inch FHD Display Multi-touch Technology 13MP + 2MP Dual Rear Camera | 13MP + 2MP Dual Front Camera 3000 mAh Battery Kirin 659 Processor
Latest Android Mobile Under 9000 Rupees
RealMe 1 13MP primary camera 8MP front facing camera 6-inch 1080p FHD Display Android v8.1 Oreo, 2GHz MTK Helio P60 AI octa core processor, 4GB RAM, 64GB internal memory 3410mAH lithium-ion battery
Latest Android Mobile Under 9000 Rupees
RealMe2 4 GB RAM | 64 GB ROM | 6.2 inch HD+ Display 13MP + 2MP Dual Rear Camera | 8MP Front Camera 4230 mAh Li-ion Battery Snapdragon 450 Octa Core 1.8 GHz Processor Notch Full Screen Display Finger Print and Face Unlock

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Honor9Lite, Asus Zenfone max pro M1 స్మార్ట్ ఫోన్లు ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ సంస్థ ద్వారా ఆన్ లైన్లో లభిస్తున్నాయి. RealMe1 స్మార్ట్ ఫోను అమెజాన్ ద్వారా లభిస్తుంటే, RealMe2 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సెప్టెంబర్ 2 న అమ్మకాలు ప్రారంభం కాబోతున్నాయి. Above Smartphones are around “Latest Android Mobile Under 9000 Rupees“. ఉపయోగించిన స్మార్ట్ ఫోన్స్ లేక రిటర్న్ చేయబడిన కొత్త స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో refurbished smartphones ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్లో కొనాలనుకుంటే 2gud.com దర్శిస్తే అక్కడ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పరికరాలు లభిస్తాయి.

ధన్యవాదాలు
vega2020

[Total: 0    Average: 0/5]