Latest Smartphone Review News Updating Articles, Best Mobiles 2018

Latest Smartphone Review News Updating Articles, Best Mobiles 2018

Latest smartphone review news updating articles, best mobiles 2018 : స్మార్ట్ ఫోను మనకి అలవాటు అయ్యిందా ? లేక చేసుకున్నమా అంటే, ఎంత ఎక్కువగా ఉపయోగించే వారికే తెలుస్తుంది. కానీ స్మార్ట్ ఫోను అవసరం ఎక్కువ అవ్వడంతో బాటు స్మార్ట్ సదుపాయాలు కూడా తెలుసుకోవడం, కొత్త సదుపాయాలు కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనడం కూడా అవసరమే, ఈరోజులను బట్టి చూస్తే!

ఇప్పటికి ఎక్కువగా ఎంటర్టైన్ విషయాలలో సినిమా(Cinema-Movie), క్రికెట్ వీక్షణ (Watching Cricket Live), ఇతర స్పోర్ట్స్ (Sports) ఫుట్ బాల్, హాకీ, కబడ్డీ, కుస్తీపట్లు మొదలైన క్రీడలు ఉంటే, అదనంగా సోషల్ మీడియా స్టేటస్ అప్డేట్ (పేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ మొదలైనవి) చేయడం అలవాటు అయితే, అస్తమానం టివిలో వేసిన సినిమాలు వేయడం, టివి సినిమాలు స్మార్ట్ ఫోను యూట్యూబ్లో చూడడం అలవాటు అవటమే కాకుండా మనకి ఇష్టమైన టీవీ ప్రోగ్రాం సమయం వేరే సమయం అయి ఉండడం వలన, సదరు టివి ప్రోగ్రామ్స్ యూట్యూబ్ వీడియోలాగా చూడడం సాదారణం మారింది. జియో వచ్చాక మొబైల్ డేటా రేట్స్ అందుబాటులో ఉండడం వలన, యూట్యూబ్ వాడకం ఎక్కువ అయ్యింది. ఈ ఎంటర్టైన్ విషయాలు అన్ని స్మార్ట్ ఫోను నుండి అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. అందువల్ల స్మార్ట్ ఫోను ఇప్పటి ఎంటర్టైన్ విషయాలకు ఆధారంగా ఉంటూ, ఒక వ్యక్తిగత ఎంటర్టైన్ వస్తువు అయ్యి స్మార్ట్ యూజర్లు అందరిని అలరిస్తుంది.అలా భాగమైన స్మార్ట్ ఫోను కొత్త విషయాలు ఏమిటి ? కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్లపై విశ్లేషణలు మొదలైన స్మార్ట్ విషయాలుపై ఆన్ లైన్లో లభించే సమాచారం చూడండి. కొత్తగా వచ్చిన Redmi Y2 అమెజాన్ వెబ్ సైట్లో ఫ్లాష్ సేల్లో అమ్మకాలు ఈరోజు 19-06-18 న 12-00 PM జరగనున్నాయి. మరియు మొబైల్ ఆప్ ద్వారా కూడా ఫ్లాష్ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.16 MP సెల్ఫి కెమెరా, డ్యూయల్ బ్యాక్ కెమెరాస్, 3జిబి రామ్, 32 జిబి ఫోన్ మెమరీ, 5.99 అంగుళాల డిస్ప్లే, పేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా స్మార్ట్ సదుపాయాలు కలిగ ఉంది. RedmiY2 కొనుగోలు చేయడానికి ఇక్కడ తాకండి / నొక్కండి. ఇంకా అమెజాన్ మొబైల్ ఆప్ కాంటెస్టులో oneplus6 ప్రైజ్ గా ఉంది, పాల్గొనడానికి అమెజాన్ మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకుని వారి నియమాలతో కూడిన సూచనలు పాటించాలి. అమెజాన్ ఆప్ కాంటెస్ట్ కోసం తాకండి / నొక్కండి.

91mobiles ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ విషయాలపై వివరాలు, విశ్లేషణలు అందించే వెబ్ మరియు మొబైల్ ఆప్. ఇంతకుముందు పోస్టులలో ఈ వెబ్ సైట్ గురించి వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సైటులో కొత్తగా విడుదల అయిన స్మార్ట్ ఫోను Moto G6 గురించిన స్పెసిఫికేషన్ వివరాలతో కూడిన విశ్లేషణ అందుబాటులో ఉంది. చదవడానికి ఇక్కడ నొక్కండి లేదా తాకండి. అలాగే Top Smartphones Under 30000/- పేరిట అంటే ముప్పై వేల ధరలో లభించే మొదటి వరుసలో ఉండే స్మార్ట్ ఫోన్ల వివరాలు అందిస్తూ ఆర్టికల్ అందుబాటులో ఉంది. చదవడానికి నన్ను నొక్కండి / తాకండి. ఇంకా పన్నెండువేల రూపాయల ధరలో లభించే పాపులర్ స్మార్ట్ ఫోన్లపై కధనం చదవడానికి ఇక్కడ నన్ను నొక్కండి / తాకండి.

అలాగే మరొక వెబ్ సైట్ గాడ్జెట్స్ 360 వెబ్ సైట్ పేరుకు తగ్గట్టే గాడ్జెట్ న్యూస్ మరియు విశ్లేషణలు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే Is Moto G6 Better Than Realme 1, Redmi Note 5 Pro ? అంటే మోటో జి6 రియల్ మీ1, రెడ్మి నోట్ 5 ప్రో కన్నా ఉత్తమమా ? అనే ప్రశ్నతో కధనం చదవవచ్చు. ఈ పేజి వెబ్ సైట్ దర్శించడానికి నన్ను తాకండి లేకా నొక్కండి. అలాగే సోనీ రాబోవు ఆండ్రాయిడ్ ఫోను గురించి, జిమెయిల్ ఐఓఎస్ సదుపాయం గురించి మొదలైన విషయాలపై వివరణలు చదవవచ్చు.

రాబోవు కొత్త మొబైల్స్ స్పెసిఫికేషన్ వివరాలు ఫోటోలుతో సహా మై స్మార్ట్ ఫోన్ ప్రైస్ mysmartphoneprice వెబ్ సైటులో చూడవచ్చు. To view upcoming mobile on this website, click me / touch me.

గాడ్జెట్స్ నౌ వెబ్ సైట్ కూడా పేరుకు మాదిరి అనేక టెక్ విషయలపై వివరాలు తెలియజేస్తూ ఉంటుంది. అలాగే టెక్ విషయలు ఉపయోగపడే విషయాలు, ఎలా ఉపయోగించాలి మొదలైన కధనాలు చదవవచ్చు. ఈ వెబ్ సైటులో ఉన్న ట్రెండ్ ఆర్టికల్స్ : How to use your smartphone as a TV remote (మీ స్మార్ట్ ఫోనుని టివి రిమోట్ లాగా ఎలా ఉపయోగించాలి), How to backup and restore WhatsApp chats on your Android smartphone (వాట్స్అప్ చాట్ మెసేజ్ బ్యాక్ అప్ తీయడం ఎలా ? తిరిగి ఆండ్రాయిడ్ ఫోన్లో పొందడం ఎలా ?) ఇంకా మరిన్ని కధనాలు లభిస్తాయి.

Mobile Review Websites MotoG6Smartphone Review
MotoG6
To20 Mobiles Under 30000, Best Latest Smartphones
Top Mobiles

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps