Learning Technology Shortcuts Course From Smartphone

Learning Technology Shortcuts Course From Smartphone

Learning Technology Shortcuts Courses From Smartphone applications దశ ఏదైనా నేర్చుకోవడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటంది కానీ సబ్జెక్టు మారుతూ ఉంటుంది. స్కూల్ దశలో బేసిక్ సబ్జక్ట్స్ నేర్చుకుంటే, కాలేజీ దశలో ఇంకా వివరణాత్మకంగా నేర్చుకుంటే, ఉద్యోగిగా లేక వ్యాపారిగా వివిధ విషయాలపై అవగాహనా కోసం వివిధ రకాలుగా పరిశీలన పెరుగుతుంది. మొదట్లో నేర్చుకోవడంగా ప్రారంభమై, ఆ తరువాత అవగాహనా కోసం తెలుసుకోవడంగా ఉంటుంది. కొంతమందికి ఎల్లప్పుడూ తెలుసుకోవడం ఉంటూ ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కంప్యూటర్ అప్లికేషను చాలా ఉపయోగకరమైన అప్లికేషను, ఎకౌంటు పనులకు బాగా ఉపయోగపడే డెస్క్ టాప్ అప్లికేషను. మైక్రో సాఫ్ట్ ఎక్సెల్ రాకుండా ఆఫీస్ వర్క్ మరియు అకౌంట్స్ సంభందిత అంశాలపై పనులు నిర్వహించడం కష్టమే. మైక్రో సాఫ్ట్ ఎక్సెల్ అప్లికేషను ఫార్ములాలను తెలిపే ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషను గూగుల్ ప్లే స్టోర్ నుండి మీ స్మార్ట్ ఫోన్లోకి పొందవచ్చు.



ఇంగ్లీషు గ్రామర్లో సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ముఖ్యమైతే, వెర్బ్స్, నౌన్స్ కలిగి ఉండే సెంటెన్స్ క్రియేషన్ చేసే విధానం కొన్ని ప్రముఖ ఆంగ్ల వ్యాక్యాలు చదివితే అవగాహనా వస్తుందని చెబుతూ ఉంటారు. అలా ప్రముఖమైన ఆంగ్ల వ్యాక్యాలను వెయ్యికిపైగా ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్లో పొందవచ్చు.

హోం వర్క్ ఎంతబాగుంటే అంతగా చదువులో అభివృద్ది ఉంటుంది అని చెబుతారు. అలా హోం వర్కులో సహాయకారిగా సమస్యలకు సమాధానాలు అందించే విధంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ప్లే స్టోర్లో నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

లైనక్ష్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం చాలా సెక్యూరిటీ కలిగిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంగా ప్రసిద్ది. ఈ ఓస్ ఎక్కువగా కమాండ్స్ ద్వారా ఆపరేట్ చేయడం వలన రక్షాత్మకమైన ఓస్ అని చెబుతారు. దీనిని ఎక్కువగా సర్వర్లుగా మరియు పెద్ద కంపెనీల వారు ఉపయోస్తూ ఉంటారు. ఇందులో కొన్ని ముఖ్యమైన లైనక్ష్ కమాండ్స్, లైనక్ష్ గురించి వివరించే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఆపరేటింగ్ సిస్టం మరియు తేలికగా ఉపయోగించవచ్చు. దీనిద్వారా అనేక డెస్క్ టాప్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించవచ్చు. ఎక్కువగా కంప్యూటర్స్ వాడే ఆపరేటింగ్ సిస్టం. డాస్ కమాండ్స్, విండోస్ ఇంటర్ఫేస్, మైక్రో సాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్లు మొదలైన డెస్క్ టాప్ అప్లికేషన్ల పై వివరాలు అందించే మొబైల్ ఆప్స్ మనకి ప్లే స్టోర్లో లభిస్తాయి.

ఈ క్రింది చిత్రాలకు కొన్ని లెర్నింగ్ మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్ పేజి లింకులు చేయబడినవి, చిత్రాలపై టచ్ / క్లిక్ చేస్తే సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ పేజి ఓపెన్ అవుతుంది. గమనించగలరు.

Learn Best Excel Formula Offline From Smartphone Educational Android Free Mobile Apps

Best Excel Formula Offline Mobile App Free Excel Functions with Examples, Excel Formulas and case examples, Excel short cut keys, Full Offline and more

LinkedIn Learning Online Courses to Learn Skills From Smartphone Educational Android Free Mobile Apps

LinkedIn Learning Online Courses to Learn Skills Mobile App, 4000+ Course in Business, Tech And Creative, Download courses for Offline, and more

Listen text from PDF To Voice In your Smartphone Educational Android Free Mobile Apps

Listen text in voice from PDF to voice mobile free app, easy to use, help convert any text to voice, pdf to speech, navigate between PDF pages, turn your ebook to audio book.

Homework Helper & Solver In your Smartphone Educational Android Free Mobile Apps

Homework Helper & Solver is a one-of-its-kind free app designed to be your ultimate study partner and exam help guide. The app is a platform where you can ask all your doubts in Maths, Science, Social Studies, English and Hindi for classes 1 to 12, and get prompt solutions from our subject experts at Meritnation or other students from the same class You can also hone your skills in any subject by answering questions posted by students as well.

Billionaire Mindset Course In your Smartphone Educational Android Free Mobile Apps

Everybody loves success. Why wouldn’t they? Success is synonymous with all things bright and beautiful. Success, in most people’s eyes, means good fortune in both the literal and figurative senses. It certainly brings an individual money, along with the freedom that excess cash entails. It also brings other less tangible, but no less desirable, effects, such as fame, recognition, power and influence. In other words, success is a wonderful thing.

1000 Common English Sentences In your Smartphone Educational Android Free Mobile Apps

1000 Common English Sentences Mobile App For Android Smartphones, Collection of all English Irregular Verbs. English Phrasal verbs app with over 3000 phrases.Common phrasal of verbs and sentenses in English. – – The most common phrasal verbs, popular english idioms are collected. Alphabetical index make it easy to find phrasal verb, idiom, english sentences. All phrasal verbs, idioms have explanation and useful example. Easy take..

All About Computer In your Smartphone Educational Android Free Mobile Apps

All about Computer Mobile App, Use of computer, How to buy new computer, How to format a computer, interface of computer, computer storage, computer software, How to set password to the computer, Smart use of Computer, Applications in computer, Computer Shortcuts

Linux Commands for Beginners In your Smartphone Educational Android Free Mobile Apps

Linux Commands for beginners Mobile App, This app is designed to allow user to get quick information about Linux Commands. Introduction to Linux, History of Linux, Unix principles, Unix architecture, File system Heirarchy commands, Basic commands, Text editor commands, searching commands and more

Linux Command Library In your Smartphone Educational Android Free Mobile Apps

Linux Command Library Android Mobile App, The app currently has 2378 manual pages, 1351 one-line scripts How to work with Command Line Interface, User/Groups, Files/Folders, Search/Find, Network, System Information, System Control, Video/Audio, Package Manager, Terminal Games, Hacking Tools, One-liners

Windows Commands In your Smartphone Educational Android Free Mobile Apps

Windows Commands Android Mobile App, Used commands, Keyword to search windows commands, CMD (DOS) Commands, Run Commands, Keyboard Shortcuts, General, Essential Keyboard shortcuts,

Best Computer Guide Windows Commands In your Smartphone Educational Android Free Mobile Apps

Best computer guide Android mobile app, Search feature for shortcut commands, Ethical Hacking Offline, Color Hex Codes, Adobe Dream Weaver, Adobe Illustrator, Adobe Reader, Audacity, Widows Dialog Box, Taskbar, Windows easy access

Computer Shortcut Keys Guide Windows In your Smartphone Educational Android Free Mobile Apps

Computer Shortcut Keys Guide is best educational free application currently available on play store for all Android device users, which makes you aware of computer shortcuts of all platform like Windows, MS office and DOS General.

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *