mCent Mobile Data Earning Browser

mCent Browser Earning Data Balance మొబైల్ డేటా లేకుండా స్మార్ట్ ఫోను అంటే, ఉప్పులేని కూరలాంటిది. ఎక్కువమందికి మొబైల్ డేటా వినియోగం రోజురోజుకు ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ ఫోను ద్వారా నెట్లో వెతికే విషయాలు, mCent Mobile Browser ద్వారా నిర్వహిస్తూ ఉంటే, నెలకు కొంత మొబైల్ డేటా సంపాదించవచ్చును.

బ్రౌజింగు మొబైల్ యాప్స్ గూగుల్ క్రోమ్, యూసి బ్రౌజరు, ఓపెరా మాదిరిగానే ఈ mCent Mobile Data Earning Browser కూడా నెట్లో విషయాలను చూడడానికి ఉపయోగపడుతుంది. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వెబ్ సైటులు, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి షాపింగ్ వెబ్ సైటులు, గూగుల్, యాహూ, బింగ్ వంటి సెర్చ్ ఇంజన్ల ద్వారా నెట్లో విషయాలను mCent Mobile Browser ద్వారా వెతకవచ్చును.

ఈ యొక్క mCent Mobile Data Earning Browser లో మీఖాతాని నమోదు చేసుకుని, మీరు మెచ్చిన వెబ్ సైట్లను, సందర్శించడం, న్యూస్ వెబ్ సైట్ల ద్వారా న్యూస్ ఈ మొబైల్ యాప్ ద్వారానే చదవడం వంటివి చేయడంతో మీరు బోసస్ పాయింట్టు సంపాదించవచ్చును. ఈ mCent earning Mobile Browser బ్రౌజరు మీరు వెతుకుతున్న విషయాలు, లేక షాపింగ్ చేస్తున్న సమయం, లేక సోషల్ మీడియా సైట్లలో సమయం ఖర్చు చేయడం వలన మీఖాతాకు బోనస్ పాయింట్టు జమ అవుతూ ఉంటాయి. రూ.199/- పధకం నుండి డేటా రిచార్జ్ పధకాలు ఉంటాయి.

 

ఇక్కడ తాకండి లేక నొక్కండి, ఫైల్ మేనేజర్ మొబైల్ యాప్స్ గురించి చదవడానికి

క్రిక్ బజ్ మొబైల్ యాప్ సెట్టింగులు గురించి చదవడానికి ఈ అక్షరాలను తాకండి లేక నొక్కండి.

బ్రౌజింగుకు పాయింట్ల రూపంలో డేటా సంపాదించడానికి సహకరించే ఈ mCent Mobile Data Earning Browser ఈ క్రింది ఫీచర్లను కలిగి ఉంటుంది.

1. మీ హోమ్ స్క్రీనుపై ఉన్న షార్ట్ కట్స్ ద్వారా వెనువెంటనే, సదరు వెబ్ సైటు సందర్శించవచ్చు.
2. రహస్య బ్రౌజింగు విధానం అందుబాటులో ఉంటుంది.
3. 50 పాపులర్ కేటగిరీలలో తాజావార్తలను చదవవచ్చు.
4. యాడ్ బ్లాకింగ్ విధానం.
5. రాత్రి బ్రౌజింగు కోసం నైట్ మోడ్ ఉంటుంది.
6. మీరు మెచ్చిన వెబ్ సైటులను బుక్ మార్కింగు విధానం ద్వారా, మరలా మీకు కావాల్సినప్పుడు వెంటనే వెబ్ సైట్ దర్శించవచ్చు.
7. మీరు ఓపెన్ చేసిన ట్యాబులలను అటు ఇటు తేలికగా మార్చవచ్చును.
8. ఫారమ్ పూర్తి చేయడం సులభం.
9. నెట్ కనెక్షన్ సమస్యగా ఉన్నప్పుడు, మద్యలో నిలిచిన డౌన్ లోడింగు ఫైలును మరలా రెజ్యూమ్ చేయవచ్చు.
10. మీరు మెచ్చిన వెబ్ పేజిలను, నెట్ కనెక్షన్ అందుబాటులో లేనప్పుడు చూడడానికి వీలుగా ఆయా వెబ్ పేజిలను సేవ్ చేయవచ్చు.
11. మీరు మెచ్చిను వెబ్ పేజలను మీ స్మార్ట్ ఫోను హోమ్ స్క్రీనుపై జోడించవచ్చు.

పోస్టుపాప తెలుగు పోస్టులను చదవడానికి ఈ అక్షరాలను తాకండి లేక నొక్కండి

ఎర్నింగు మొబైల్ యాప్ లేక గేమ్ రిపరల్ కోడ్ పోస్టు చేయడానికి ఈ అక్షరాలను తాకండి లేక నొక్కండి.

పై ఫీచర్లతో బాటు ఈ mCent Mobile Data Earning Browser నెలవారి మొబైల్ డేటా కావాల్సిన పాయింట్లు సంపాదించడానికి నమోదు చేసుకున్న స్మార్ట్ ఫోను వాడుకదారుకు సహాయపడుతుంది.  ఇక్కడ ఇవే అక్షరాలుపై టచ్ లేక క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ mCent Mobile Data Earning Browser ను గూగుల్ ప్లేస్టోరు నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.

ధన్యవాదాలు
vega2020