Sunday, November 18, 2018
Home > View Enlisted Gadget Apps > Mental Wellbeing Android Mobile Apps For Persons

Mental Wellbeing Android Mobile Apps For Persons

Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps

Mental wellbeing Android mobile apps for persons from Google play store. మానసిక శ్రేయస్సుకొరకు లభించే కొన్ని రకాల మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్లే స్టోర్లో లభిస్తాయి. ఎక్కువగా ఆలోచన లేనప్పుడు ఏ సమస్యా ఉండదు, కానీ ఆలోచనలు ఎక్కువైనప్పుడు, మానసిక ఒత్తిడి ఏర్పడి కొన్ని మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు.

పని చేసేటప్పుడు, పని ప్రారంభానికి ముందు ఆ పనికి సంభందించిన విషయంపై ఆలోచన మరియు సరైన దృక్పదం కలిగి ఉంటే ఆ పనిని విజయవంతం చేస్తే, పని చేసేటప్పుడు వేరే విషయం గురించి ఆలోచించడం, పని ప్రారంభానికి ముందే ఏమవుతుందో అని ఆలోచనలు పనిచేసే మనసుకి అవరోధాలుగా మారతాయి.

వేరువేరు విషయాలు ఒకేసారి ఆలోచనలు కలిగి ఉంటే, ఏదైనా ఒక విషయంలో భయం పొంది ఉండడం, ఏదైనా విషయానికి అలవాటు పడడం, ఏ విషయంలోనైన వ్యతిరేకంగా ఆలోచనలు చేయడం, అతిగా కోపం చూపించడం, అతి ఊహలు, పగటి కలలు ఇలా రకరకాలుగా మనోరుగ్మతలను చెబుతూ ఉంటారు. చదువులో అవగాహనా ఉంటే, సదరు చదువు గురించి ఇంకొక చదువుకునే వ్యక్తికి సలహా చెప్పినట్టు, మనోరుగ్మతలపై అవగాహనా ఉంటే, వాటి ప్రభావాలకు లోను కాకుండా జాగ్రత పడడం మరియు ఇతరులలో అవి ఉంటే జాగ్రత్త చెప్పడం లాంటి వాటిలో ఉపయోగం అని అంటారు.

మానసిక రుగ్మతలకి కారణం మనసు అదుపు తప్పడమే కారణం అంటారు, అదుపు తప్పిన మనస్సు స్పందనలు విపరీత పరిస్థితులకు కారణం కావచ్చు. మనస్సుని అదుపు చేసుకోవడమే మందు అయితే, ఆ మనసుని గుర్తించడం మానసికరోగికి అవసరమైన్ ప్రాధమిక చర్యగా చెబుతారు. మనసు అంటే ఏమిటి ? అది చేసే పని ఏమిటి ? మనస్సు ఎన్నిరకాలు ? ఇలా మనసు గురించి తెలుసుకోవడం వలన మనసు తన ఉనికిని తాను తెలుసుకోవడంలో శాంతిని పొందే అవకాశం ఉందని అంటారు. కొత్తగా వ్యక్తి పరిచయమై, ఇద్దరి అభిరుచులు ఒక్కటైతే ఏర్పడే స్నేహ బంధంలాగా.. మనిషికి మనసు పరిచయం అయి, మనసులో ఉండే కోణాలు తెలిస్తే కూడా అంతే ఆశ్చర్యంగా జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. మనసు గురించి దాని ప్రభావాలు గురించి చెప్పే ప్రయత్నం అంటే సముద్రంలో దిగి లోతును తెలుసుకునే ప్రయత్నం చేయడంలాంటిదే అని అంటారు.

Some Mind Therapy Android Mobile Apps

మనసుని అదుపు చేయాలంటే ఎక్కువగా రోజు నిర్దిష్ట సమయంలో వ్యాయామం, యోగ, ప్రాణాయామం, ప్రార్ధన మొదలైనవి మేలని చెబుతారు.

అయితే కొన్ని మానసిక సమస్యలను వాటి ప్రభావాలపై గురించి వివరించే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు కొరకు లభిస్తాయి. వాటి లింకుల క్రింది చిత్రాలకు లింకు చేయబడినవి, క్రింది చిత్రాలపై క్లిక్/టచ్ చేసి స్మార్ట్ ఫోన్లో సదరు మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
10% Happier మెడిటేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Calm – మెడిటేషన్, స్లీప్, రిలాక్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Forest: stay focused ఎడిటర్ ఛాయస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Headspace: ఎడిటర్ ఛాయస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Knowledge Of Mental Disorders ఆండ్రాయిడ్ మొబైల్ అప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Daylio – Dairy, Journal Mood Tracker ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Wyasa – your happiness buddy ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Fabulous Motivate ఎడిటర్ ఛాయస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Simple Habit ఎడిటర్ ఛాయస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Self-help Anxiety Management ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Stop, Breathe & Think ఎడిటర్ ఛాయస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Meditation & Mindfulness Stay focused Mental Disorders Calm, Sleep, Relax 10% Happier Fidgety Skeptics Mobile Apps
Austim Language & Cognitive Therapy మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games

bpr