Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download

Mind, Bike, Car Hills, Horse Space Racing Android Mobile Race Games

Mind, Bike, Car Hills, Horse Space Racing Android Mobile Race Games

Playing Games Entertaining Mind, Bike, Car, Hills, Horse, Space Racing Android Mobile Race Games Free Download – Telugu ఆటలు ఆడడం ఆరోగ్యం అయితే చూడడం ఒక రకమైన మానసిక ఉల్లాసం. అలాగే ఆటలు స్మార్ట్ ఫోన్లో ఆడడం అయితే చుట్టూ పరిస్థితులు మరిచి మనసు ఉత్సాహంగా ఆటలో లీనమైపోతుంది. స్మార్ట్ ఫోను ఎంటర్టైన్మెంట్ విషయాలలో అనేకమైన మొబైల్ ఆప్స్ ఉన్నా కానీ మొబైల్ ఆప్స్/గేమ్స్ అందులో రేస్ (Race) మొబైల్ గేమ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

ఒక చోట కూర్చుని లేక ఏదైనా ప్రయాణంలో (బస్సు, రైలు) ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఎదురుచూడవలసిన సమయంలో టైం పాస్ కావడానికి మొబైల్ గేమ్స్ వలన టైం తెలియకుండా ఆటలో లీనం అవుతాం. వివిధ రకాల మొబైల్ గేమ్స్ మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బైక్ రేస్ (Bike Race), కార్ రేస్ (కార్ రేస్), స్పేస్ రేస్ (Space Racing), హార్స్ రేస్ (Horse Racing), బోట్ రేసింగ్ (Boat Racing) మొదలైన పాపులర్ రేసింగ్ మొబైల్ గేమ్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Click on View Football World Cup 2018 News Android Apps

Click on View Telugu Reading Books Mobile Apps

అయితే అనుకూల వాతావరణంలో శారీరకంగా ఆటలు ఆడడం వలన మనిషికి ఆరోగ్యం అంటారు. శరీరం, మనస్సు అలసి సేద తీరుతాయి. ఒకచోట ఉండి స్మార్ట్ ఫోన్లో గాని కంప్యూటర్లో గాని గేమ్స్ ఆడుతుంటే మనసుకి మరింత ఉల్లాసం ఉంటుంది. అయితే అదే అలవాటు అయితే మాత్రం చుట్టూ ప్రక్కల విషయాలపై అవగాహనా రాహిత్యం ఏర్పడే అవకాశం ఎక్కువ అంటారు. కాని అప్పుడప్పడు మనసుకి ఉల్లాసం కలిగించే గేమ్స్ కానీ ఎంటర్టైన్ విషయాలు మనసుకి మందు అయితే, ఎప్పుడూ ఒక విషయం లేక ఒకే విధమైన మొబైల్ ఆప్స్ లేక గేమ్స్ పైమాత్రమే దృష్టి ఉంటే మందులు పుచ్సుకోవాల్సిన స్థితికి మనసు వెళుతుంది అని అంటారు.



ఏదైనా విషయం మనిషి మనసు ఆకర్షించడానికే అయితే, మనసు ఆకర్షితమైనా, మనిషి డానికి ఉపయుక్తంగా మార్చుకునే విధంగా మనసుపై నియంత్రణ ఉండాలని చెబుతూ ఉంటారు. సుఖం తర్వాత సుఖం సుఖమే ఉంటే సుఖమన్నా ఉల్లాసపడే మనసులో మార్పు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటే, సుఖం తరువాత దుఖం మళ్ళి సుఖం ఇలా సుఖదుఃఖాలు కలుగుతుంటే, జీవితం విలువ తెలుస్తుంది అని అంటారు. స్మార్ట్ ఫోన్ మరియు అందులో ఉండే మొబైల్ ఆప్స్ సదుపాయాలు, మొబైల్ గేమ్స్ మనిషికి ఉల్లాసం కలిగించేవి కావాలి.

ఇంకా స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి మొబైల్ ఆప్స్ కానీ మొబైల్ గేమ్స్ ఉచితంగా(Free Mobile Games) డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయబోయే ముందు ఒకసారి, మొబైల్ గేమ్ డౌన్ లోడ్ / ఇన్స్టాల్ మొబైల్ పేజిలో సదరు గేమ్ అనుమతులు, ఉచిత పధక నిభందనలు చూడడం మంచిది. ఎందుకంటే కొన్ని గేమ్స్ స్మార్ట్ ఫోనులో ఎక్కువ సదుపాయాలపై అనుమతులు కోరతాయి, అటువంటి గేమ్స్ ఫోన్ మెమరీ మరియు రామ్ కెపాసిటీ ఎక్కువ అవసరమవుతాయి. అప్పుడు మీ ఫోన్ రామ్ మరియు మెమరీ ఆధారంగా సదరు మొబైల్ గేమ్ ఇన్స్టాల్ చేయాలో వద్దో చూసుకోవచ్చు. అలాగే కొన్ని మొబైల్ గేమ్స్ ఎక్కువగా యాడ్స్ కలిగి ఉండే, ఎక్కువగా నోటిఫికేషన్లు ద్వారా ఫోను పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ కాబట్టి, అదే మొబైల్ గేమ్ ఇన్స్టాల్ మొబైల్ పేజిలో ఇంతకుముందు ఉపయోగించిన వినియోగదారు అభిప్రాయాలు చదవడం మరీ మంచిది అని అంటారు.

To click on view File manager Android Apps

To click on view cloud storage mobile Apps

ఇంకా మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కోసం అయితే అనేక రకాల మొబైల్ ఆప్స్ మరియు మొబైల్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో రేసింగ్ గేమ్స్(Race Mobile Games) మాత్రం ప్రత్యేకంగా కొందరిని ఆకట్టుకుంటాయి. కొన్ని రకాల కార్, బైక్, హిల్, స్పేస్, బోట్, బీచ్ బగ్గి, హార్స్ మొదలైన రేస్ గేమ్స్ క్రింది వరుసలలో ఇమేజులకి లింకు చేయబడి ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ / టచ్ చేయండి.

Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Car Race Mobile Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Real Car Racing Mobile Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Asphalt 8 Mobile Race Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Street Racing 3D Mobile Race Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Crazy Speed Mobile Race Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Traffic Race Android Mobile Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Racing Moto Mobile Bike Race Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Real Bike Racing Mobile Race Games
Android 3D Mobile Games Car City Racing, 3D Bike Race Smartphone Games Free Download
Motorcycle Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Hill Climb Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Hill Climb2 Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Exion Hill Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Space Racing 3D Star Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Hot Wheels Race off Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Space Racing2 Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Horse Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Beach Buggy Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Train Rail Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Chhota Bheem Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Top Boat Racing Mobile Race Games
Android 3D Mobile Games Car, Hill, Bike, Horse, Boat, Space Racing Smartphone Games Free Download
Racing Xtreme Racing Mobile Race Games

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

To click on view Pawan Kalyan Janasena party Apps
Click on view upcoming Smartphones
Click on view install process of apps / games

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps – Games

[Total: 0    Average: 0/5]