Monday, November 12, 2018
Home > vegasmart > MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps

MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps

MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps

MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps

MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps from Google play store. Weak signal release heavy radiation at calling time. మొబైల్ ఫోను సిగ్నల్ ఎక్కువగా ఉంటే, ఇంటర్నెట్ వేగంగా ఉంటుంది. అదీ 4జి సిగ్నల్ సమర్ధవంతంగా ఉంటే ఇంటర్నెట్ మరింత వేగంగా ఉంటుంది. 4జి సిగ్నల్ అంటే స్మార్ట్ ఫోను టాపులో ఉండే సిగ్నల్ సింబల్ దగ్గర H or Lite or 4G అని కనిపుస్తుంది. సిగ్నల్ లేక ఇంటర్నెట్ వేగం స్మార్ట్ ఫోనులో ఎంత ఉందో టెస్ట్ చేసి చూపే సిగ్నల్ టెస్టింగ్ మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి.

ఇంటర్నెట్ ఎంత వేగవంతంగా ఉంటే అంత వేగంగా ఇంటర్నెట్ ఆధారిత పనులను స్మార్ట్ ఫోనులో చేయవచ్చును. యూట్యూబ్ వీడియోలు నిరంతరంగా ప్లే అవుతున్న స్మార్ట్ ఫోనులో, ఒక్కోసారి సాదరణ బ్రౌజింగు కూడా చాలా నిదానంగా జరుగుతూ ఉండడం ఉంటుంది. అంటే మెయిల్ చెకింగ్, మొబైల్ షాపింగ్ చేయడం, మొబైల్ రీచార్జ్ చేయడం లాంటి పనులు కూడా కొన్నిసార్లు నిదానిస్తాయి. మద్యలో పేమెంట్ చేసేటప్పుడు సిగ్నల్ లేక ఇంటర్నెట్ వేగం తగ్గితే, ఖాతాలో నుండి డబ్బులు కట్ అవుతాయి, కానీ పేమెంట్ ట్రాన్సిక్షన్ పూర్తి కాకపోవచ్చును. అలాంటప్పుడు ముందుగానే సిగ్నల్ లేక ఇంటర్నెట్ వేగం సరిచూసుకుని, పేమెంట్ చేయవలసిన పనులు చేస్తే అంతరాయం లేకుండా పేమెంట్ పూర్తి చేయవచ్చును. MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps

ఇంకా స్మార్ట్ ఫోను నుండి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి అవతలివారి వాయిస్ మనకి వినబడకపోవడం లేక మన వాయిస్ అవతలివారికి వినబడకపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా వీక్ సిగ్నల్ వలననే అలా జరగవచ్చును. వీక్ సిగ్నల్ ఉన్న స్మార్ట్ ఫోను రింగ్ అవుతున్నప్పుడు లేక మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ రేడియోషన్ విడుదల చేస్తుంది అని అంటారు. ఎక్కువ మొబైల్ రేడియోషన్ మనిషి ఆరోగ్యానికి హానకరం కావున అసలు సిగ్నల్ తక్కువగా ఉందా ? మొబైల్ ఫోను సిగ్నల్ సరిగా పట్టుకోవడం లేదా అనేది సరిచూసుకోవాలి. సిగ్నల్ పుల్ గా ఉన్న చోట మొబైల్ కాల్స్ మాట్లాడడం మంచిది. ఒకవేళ మొబైల్ నెట్ వర్కు సిగ్నల్ తక్కువగా ఉన్న చోటనుండే తప్పక మొబైల్ కాల్స్ చేయవలసి వస్తే మొబైల్ లౌడ్ స్పీకరుతో మాట్లడడం మంచిది అని అంటారు. ఈ విధంగా ఇయర్ ఫోన్స్ కూడా ఉపయోగకరమే. MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps.



Some Times Smartphones may not working properly for network signal catching.

స్మార్ట్ ఫోను వాడుక బాగా ఎక్కువ లేక పాత ఫోను కొత్త స్మార్ట్ ఫోను అయినా సిగ్నల్ పట్టుకోవడంలో సామర్ధ్యం ఎంత ఉందో టెస్ట్ చేసుకోవడం మంచిది. కొన్ని మోడల్స్ సిగ్నల్ కాచ్ చేయడంలో అంతగా సామర్ద్యంతో పని చేయకపోవచ్చును. ఎయిర్ టెల్, ఐడయా, జియో ఏదైనా నెట్ వర్క్ సిగ్నల్ ఎక్కువగా ఉన్నచోట ఒక సిమ్ కార్డ్ వేరే ఫోనులో కొత్త మొబైల్ ఫోనులోను రెండింటిలోను సిగ్నల్ స్ట్రెంగ్థ్ ఒకే విధంగా ఉన్నాయో లేదో టెస్టింగ్ చేయవచ్చును.

కొన్ని రకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ నెట్ వర్కు, వైఫై సిగ్నల్ టెస్టింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. క్రింది చిత్రాలకు గూగుల్ ప్లేస్టోర్ నుండి కొన్ని సిగ్నల్ టెస్టింగ్ మొబైల్ ఆప్స్ లింక్ చేయబడినవి. క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేయగానే సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ వెబ్ పేజి లేక మొబైల్ ప్లేస్టోర్ పేజి ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్ నియమ నిబంధనలు సరిచూసుకుని డౌన్ లోడ్ చేయగలరు. “MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps“.

MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps
MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps MobilePhone WiFi Network Singal Testing Smartphone Apps

 

 

 

 

ధన్యవాదాలు
vega2020

bpr