New Updated Android Mobile Games For Smartphone

New Updated Android Mobile Games For Smartphone

New updated Android mobile games for smartphones from Google Play Store. కొత్తగా అప్డేట్ అయిన ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

హంగ్రీ షార్క్: సముద్రంలో ఉండే షార్కుతో స్పేస్ మరియు వాటర్లో యుద్ధం చేయించడం, వివిధ రకాల షార్కులలో నచ్చిన షార్కుని ఎంపిక చేసుకుని అట ఆడుకోవచ్చు. ఇది ఎడిటర్ ఛాయస్ మొబైల్ గేమ్, ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

హిల్స్ అఫ్ స్టీల్: కొండలు, లోయలలో భారి పేలుడు వాహనాలను ఉపయోగిస్తూ యుద్ధం చేయడం అంటే సరదాగా ఆటగా ఉంటే సరదాగా ఆడేయవచ్చు. అడవి లోయలు కొండలు, మంచు కొండలు మొదలైన వాటిలో శత్రువులను సంహరించే మొబైల్ గేమ్ ఎడిటర్ ఛాయస్ వర్గంలో ఉంది, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫాస్ట్ లేన్: రేస్ చేస్తూ ప్రతీకార యుద్ధం చేయడం, మధ్య మధ్యలో వివిధ రకాల అయుదాలు ఉపయోగిస్తూ యుద్దంలో నెగ్గుకురావడం ఏక్షన్ రేస్ గా సాగిపోతుంది. ఇది కూడా ఎడిటర్ ఎంపికలో కలదు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం అయితే ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బాటిల్ ఫర్ ది గాలక్సీ: ఆర్మీ మరమనుషుల మధ్య యుద్ధం, అనేక రకాల యుద్ద పరికరాలను ఉపయోగిస్తూ అర్మీని ఉపయోగిస్తూ శత్రువులపై యుద్ధం చేస్తూ ఉండడం ఉంటుంది. ఈ మొబైల్ గేమ్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు లభిస్తుంది.



మార్చ్ అఫ్ ఎంపైర్స్ : రాజుల మధ్య యుద్ధంలాగా సాగుతుంది. దేశాన్ని ఎంపిక చేసుకుని, రాజ్యాన్ని, సైన్యాన్ని ఏర్పరచుకుని శత్రు రాజులతో యుద్ధం చేసే విధానం గేమ్ ప్రధాన ప్రయత్నంగా ఉంటుంది. యుద్ద శిబారాలు నిర్వహించడం, సైన్యాన్ని యుద్దానికి సిద్దం చేయడం, శత్రు రాజులపై దండెత్తి యుద్ధం చేయడం చేయవచ్చు. మొబైల్ గేమ్ ప్లే స్టోర్లో లభిస్తుంది, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం.

స్పేస్ X: ఆకాశంలో యుద్దవిమానలతో శత్రు విమానాలపై షూట్ చేస్తూ ఎదురుదాడి చేస్తూ యుద్ధం చేయడం గేమ్ ప్రధానంగా సాగుతుంది. షూటింగ్ అంటే ఇష్టం ఉంటే గేమ్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో అయితే ఆ గేమ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎక్స్ట్రీమ్ రేసింగ్ అడ్వెంచర్: కార్లతో రేసింగ్లో పాల్గొంటూ యుద్ధం చేయడం ఉంటుంది. వివిధ బ్యాక్ గ్రౌండ్ థీములలో వివిధ రకాల యుద్దకార్లను ఉపయోగిస్తూ యుద్ధం చేయవచ్చు. మొబైల్ గేమ్ ప్లే స్టోర్లో లభిస్తుంది. ఇంకా గోల్ఫ్ మరియు ఇతర మొబైల్ గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. కొన్ని రకాల మొబైల్ గేమ్స్ క్రింది చిత్రాలకు లింకు చేయబడి ఉన్నాయి, వాటిపై టచ్/క్లిక్ చేసి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Hungry Shark Evolution New Updated Games For Android Smartphone Mobile Phones
Hungry Shark Evolution Android Mobile Game,
Hills of Steel New Updated Games For Android Smartphone Mobile Phones
Hills of Steel Editor Choice Android Mobile Game
Fastlane: Road to Revenge New Updated Games For Android Smartphone Mobile Phones
Fastlane Road to Revenge Editor Choice Android Mobile Game
Battle for the Galaxy New Updated Games For Android Smartphone Mobile Phones
Battle for the Galaxy Android Mobile Game
March of Empires War of Lords New Updated Games For Android Smartphone Mobile Phones
March of Empires Android Mobile Games
Space X: Sky Wars of Air Force New Updated Games For Android Smartphone Mobile Phones
Space Sky Wars Android Mobile Game
Extreme Racing Adventure New Updated Games For Android Smartphone Mobile Phones
Extreme Racing Adventure Android Mobile Game
World War Heroes WW2 FPS New Updated Games For Android Smartphone Mobile Phones
World War Heroes: WW2 FPS Android Mobile Game
MatchUp Friends Find Pairs in a Fun Memory Game New Updated Games For Android Smartphone Mobile Phones
MatchUp Friends Find Pairs Android Mobile Games
Hoppenhelm Game New Updated Games For Android Smartphone Mobile Phones
Hoppenhelm Android Mobile Game
Dreamcage Escape Game New Updated Games For Android Smartphone Mobile Phones
Dreamcage Escape Android Mobile Game
WGT Golf Game by Topgolf Game New Updated Games For Android Smartphone Mobile Phones
WGT Golf Game Android Mobile Game
World Creator 2048 Puzzle & Battle Game New Updated Games For Android Smartphone Mobile Phones
World Creator! Android Mobile Game
Vainglory 5V5 Game New Updated Games For Android Smartphone Mobile Phones
Vainglory 5V5 Android Mobile Game
Forge of Glory Match3 MMORPG & Action Puzzle Game New Updated Games For Android Smartphone Mobile Phones
Forge of Glory: Android Mobile Game
Solitaire New Updated Games For Android Smartphone Mobile Phones
Solitaire Android Smartphone Mobile Game
Solitaire New Updated Games For Android Smartphone Mobile Phones
Magic Tiles Android Mobile Game
Solitaire New Updated Games For Android Smartphone Mobile Phones
FarmVille2 Android Mobile Game

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps And Games

[Total: 0    Average: 0/5]
local_offerevent_note

account_box


local_offer