NewNokia106 Model Features

టచ్ ఫోన్లపై టచ్ చేసే ఫింగర్లకు కూడా ఇన్ ఫెక్షన్ అని వార్తలు వస్తుంటే, టచ్ ఫోన్లను అప్పుడప్పుడు వాడుతూ ఎప్పుడూ వాడడానికి తక్కువలో నాణ్యమైన ఫోనుకొరకు చూసేవారుంటే, అలాంటి వారి కోసమే అన్నట్టు నోకియా106(2018) కొత్త మోడల్ మార్కెట్లో లభిస్తుంది NewNokia106 Model Features. NewNokia106 Model Features

గతంలో వచ్చిన నోకియా పాతఫోన్లు నాణ్యత విషయంలో వినియోగదారుకు నమ్మకంగా ఉండేవి, అయితే టచ్ ఫోన్ల హవాపెరిగి సాదారణ ఫీచర్ ఫోన్ల హవా తగ్గింది. అయితే ఇప్పుడు టచ్ ఫోను ఒక అలవాటుగా మారడం లేక టచ్ ఫోన్లలో కొన్న రకాల మొబైల్ యాప్స్ వలన వ్యక్తిగత వివరాల గోప్యతకు నష్టం కలిగే అవకాశాలు ఉండడం, టచ్ ఫోనులో టచ్ స్క్రీనుపై ఉండే డస్ట్ వలన ఆరోగ్యానికి హానికరం అంటూ వస్తున్న వార్తలు వలన మరలా సాదారణ ఫోన్ల వాడుకకు డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదు. NewNokia106 Model Features

నోకియా నుండి వచ్చిన 106 మోడల్ 1299/- ధర నుండి మార్కెట్లో లభించనుంది. సాధారణ ఫోన్లంటే, నోకియా ఫోన్లకే ఎక్కువమంది మొగ్గుచూపుతారు. ఈ నోకియా106 ఫోను ఫీచర్లు 500 మెసేజెస్ స్టోర్ ఉంటే, 2000 ఫోన్ నెంబర్లను స్టోర్ చేసుకోవచ్చు. 1.8 అంగుళాల తెర కలిగిన 21రోజులు స్టాండ్ బై గా NewNokia106 Model Featuresఉంటుంది. 15 గంటలపాటు టాక్ టైం ఉండగా యుఎస్బి ద్వారా ఫోన్ చార్జ్ చేయవచ్చు.

4ఎంబి రామ్ మరియు 4ఎంబి ఫోను నిల్వతో నోకియా106 లభిస్తుంది. 800ఎంఏహెచ్ కెపాసిటి కలిగిన బ్యాటరీ ఎక్కుసేపు చార్జింగు వస్తుంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ మార్కెట్లో ఈఫోను కొనుగోలుకు లభిస్తుంది. NewNokia106 Model Features

ధన్యవాదాలు
vega2020