Online Reading / Learning Smartphone Android Mobile Applications

Online Reading / Learning Smartphone Android Mobile Applications

Online reading / learning smartphone Android mobile applications in Telugu : ఏదైనా ఒక విషయం గురించి లేక ఒక సంస్థ గురించే మరేదైనా ప్రాపంచిక విషయాలపై పుట్టుపూర్వోత్తరాలతో అందించే క్లీన్ వెబ్ సైట్ వికిపిడియా. ఇతర వెబ్ సైట్ లేక బ్లాగులలో సమాచారం లభిస్తుంది, కానీ ఆయా బ్లాగులలో ప్రమోట్ విషయాలు లేక యాడ్స్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ వికిపిడియా వెబ్ సైట్లో మాత్రం ఎటువంటి బిజినెస్ యాడ్స్ ఉండవు. కేవలం మీరు సెర్చ్ చేసిన విషయంపై a సైట్లో ఉన్న సమాచారం మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇదే వెబ్సైటు స్మార్ట్ ఫోను బ్రౌజర్లో ఓపెన్ చేసి చూడవచ్చు, లేక మొబైల్ అప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎలా చేయాలి ___? ఇంగ్లీషులొ అయితే how to do ___? ఏదైనా విషయము గురించి గూగుల్ సెర్చ్లో వెతికే అలవాటు ఉంటుంది. howto అన్న అనేక విషయాలపై వివరాలు వివరణలు ఇచ్చే వెబ్ సైట్ వికీ హౌ (wikihow). సుమారు 180000 ల ఆర్టికల్స్ లభిస్తాయి. అనేక విషయాలలో ఎలా చేయాలి లేక ఎలా ఉపయోగించాలి, ఎలా అనే ప్రశ్నకు అనేక సమాధానాలు చిత్రాలతో చూపించే వెబ్ సైట్ ఈ wikihow. స్మార్ట్ ఫోన్ బ్రౌజర్లో ఓపెన్ చేసి చూడవచ్చు, అంతకన్నా మొబైల్ అప్ అయితే ఉపయోగించడానికి సులభం.



పుస్తక పఠనం స్మార్ట్ ఫోన్లో ఎప్పుడైనా ఎక్కడైనా

స్మార్ట్ ఫోన్ లేక ట్యాబులో పుస్తక పఠనం, సదుపాయంగా అనేక పుస్తకాలను అందించే మొబైల్ అప్ అమెజాన్ కిండిల్. ఇందులో ఉచితంగా లభించే పుస్తకాలు వెతికి డౌన్లోడ్ చేసుకుని ఆఫ్ లైన్లో చదువుకోవచ్చు. ఇంకా రుసుం చెల్లించవలసిన పుస్తకాలు అయితే, ముందుగా ఉదాహరణ ఇబుక్ డౌన్లోడ్ చేసుకుని చూసి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మొబైల్ అప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది.

మీరు ఏదైనా వెబ్ సైట్ లేక మీ ఫోన్లో ఉన్న టెక్స్ట్ వాయిస్ రూపంలో వినాలంటే ఉపయోగపడే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ లేక ఓపెన్ చేసిన వెబ్ పేజి టెక్స్ట్ వాయిస్ గా మీకు వినిపిస్తుంది. సెట్టింగ్స్లో లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇంకా మనకి నచ్చిన పుస్తకాలు ఆడియో బుక్స్ గా కూడా అందించే మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

ఇపిఎఫ్ బాలన్స్ చెక్ చేసుకోవడానికి లేక పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవడం, KYC డాకుమెంట్స్ అప్డేట్ చేయడం మొదలైన వాటిని స్మార్ట్ ఫోన్లో నిర్వహించుకునే వీలుగా ఇపిఎఫ్ బాలన్స్ చెక్, పిఎఫ్ పాస్ బుక్ UAN మొబైల్ అప్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్లే స్టోర్లో లభిస్తుంది.

కొన్ని మొబైల్ అప్స్ లింకులు క్రింద చిత్రాలలో ఇవ్వబడ్డాయి, మీరు ఆయా చిత్రాలపై టచ్ / క్లిక్ చేసి సంభందిత మొబైల్ అప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ఆప్స్ గురించి అవగాహనా ఆవశ్యకత ఉంటే, డౌన్ లోడ్ చేసుకునే ఆప్స్ యొక్క అనుమతులపై కూడా అవగాహనా ఆవశ్యకత అవసరం.

Online Reading / Learning Smartphone Android Mobile Applications
wikipedia Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
Wikihow Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
Amazon Kindle Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
EPF Balance Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
Audio Books Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
AI Reader Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
TTS Reader Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
Audio Books Mobile App
Online Reading / Learning Smartphone Android Mobile Applications
Telugu Quotes Mobile App

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *