Personal Expenses Money Manager Budget Android Mobile Apps

Personal Expenses Money Manager Budget Android Mobile Apps

Personal expenses money manager budget Android mobile aps in Telugu : ఎక్కాలు వస్తే లెక్కలు (కుడికాలు, గుణింతాలు, తీసివేతలు, బాగహరాలు, శాతాలు ఇలా) సులభంగా చేయడం ఒకనాటి సౌకర్యం అయితే, కాలుక్యులేటర్ సహాయంతో ఎక్కాలు మైండులోకి ఎక్కకపోయిన లెక్కలు సులభంగా చేయడం తరువాతి సౌకర్యం (జమ, ఖర్చులకు ).  ఈ రెండూ కూడా కూడా కాగితముపై పెట్టవలసినవే. ఇంకా పెద్ద సంస్థల పద్దులకు పెద్ద పరికరాలు (కంప్యూటర్స్, లాప్ టాప్స్) కావాలి.

స్మార్ట్ ఫోనులో అయితే లెక్కలు చేసే పెట్టె ఒక అప్ అయితే, జమ ఖర్చుల లెక్కలను తేల్చే విషయం మరొక మొబైల్ అప్ అయితే స్క్రీను కాగితంగా మారి మనకి లెక్కలలో సౌకర్యవంతం అయింది. లెక్కల పెట్టెగా ఉండేది, కాలుక్యులేటర్ మొబైల్ బేసిక్ అప్ అయితే, చిన్న పద్దులు లెక్కలు తెలిపే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

వ్యక్తిగత ఖర్చులు లెక్కలు లేకుండా చేసేవారు కొందరు ఉండి ఉంటే, ఖర్చులు చేసి లెక్కలు రాసేవారు కొందరు ఉంటారు. కొంతమంది మాత్రం లెక్కలతో ఖర్చులు చేస్తుంటారు. వ్యక్తిగత ఖర్చులు లెక్కలు వేసుకుని ఖర్చు చేయడం మంచి పద్దతి అని పెద్దల మాట. లెక్కలేస్తే బొక్కలొచ్చాయి అని కొందరి నోట వస్తూ వుంటుంది.

చినుకు చినుకు పది పెద్ద వర్షం అయింది అన్నట్టు, రూపాయి కలిగి ఉన్నప్పుడు, రూపాయి రూపాయి కూడబెట్టినవారు చాల కాలం తరువాత ఆ మొత్తాన్ని లెక్క చూసి ఒక్కసారిగా ఇంత కూడబెట్టాన అనుకున్నట్టు, రోజువారీ ప్రతి పైసా లెక్కలు రాస్తూ, కొంతకాలం తరువాత చూస్తే వచ్చే భావన ఒక్కటే అవ్వవచ్చు.

ఎక్కడైనా ఎవరి కోసమైనా నిరీక్షిస్తున్నప్పుడు (వేరొక వ్యక్తి వచ్చే వరకు ఆగి ఉండడం), (కొంచెం సేపు ఆగండి వస్తాను అంటే)ఒక నిమిషంలో వస్తారు అని ఊహిస్తూ ఎక్కువ సమయం ఆగే అవకాశం ఉంటుంది. అదే చాల సేపు(ఎక్కువ సమయం) అనేటప్పటికి నిమిషం కూడా ఆగలేరు, కానీ ఆ వ్యక్తి అయిదు నిమిషాలలో రావచ్చు. వ్యక్తిగత ఖర్చులు కూడా లెక్కలు లేనప్పుడు, పదిరూపాయలే అని వంద సార్లు ఖర్చు చేస్తే, తేలే ఖర్చు వెయ్యి రూపాయలు.

లెక్కలు ఖర్చులపై నియంత్రణ తెస్తాయి అంటారు. అటువంటి లెక్కలు వ్యక్తిగత ఖర్చులకు అయితే, ఇంతకుముందు పెన్ను, పేపర్ జేబులో ఉండాలి, కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోను చాలు. స్మార్ట్ ఫోను కోసం రూపొందించిన ఆండ్రాయిడ్ మొబైల్ అప్స్ లో ఇటువంటి జమ ఖర్చుల లెక్కలు తేల్చే మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో అనేకం లభిస్తాయి. కొన్ని రకాల ఖర్చులను లెక్కలు కట్టే మొబైల్ అప్స్ కొన్ని అప్ లింకులు, మీకోసం క్రింది చిత్రాలకు లేదా టెక్స్ట్ కి లింకు చేయబడి వేరు రంగులో ఉంటయి గమనించండి.

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Expense Manager

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Money Manager

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Daily Expenses 3

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Monefy

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Monito

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Expense Daily

Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Spending Tracker

Dat to Day Daily Expenses Money Manager Personal Budget Mobile Apps of Android Smartphone

Day-to-day

 

 

 

 

 

 

 

 

 

 

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో
ధన్యవాదాలు
vega2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *