Personal / Organization Credit Score Reporting Mobile Apps

Personal / Organization Credit Score Reporting Mobile Apps

Personal / organization credit score reporting mobile apps free download from Google Play Store, details in Telugu: వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ వివరాలు ఇంటర్నెట్లో పొందవచ్చు అలాగే స్మార్ట్ ఫోన్లో కూడా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అనేక విషయాలలో వివిధమైన మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్లే స్టోర్లో లభించినట్లే, క్రెడిట్ స్కోర్ లేక రిపోర్ట్స్ జనరేట్ చేసే మొబైల్ అప్స్ లభిస్తాయి.

ఏదైనా బ్యాంకు లోన్ తీసుకోవాలంటే ఇంతకుముందు సదరు వ్యక్తి పాన్ కార్డు ఆధారంగా చేసిన అప్పులు తిరిగి చెల్లించిన విధానం వివరాలు, అంటే నెలవారీ క్రమంగా సాగిన తిరుగు చెల్లింపుల రిపోర్ట్, క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిలో ఇఎంఐ పేమెంట్ రిపోర్ట్స్, క్రెడిట్ కార్డు స్కోర్, ఇతర బ్యాంకు లోన్స్ ఉండి ఉంటే వాటి, ఆయా లోన్ కరెంటు స్టేటస్ లేదా లోన్ పూర్తిగా చెల్లించినట్టు రిపోర్ట్, ఏక్టివ్ బ్యాంకు ఎకౌంటు రిపోర్ట్ తదితర ఎకౌంటుల వివరాలతో కూడిన రిపోర్ట్స్ తప్పనిసరి. ఆన్ లైన్లో కొన్ని సంస్థల వెబ్ సైట్లు ద్వారా ఈ విధమైన క్రెడిట్ రిపోర్ట్స్ పొందే అవకాశం ఉంది.

కొన్ని సంస్థల ద్వారా ఒక వ్యక్తి లేక సంస్థ పాన్ కార్డు ఆధారంగా చేసిన పాత లోన్ లేక అప్పులు మరియు క్రెడిట్ కార్డు రిపోర్ట్స్ లాంటి వివరాలు ఒక రిపోర్టుగా పొందవచ్చు. కొన్ని సంస్థలు నుండి సర్టిఫైడ్ క్రెడిట్ రిపోర్ట్స్, కొంత రుసుం చెల్లించి పొందవచ్చు. మీ పాన్ కార్డు మరియు మరి కొన్నివివరాలు సబ్మిట్ చేస్తే, ఆ వ్యక్తి యొక్క క్రెడిట్ రిపోర్ట్ మరియు స్కోర్ వివరాలతో కూడిన డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సదరు వెబ్ సైట్లలో సంభందిత డాక్యుమెంట్స్ స్కాన్ కాపీస్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇలాంటి సంస్థల మొబైల్ ఆప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

కొన్ని ఆన్ లైన్ సంస్థల సర్టిఫై చేసిన క్రెడిట్ రిపోర్టులు బ్యాంకు వారు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అలంటి వాటిలో Equifax, CIBIL, Experian, Highmark మొదలైన ఆన్ లైన్ క్రెడిట్ రిపోర్ట్ సంస్థలు కలవు. డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలు మరియు పూర్తీ వ్యక్తిగత లేక సంస్థ యొక్క అకౌంట్స్ సంభందిత వివరాలు ఆన్ లైన్లో సబ్మిట్ చేస్తే, సదరు రిపోర్టింగ్ సంస్థ ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఆడిట్ చేసి సర్టిఫైడ్ క్రెడిట్ రిపోర్ట్ ఇస్తారు.

కొన్ని పర్సనల్ లేక ఆర్గనైజేషన్ల కొరకు కొన్ని ఆన్ లైన్ సంస్థల క్రెడిట్ రిపోర్టుల ఆధారంగా క్రెడిట్ స్కోర్లు అందించే స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ క్రింద వరుసలో గమనించగలరు.

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

ఫ్రీ క్రెడిట్ స్కోర్

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

క్రెడిట్ 360

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

క్రెడిట్ స్కోర్ రిపోర్ట్

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

క్రెడిట్ రిపోర్ట్

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

సిబిల్ స్కోర్ అంచనా

Personal Organization Free Credit Score Interest Reporting Android Mobile Apps

పే సెన్స్

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

ఫ్రీ క్రెడిట్ స్కోర్

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

EMI రేట్స్

Personal Organization Free Credit Score Reporting Android Mobile Apps

క్రెడిట్ స్కోర్

ధన్యవాదలు
vega2020 View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *