Power Star Pawan Kalyan Janasena Party Android Mobile Apps

Power Star Pawan Kalyan Janasena Party Android Mobile Apps

Power star Pawan Kalyan Janasena party Android Mobile Apps details in Telugu : తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు మరియు అనేకమంది రాజకీయ ప్రముఖులు. రాజకీయ పార్టీలకు సంభందించిన పుట్టుపూర్వోత్తరాలు మరియు నాయకుల వివరాలు (Details of Political Parties And Leaders) తెలియాలంటే ఇంటర్నెట్ ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తే లభిస్తాయి. వికీపిడియా సంస్థ అనేకానేక విషయాలు, సంస్థలు, ప్రముఖులు, రాజకీయ పార్టీలు, నాయుకులపై వివరాలు అందిస్తుంది. అయితే స్మార్ట్ ఫోన్లో (Smartphone)కూడా బ్రౌజ్ చేసి చూడవచ్చు. కానీ మనకి నచ్చిన రాజకీయ లేక నాయుకుని పార్టీల న్యూస్, అప్డేట్స్ అందించే మొబైల్ అప్స్ ఉంటే, ఇక రాజకీయ పార్టీ సంగతులు (things), క్రికెట్ అప్డేట్ లాగా వస్తూ ఉంటాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్, తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని, తక్కువ కాలంలో రాజకీయాలలోకి అడుగు పెట్టిన పవర్ ఫుల్ హీరో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన (Pawan Kalyna Janasena Party). మంచి సినిమా కెరీర్ కొనసాగుతుండగా, ప్రజల కోసం నేను ప్రశ్నిస్తాను, అవసరమైతే పోటి చేస్తాను అంటూ ముందుకు వచ్చి, క్రిందటి సారి ఎన్నికలలో ఇప్పుడున్న అధికార పార్టీకి (Ruling Political Party) అప్పుడు మద్దతుగా ప్రచారం చేసారు. తరువాత ప్రత్యేక ఆంధ్ర విషయంలో కేంద్రంపై పోరాటానికి తెర తీసారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఆంద్ర ప్రజలను పలకరిస్తూ సాగిస్తున్న జనసేన అధినేత మరియు ఆ పార్టీకి సంభందించిన విషయాలు కలిగిన మొబైల్ అప్స్ క్రింది తెలియజేయబడ్డాయి.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించిన మొబైల్ అప్స్ మరియు అయన రాజకీయ పార్టీకి సంభందించిన మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తున్నాయి. జనసేన న్యూస్ (Janasena News), జనసేన పార్టీ (Janasena Party), పవన్ కళ్యాణ్ జనసేన (Pawan Kalyan Janasena), జనసైన్యం, జనసేన మొబైల్, జనసేన ఫ్లాగ్ లైవ్, జనసేన పాదయాత్ర జనసేన మెసెంజర్, పవనిజం, జనసేన బజ్, జనసేన పోరాట యాత్ర, పవన్ కళ్యాణ్ పార్టీ అను మొదలైన పేర్లతో మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో లభిస్తున్నాయి.

Power Star Pawan Kalyan Janasena Party Android Mobile Apps

Janasena Party

Power Star Pawan Kalyan Janasena Party Android Mobile Smart Apps

Janasena News

Power Star Pawan Kalyan Janasena Prajayatra Android Mobile Smart Apps

Prajayatra

Power Star Pawan Kalyan Janasena Prashninchadam Kosam Android Mobile Smart Apps

Janasena

Power Star Pawan Kalyan Janasena Janasainyam Kosam Android Mobile Smart Apps

Janasainyam

Power Star Pawan Kalyan Janasena Janasainyam Kosam Android Mobile Smart Apps

Pawanism

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *