0 Comments

ఇల్లు, రూము, వాహనం, కంప్యూటర్, లాప్ టాప్ ఇప్పటిదాక అద్దెకు లభిస్తూ ఉంటే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా నెలవారి డబ్బు చెల్లింపు విధానంలో అద్దెకు లభిస్తున్నాయి. Rented Smartphones inHyderabad, మన హైదరాబాద్ వంటి నగరాలలో ఈ సౌలభ్యం అందుబాటులో ఉంది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్లు అంటే ఖరీదు ఎక్కువగా ఉంటే మొబైల్ ఫోన్లు కొనాలంటే మద్యతరగతి వ్యక్తులకు కొంచెం ఆర్ధికపరమైన ఇబ్బంది ఉంటుంది, కానీ టెక్నాలజీ పరంగా ప్రీమియం ఫోన్ల మజా మాత్రం బడ్జెట్ ఫోన్లలో కొందరికి కనిపించదు. Rented Smartphones inHyderabad అటువంటి వారికి ప్రీమియం స్మార్ట్ ఫోన్లు అద్దెకు అందుబాటులోకి వచ్చాయి.

Rented Smartphones inHyderabad

Rented Smartphones inHyderabad

Click here to read about ecare mobile apps

Click here to read about NewYearWishes Stickers

iPhone8, Samsung Galaxy Note9, Samsung Galaxy S9, iPhone XS, iPhone XS max, Samsung Galaxy A9, Vivo V11Pro, Oppo A5, Samsung Galaxy J8 premium smartphones are avaialable as Rented Smartphones inHyderabad. Rented Price starts From 926/- to 5449/- as per smartphone models.

అలాగే డెల్, లెనోవో, మ్యాక్ బుక్, హెపి లాప్ టాప్స్ కూడా నెలవారి డబ్బు చెల్లింపు పధకంలో హైదరాబాదులో లభిస్తున్నాయి. అలాగే ఏసిలు, టివీలు కూడా వెబ్ సైటు ద్వారా అద్దెకు లభిస్తాయి. ఇంకా ఫర్నిచర్ కూడా అద్దెకు లభిస్తుంది. ఈ వెబ్ సైటు సందర్శించడానికి ఆ అక్షరాలను తాకండి.

ధన్యవాదాలు
vega2020

Tags: , , , , , , , ,