• vegawebviews@gmail.com
  • 08-00 to 20-00

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

samajika rajakeeya chitraseema kreeda visheshala telugu mobile apps for Android smartphones : సామజిక రాజకీయ చిత్రసీమ క్రీడలు మొదలైన అంశాలలో విశేషాల వివరాలతో వార్తలను తెలిపే దిన పత్రికలు తెలుగులో అనేకం కలవు. ఇప్పుడు దినపత్రికలు లేక వాటిలో వచ్చే విశేషాలు స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ ద్వారా చదవవచ్చు.

కొన్ని మొబైల్ అప్స్ ఎప్పటికప్పుడు న్యూస్ లేక విశేషాలు అప్డేట్ అవుతూ ఉంటాయి. అటువంటి ఆప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటే, సదరు మొబైల్ ఆప్ లో న్యూస్ అప్డేట్ అయిన ప్రతిసారి, ఆ మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేయబడిన స్మార్ట్ ఫోన్లో ఎప్పటికప్పుడు అవి నోటిఫికేషన్లుగా వస్తూ ఉంటాయి.



కొన్ని మొబైల్ ఆప్స్ అయితే అన్ని ప్రజాదరణ పొందిన దినపత్రికల వారీగా న్యూస్ అప్డేట్ చేయబడతాయి, లేక ఆయా దినపత్రికల ఇపేపర్ అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి ఆప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయగానే, ముందుగా లాంగ్వేజ్ మరియు ఐచ్చిక పత్రికను ఎంచుకుంటే, సదరు పత్రిక న్యూస్ అప్డేట్లు వస్తూ ఉంటాయి. ఇలా న్యూస్ పేపర్ సెలక్షన్ చేసుకుని ఇంకా జిల్లాల వారిగా కూడా న్యూస్ చదవచ్చు, అలాగే వర్గాల వారిగా కూడా చదవచ్చు. అంటే ప్రధాన వార్తలు, సినిమా, టాప్ స్టోరీస్, క్రైమ్, బిజినెస్, క్రీడలు, రాజకీయం, ప్రాంతీయ, దేశీయ రాజకీయం, సంపాదకీయం, వారం ప్రత్యేక అనుభందం మొదలైన వర్గాల వారిగా విశేషాలు స్మార్ట్ ఫోన్లోనే మొబైల్ ఆప్స్ ద్వారా వీక్షించవచ్చు.

క్రికెట్ న్యూస్ లైవ్ స్కోర్ స్పోర్ట్స్ థింగ్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్

కొన్ని మొబైల్ ఆప్స్ అయితే స్పోర్ట్స్ లైవ్ స్కోర్స్ లేక లైవ్ అప్డేట్లు ఇస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా క్రికెట్ న్యూస్ లేక క్రికెట్ స్కోర్ అప్డేట్స్ ఎప్పటికప్పడు అందిస్తూ ఉంటాయి, అంతేకాకుండా క్రికెట్ షెడ్యూల్, క్రికెట్ టీమ్స్ వివరాలు మరియు క్రీడాకారుల వివరాలు వారి పేరిట నమోదు అయిన రికార్డ్స్ అందిస్తూ ఉండే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

ఇంకా వీటితో పాటు టెక్నికల్ విషయాలు, సోషల్ మీడియాలో హైలైట్స్ ఉంటే అవి, పంచాంగం, గ్రహ స్థితి గతులు తెలియజేసే వివరాలు మొదలైన విషయలు దినపత్రిక ఆధారంగా మొబైల్ ఆప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లో వీక్షించవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ అనుమతులు మరియు మొబైల్ ఆప్ సదుపాయాల ఆధారంగా అప్డేట్స్ నోటిఫికేషన్ల రూపంలో స్మార్ట్ ఫోన్ లాక్ చేసి ఉన్న సమయంలో కూడా వస్తూ ఉంటాయి.

తెలుగు దినపత్రికల వార్తా విషయాలు లేక న్యూస్ లైవ్ అప్డేట్స్ లేదా క్రీడల స్కోర్ల వివరాలు అందించే మొబైల్ ఆప్స్ వివరాల ప్లే స్టోర్ వెబ్ పేజి లింకు క్రింది చిత్రాలకు అనుసంధానం కలిగి ఉన్నాయి, గమనించగలరు. మొబైల్ ఆప్స్ అనుమతులు, ఆప్ ఆవశ్యకత, ఉపయోగం, సదుపాయాలు, ఆప్ వాడుక విధానంపై ప్రతి స్మార్ట్ యూజర్ అవగాహనా ఆవశ్యకత కలిగి ఉంటారు.

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

తెలుగు న్యూస్ మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

న్యూస్ పేపర్ మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

డైలీ హంట్ మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

వే2న్యూస్ మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

తెలుగు టుడే మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

తెలుగు వార్తలు మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

తెలుగు లైవ్ న్యూస్ మొబైల్ ఆప్

Samajika Rajakeeya Chitraseema Kreeda Visheshala Telugu Mobile Apps

న్యూస్ పాయింట్ మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Tags: , , , , , ,