Smartphone Back covers & Smartphone temper glasess

Smartphone Back covers & Smartphone temper glasess

Smartphone Back covers & Smartphone temper glasess స్మార్ట్ ఫోను ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఉండే వస్తువుగా ఉండడం వలన, పొరపాటున అది క్రింద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్మార్ట్ ఫోనుకి బ్యాక్ కవర్ మరియు టెంపర్ గ్లాస్ ఉండడం వలన, ఒకవేళ ఫోను క్రింద పడినా పగిలే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫోను బ్యాక్ కవర్ల వలన ఫోను రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఎంత బ్యాక్ కవర్ టెంపర్ గ్లాస్ వేసిన ఎక్కువ ఎత్తు లేక బలంగా క్రింద పడితే పగిలే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాడేటప్పుడు జాగ్రత్త పాటించాలి.

స్మార్ట్ ఫోను బ్యాక్ కవర్లలో వివిధ మోడల్స్ ను అనుసరించి వివిధ సైజులలో ఉంటాయి. అలా కొన్ని పాపులర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు మరియు బ్యాక్ కవర్లు టచ్ స్క్రీన్ ప్రోటేక్టర్స్ క్రింది చిత్రాలలో

హానర్ మొబైల్లలో హానర్ 6 – 10 సిరీస్ మొబైల్ ఎక్కువ పాపులర్ హానర్ స్మార్ట్ ఫోన్లు బ్యాక్ కవర్లు, స్క్రీన్ ప్రోటేక్టర్స్

Lenovo మొబైల్ మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లలో ఇది ఒకటి, ధరకి తగిన ఫీచర్స్ కలిగి ఉండడంలో lenovo k సిరీస్ ఫోన్లు ఎక్కువ ప్రసిద్ది. క్రింది చిత్రాలలో lenovo k సిరీస్ మోడల్స్, బ్యాక్ కవర్లు, టెంపర్ గ్లాస్.

రెడ్మి ఫోన్ల ధరకు తగిన ఫీచర్లతో సామాన్య ధరలో అందుబాటులో పాపులర్ అయిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్. రెడ్మి 5 మొబైల్స్, బ్యాక్ కవర్స్ మరియు టెంపర్ గ్లాస్

సామ్సంగ్ గాలక్సీ జె సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువ క్రేజీ ఉంటుంది. స్మార్ట్ ఫోనులలో ఎక్కువగా సామ్సంగ్ ఫోన్లు అంటే బ్రాండుగా భావిస్తారు. వీటిలో ఎక్కువగా J సిరీస్ ఫోన్లు ప్రసిద్దిగా అమ్మకాలు ఉంటాయి. క్రిందగా గమనించండి.

నోకియా స్మార్ట్ ఫోన్లలో పాపులర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు Smartphone Back covers & Smartphone temper glasess

మరియు బ్యాక్ కవర్స్

ప్రపంచ ప్రసిద్ద స్మార్ట్ ఫోను ఐ ఫోన్లలో బ్యాక్ కవర్లు, టెంపర్ గ్లాస్

ఐఫోన్ 7 బ్యాక్ కవర్లు మరియు టెంపర్ గ్లాస్

ఐఫోన్ 8 బ్యాక్ కవర్లు మరియు టెంపర్ గ్లాస్

Thanking you

[Total: 0    Average: 0/5]