Some Beauty Tips and Makeup Android Mobile Apps

Some Beauty Tips and Makeup Android Mobile Apps

Some Beauty Tips and Makeup Android Mobile Apps, read in Telugu అందం ఆకర్షణీయం ఆనందదాయకం అతివలకు అతి ఇష్టమైన విషయం అలంకరణ. ఆడువారు అలంకరించుకోవడం మొదలుపెడితే, గుడి అయిన బడి అయిన ఒకటే సమయం, ఎక్కువ సమయం అలంకరించుకోవడం. అందానికి మెరుగులు దిద్దుకోవడంలో అతివలు నేర్పు ఓర్పు వారికి వారే సాటి. అలంకరణలో అవసరమైన చిట్కాలు అందించే మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏదైనా పార్టీకి అటెండ్ కావాలంటే వారు తీసుకునే శ్రద్ధ చాలా సార్లు ముచ్చట ఏస్తే, అదే సమయంలో విసుగు కూడా వస్తుంది. కానీ ముస్తాబు అయిన అతివను మాట అనే సాహసం చేయడం కష్టమే. అలాంటి ఆడువారికి ఇష్టమైన అలంకరణలో సహాయపడే మొబైల్ ఆప్స్ అనేకం లభిస్తే, అందానికి మెరుగులు దిద్దుకోవడానికి టిప్స్ అందించే మొబైల్ మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Must read about mobile app activities click here on this text

సహజమైన అందానికి సహజంగా మెరుగులు దిద్దుకునే నేచర్ టిప్స్ అందించే ఆండ్రాయిడ్ ఆప్స్ కూడా కొన్ని ప్లే స్టోర్లో లభిస్తాయి. ముఖం అందం చిట్కాలు, కళ్ళకు కాటుక చిట్కాలు, పెదవులకు లిప్ స్టిక్ టిప్స్, జుట్టు రాలకుండా ఉండే చిట్కాలు, చేతి వేళ్ళ గోర్లు కోసం చిట్కాలు అందించే విషయాలు మొబైల్ ఆప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.



తలలో చుండ్రు నివారణకు సహజ చిట్కాలు, ముఖ చాయకు సహజమైన వంటింటి చిట్కాలు, మొహంపై మొటిమలు పోవడానికి సహజమైన చిట్కాలు, కళ్ళక్రింద చారలు పోవడానికి సులభమైన చిట్కాలు, జుట్టు రంగు గురించి చిట్కాలు మొదలైన్ చిట్కాలు గురించి కొన్ని రకాల మొబైల్ ఆప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

అలంకరణలో చిట్కాలు, అలంకరణ వస్తువులు గురించి, వాటి ఉపయోగవిధానం, ఉపయోగాలు తెలిపే మొబైల్ ఆప్స్ ఉంటాయి. సింపుల్ మేకప్ వేసుకోవడం ఎలా ? మేకప్ బ్యూటి టిప్స్ అందించే వీడియో మొబైల్ ఆప్స్, స్కిన్ కేర్ టిప్స్ (చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తెలియజేసే మొబైల్ ఆప్స్) మొదలైనవి.

జిడ్డు చర్మం ఏ విధంగా పోగొట్టుకోవాలి ? పొడిబారిన చర్మం సంరక్షణ ఎలా ? ముడుతలు నివారణకు ఉపయోగపడే ఆయిల్స్ గురించి తెలుపుతూ బ్యూటి టిప్స్ అందించే మొబైల్ ఆప్స్ లభిస్తాయి. కొన్ని మొబైల్ ఆప్స్ అయితే బ్యూటి పార్లర్ ఎలా నిర్వహించాలో, బ్యూటి పార్లర్ విధానం పై కోర్సులు కూడా అందిస్తాయి. Threading, Waxing, Manicure, Pedicure, Facial, Basic Bridal Makeup, Basic Hair Cuts, Bindi Decoration, Bleach, Saree Drape and more beauty courses.

Some Beauty Tips and Makeup Android Mobile Apps

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

This mobile app developed for millions of telugu people to get some tips and treatments to maintain their fairness for a long time Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

This Beauty tips in Telugu app designed for millions of people to save their glamour with simple ways to women. Android Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Telugu Beauty Tips | అందం చిట్కాలు, Specially for Telugu peoples. it works as your personal beauty tips guide. Now Android Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Natural Beauty Tips App contains Natural beauty tips which can be easily prepared at home. This app includes a number of Natural Ayurvedic remedies Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Homemade Beauty Tips App contains Natural beauty tips which can be easily prepaid at home. This app includes a number of Natural Ayurvedic remedies Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Say hello to your own personal makeup artist! Our MakeupPlus app gets you looking gorgeous with a few easy touches. We’ve worked with professionals Mobile App

Eye & Face Beauty Tips And Beauty Parlour Course Mobile Apps

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Experience the world’s #1 AR makeover app with hundreds of virtual makeup and beauty products to try on from top brands! Editor Choice Android Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Now everyone can make their own makeup at home.
Excellent ideas for women and young girls.
You will learn how to make-up easily at home Android Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

“Eyes makeup 2017” is an app that contains tutorials of how to make up your eyes with some very simple and easy steps, explained through simple makeup tutorials.

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

An “ideal beauty” is an entity which is admired, or possesses features widely attributed to beauty in a particular culture, for perfection.

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Eyes makeup 2017″ is an app that have more than 300 images of how to give you eyes party look and professional look. (Eye Makeup) Mobile App

Women Beauty Makeup Skin Care Nature Tips, Andaniki Sahaja Chitkalu

Your worries of beauty Styles and makeup are over, the 1000+ Makeup Styles for girls app brings you the latest make up ways that will help you look better

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *