Sukanya Samruddi Yojana Padhakam Mobile Apps

Sukanya Samruddi Yojana Padhakam Mobile Apps

A small describe of Sukanya Samruddi Yojana Padhakam Mobile Apps in this site vega2020. సుకన్య సమృద్ది యోజన పధకం మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పధకం ప్రధాన ఉద్దేశం సమాజంలో ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చాడానికి కేంద్ర ప్రభుత్వంచే రూపొందించబడింది. పది సంవత్సరాలలోపు వయస్సు కలిగిన ఆడపిల్లలపై పొడుపు చేయవచ్చు. ఈ పధకానికి వడ్డీ చెల్లింపు 9.1 శాతం ప్రభుత్వమే చెల్లించనుంది. సుకన్య సమృద్ది యోజన పధకం అప్పుడే పుట్టిన బాలిక నుండి పదేళ్ళ లోపు బాలికలకు వర్తిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రవేశపెట్టిన ఈ పధకం బాలికలకు సామాజికమైన సమానత్వం కల్పించాలనే సదుద్దేశంతో ప్రారంభించారు. బాలిక తండ్రి లేక సంరక్షకుడు ఈ పధకం ద్వారా ఖాతా తెరిచి డబ్బు జమ చేయవచ్చు.



Android Smartphone kosam sukanya samruddi yojana Padhakam mobile apps play store nundi pondavacchu. padhakamlo jamachese dabbupai vaddi lekkalu telusukovachchu. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సుకన్య సమృద్ది పధకంలో జమ చేసే డబ్బుకు వడ్డీతో కలిపి పధకం ఆఖరున రాబోయో డబ్బు లెక్కలు కట్టి చూపే మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తంతి తపాలా కార్యాలయాలలో (పోస్టాఫీసులలో) ఈ పధకంతో ఖాతా తెరిచి ఉపయోగించుకోవచ్చు. ఒక బాలికకు ఒక ఖాతా మాత్రమే రూ. 1000లు చెల్లించి ఖాతాని తీసుకోవలసి ఉంటుంది. ఒక సంవత్సరంలో 1.50 లక్షలు వరకు జమ చేయవచ్చు. ఖాతాని కనిష్టంగా 14 సంవత్సరాలు గరిష్టంగా 21 సంవత్సరాలు నిర్వహించుకోవచ్చు.

Sukanya samruddi yojana padhakamlo vaddi dhara prati samvatsaram mare avakasham untundi. బేటి బచావో బేటి పడావో ఉద్యమంగా సుకన్య సమృద్ది యోజన పధకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సంవత్సరానికి ఒకసారి వడ్డీ ధరలు మారే అవకాశం ఉంటుంది. తంతి తపాలా కార్యాలయాలతో బాటు బ్యాంకులలో కూడా ఈ సుకన్య సమృద్ది యోజన పధకం ఖాతా తెరవవచ్చు. బాలిక బర్త్ సర్టిఫికేట్, తండ్రి / సంరక్షకుల చిరునామా, గుర్తింపు ధ్రువ పత్రాలు అందించి ఖాతా తెరవవచ్చు. కాలపరిమితి నియమం వలన మధ్యలో డబ్బు వాపసు తీసుకునే అవకాశం ఉండదు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన పిదప సొమ్ములో సగభాగం పొందవచ్చు. ఒక కుటుంబలో ఇద్దరు బాలికలకే ఆ కుటుంబ పెద్ద ఖాతాలు తెరిచే వెసులుబాటు కలదు. ఈ పధకం ఖాతా కావాలంటే ఆఫ్ లైన్ ద్వారానే కానీ ఆన్ లైన్ ద్వారా వీలుపడదు.

Banks & Post offices Avail For SukanyaSamruddi Yojana Padhakam

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, బరోడా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు అఫ్ ఇండియా, కెనర బ్యాంకు, యుకో బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, అలహాబాదు బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంకులలో సుకన్య సమృద్ది యోజన పధకం ఖాతాలను తెరవవచ్చు. Post officelato batu vanijjya Bankulalo kuda sukanyva samruddi yojana padhakam khata open cheyavachchu.

site vega2020 nundi browsing gurinchi chadavagalaru

సుకన్య సమృద్ది యోజన పధకం పై వడ్డీ ధరలు మరియు వివరాలు అందించే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ లింకులు క్రింది చిత్రాలకు లింక్ చేయబడి ఉన్నాయి. క్రింది చిత్రాలపై టచ్ / క్లిక్ చేయడం ద్వారా సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ వెబ్ / మొబైల్ పేజి గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్స్ నిభందనలు అనుమతులు చదివి అవగాహనతో మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకోగలరు. Mobile apps linked with below images, click and read terms and conditions of the mobile apps.

Sukanya Samruddi Yojana Padhakam Mobile Apps
Calculator For SukanyaSamruddiYojana App
TeluguSukanya Samruddi Yojana App
Govt.SukanyaSamurddiYojanaPadhakam
HindiSukanya Samruddi Yojana Padhakam
Sukanya Yojana Android Mobile App
Sukanya Smruddi Yojana Mobile App

Vega2020 – View Enlisted Gadget Apps And Games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *