Supreme / High / District Courts Android Mobile Apps

Supreme / High / District Courts Android Mobile Apps

Supreme / high / distrcit courts android mobile apps సమాజంలో సమస్యలు మాములే అవి వ్యక్తిగత లేక వ్యవస్థాగత సమస్యలుగా ఉండవచ్చు. వాటిని పరిష్కరించేవి న్యాయస్థానాలు (Courts), పరిష్కారవాదనలు వినిపించేవారు న్యాయవాదులు (Lawyers/Advocates), పరిష్కారాలను ప్రకటించేవారు న్యాయమూర్తులు (Jedges). పరిష్కారాలు వాదనలు, తీర్పులు వెలువడేవి అత్యున్నతన్యాయస్థానం (Supreme Court), ప్రధాన న్యాయస్థానం (High Court) జిల్లా న్యాయస్థానం (District Court) నుండి.వివిధ రకాల మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం చూస్తే.

ఇకోర్ట్స్ (eCourt Mobile Apps) మొబైల్ ఆప్స్ పేరు మీద అనేక ఆండ్రాయిడ్ ఆప్స్ లభిస్తాయి. వీటిలో వివిధ రకాల వ్యాజ్యాల గురించి వివరాలు, లాయర్స్, పోలీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ విషయాలు తెలియజేసివిగా ఉండవచ్చు. కేసు స్టేటస్ కేసు నెంబర్ ఆధారంగా, పార్టీ నేమ్ ఆధారంగా, ఫైలింగ్ నెంబర్ ఆధారంగా, FIR నెంబర్ ఆధారంగా, అడ్వకేట్ నేమ్ ఆధారంగా కేసు టైపు ఆధారంగా కోర్టుల వారిగా తెలుసుకోవడం లాంటి సేవలు ఇకోర్ట్ మొబైల్ ఆప్స్ అందిస్తూ ఉంటాయి.

కోర్టుల వారిగా ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ అంటే, సుప్రీమ్ కోర్ట్ – Supreme Court, హై కోర్ట్ – High Court, జిల్లా కోర్టులు – District Courts లపై కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ లభిస్తాయి. అలాగే వివిధ యాక్టులు గురించి వివరించే మొబైల్ ఆప్స్, ప్రసిద్దలాయర్స్ గురించి తెలియజేసే మొబైల్ ఆప్స్, ఖ్యాతిగాంచిన న్యాయమూర్తుల గురించి తెలిపే మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Amazon Prime

ఎక్కువగా కోర్టులపై లభించే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ నందు ఈ సదుపాయాలు కలిగి ఉండవచ్చు.
కేసు స్థితియొక్క వివరాలు – Case Status Details
కోర్ట్ ఆర్డర్ వివరాలు – Court Order Details
కేసు సంఖ్య వివరాలు – Case Number Details
కోర్ట్ సంఖ్య వివరాలు – Court Number Details
ఆర్డర్ తేది వివరాలు – Order Date Details
పార్టీ పేరు వివరాలు – Party Name Details
మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ వివరాలు – Metropolitan magistrate courts Details
లేబర్ కోర్ట్ వివరాలు – Labour Court Details
ఫ్యామిలీ కోర్ట్ వివరాలు – Family Court Details
జిల్లా కోర్టుల వివరాలు – Details of Disrtict Courts
జిల్లా కోర్టుల సేవల వివరాలు – Details of Disrtict Court services
సుప్రీమ్ కోర్ట్ వివరాలు – Details of Supreme Court
హై కోర్ట్ కోర్ట్ వివరాలు – Details of High Court
FIR నెంబర్ వివరాలు – FIR Number Details

ఇంకా అడ్వకేట్ డైరీ, కోర్ట్ యాక్ట్స్/రూల్స్ క్లైంట్స్, షెడ్యూల్, కోర్ట్ కేసు డైరీ మొదలైన సదుపాయాలతో కొన్ని రకాల మొబైల్ ఆప్స్ లాయర్స్ కోసం కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభించవచ్చు. లాయర్లు, అభ్యర్దులు కాంటాక్ట్ చేసుకునే విధంగా సుదుపాయలు కలిగిన కొన్ని మొబైల్ ఆప్స్ కూడా ఉంటాయి. అప్పాయింట్ మెంట్ బుక్ చేసుకోవడం లేదా కేటాయించడం, కేసు గురించి ప్రశ్నలు అడగడం, సమాధానాలు పొందే విధంగా కూడా మొబైల్ ఆప్స్ సదుపాయాలు ఉండవచ్చు. అభ్యర్దులు ప్రసిద్ద లాయర్ల యొక్క పూర్తీ ప్రొఫైల్ తెలుసుకునే విధంగా కూడా కొన్ని మొబైల్ ఆప్స్ ఉంటాయి.

న్యాయపరమైన విషయాలలో న్యాయమైన సెక్షన్లు, ఏ నేరానికి ఏ సెక్షన్, ఏ సెక్షన్లో ఎంత శిక్ష ఇటువంటి సెక్షన్ల  గురించి తెలిపే మొబైల్ ఆప్స్ కూడా ప్లే స్టోర్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Some eCourt Mobile Apps

జడ్జ్మెంట్ అందించే మొబైల్ ఆప్స్, జడ్జిల వివరాలు, supremecourt jedgements తెలియజెప్పే వివిధములైన మొబైల్ ఆప్స్ లభిస్తాయి. ఇంకా లీగల్ న్యూస్, Legal jedgements, lawyer finder, law tracker, Supreme court of India మరిన్ని మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి. కొన్ని కోర్టులకు, లాయర్లకు సంభందించిన కొన్ని మొబైల్ ఆప్స్ క్రింది చిత్రాలకు లింకు చేయబడి ఉంటాయి. ఆ చిత్రాలపై టచ్/క్లిక్ చేస్తే సదరు మొబైల్ ఆప్ ఇన్స్టాల్ పేజి గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి సదరు మొబైల్ ఆప్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

SupremeCourt Of India Mobile App is the best solution for all the queries related to your cases and other information.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

SupremeCourt Mobile App Court Verdict is state of art search engine for full text judgements of The Supreme Court of India.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Ever since NIC took up computerization in Supreme Court in 1990, many applications have been computerized

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

LiveLawMobileApp LiveLaw.in is a comprehensive Legal News Portal that will keep you updated on the latest legal news from India and across the world.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

eCourts Services MobileApp is useful to Citizen, Litigants, Lawyers, Police, Government Agencies and other Institutional Litigants.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

MANISH SHARMA (ADVOCATE)
MOBILE APP Deals in Civil, Criminal, Writs, Arbitration, MACT & in Company Matters.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

The ECL (Electronic Cause List) is a concept to distribute the cause list information to the individual counsel through electronic communication

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

This application enables you retrieve substantial information related to your court cases in India. It helps you gain access to your current case

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

View Case Status of District and Taluka Courts of India. Useful Application for Advocates and Law Students. Android Smartphone Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Case Status of District subordinate courts. Android Smartphone Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Now you can check information about Cases, Verdicts, FIR’s Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

E-court is the smart court you can say. In current world everyone is so busy. Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Lawteller is one of India’s first Legal Awareness Magazine, and has entered the 21st successful year of its publication. Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

High court of Judicature at Hyderabad app provides current running serial numbers in court halls with also case information Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Now get information at your fingertips with our new app “Andhra Pradesh E-court”. Now there is no more need to visit the court Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

The Legally India app gives you access to all of http://www.LegallyIndia.com articles, blogs and more, right on your Android Mobile App.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Associate notes with cases. Notes once associated, will be visible in all future listings of the case Android Smartphone Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

App can be used for disseminating information related o legal services and various NALSA schemes available for targeted beneficiaries

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

This is the official app of Delhi High Court Bar Association. App contains complete member directory and allows the bar association office to send updates and notices to its members.

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

The Bombay Bar Association, one of the oldest in the country, is an association of lawyers practicing in the Bombay High Court. The Bombay Bar Association popularly Mobile App

SupremeCourt, High-District- Cases, Lawyers, Judges Mobile Apps

Karnataka High Court case listing search using Advocate name and case number. – Advocate name can be stored for future search. Android Smartphone HighCourt Mobile Application

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *