Telugu Smartphone Reading Books Android Mobile Apps

Telugu Smartphone Reading Books Android Mobile Apps

Telugu smartphone reading books Android mobile apps free download from Google Play store in Telugu: స్మార్ట్ ఫోన్లో పుస్తక పఠనం మొబైల్ ఆప్స్ ఉంటే, ఎప్పుడు అవకాశం ఉంటే, అప్పుడు ఆ అవసరమైన పుస్తకాలు ఆయా మొబైల్ ఆప్స్ ద్వారా చదువుకోవచ్చు. అన్ని స్మార్ట్ ఫోన్లోకి మొబైల్ ఆప్స్ గా వస్తున్నట్టే, కొన్ని రకాల సామజిక, కధల, నీతుల, నవ్వుల పుస్తకాలు కూడా మొబైల్ ఆప్స్ గా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

పెద్దలు చెప్పిన మాటలలో ఒకటి ఏమిటంటే, చిరిగిన చొక్కా తొడుగుకుని అయినా మంచి పుస్తకం కొనుగోలు చేసి చదువుకో, జ్ఞానం మనిషికి అవసరం అని. అవును పుస్తక పఠనం వలన మనసుకి ఊహా శక్తి అలవరుతుంది అని అంటారు. మంచి పుస్తకాలు చదివితే, మంచి ఊహాలు, ఇతర పుస్తకాలు చదివితే ఇతర ఊహాలు కలిగే అవకాశం ఉంటుంది.

ధియేటర్లో మూవీ చూస్తుంటే, మనసు ఆ కధాంశంలోకి వెళుతుంది. అలాగే స్మార్ట్ ఫోన్లో వీడియో వీక్షిస్తుంటే మనసు ఆ వీడియో విషయంలోకి వెళ్లి వస్తుంది. మూవీ కానీ వీడియో కానీ దృశ్యమానం అంటే మన కంటికి కదలికలుగా కనిపిస్తూ మన మనస్సుని కదల్చుతాయి. ఒక వీడియో కానీ మూవీ కానీ చిత్రీకరించారు అంటే ముందుగా అది ఒక దర్శకుని లేక రచయిత ఊహా చిత్రమే అవుతుంది.

వీడియోల వలన ఊహా శక్తి లభించవచ్చు, కానీ అవి వీక్షించిన వీడియోల మాదిరి సాగే అవకాశం ఉంటే, పుస్తక పఠనం వలన స్వయం ఊహా శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ అంటారు. వీడియోలు వలన విషయంపై అవగాహన తొందరగా మనసుకు చేరుతుంది, తొందరగా మరుపు రావచ్చు. ప్రకృతిలో సాదారణంగా తొందరగా వచ్చింది, తొందరగా పోతుంది అనే మాటను బట్టి ఆలోచన చేస్తే, కష్టం ఎదుర్కొన్న వ్యక్తికి, కష్టానికి దూరంగా ఉన్న వ్యక్తికీ ఉన్న వ్యత్యాసం, పుస్తక పఠన ఊహా శక్తికి, వీడియో వీక్షణ ఊహా శక్తికి ఉండవచ్చు.

ఇప్పుడున్న కాలంలో దేని అవసరం దానిదే, అన్నట్టు మంచి పుస్తక పఠనం మరియు మంచి వీడియోల వీక్షణ నేర్చుకునే విషయాలలో అవసరమే అవుతాయి. అలాగే ప్లే స్టోర్లో లభించే ఇ పుస్తకాల మొబైల్ అప్స్ కొన్ని క్రిందగా గమనించగలరు.

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

ఉచిత గురుకుల్ తెలుగు పుస్తకాలు, ప్రవచనాలు

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

1000 తెలుగు కధలు (చిన్న పిల్లల, తమాషా కధలు)

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

గీతాంజలి – తెలుగులో రవీంద్రుని జీవిత ఘటనలు

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

తెలుగులో చాణుక్య నీతి వ్యాక్యాలు

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

తెలుగులో నీతి కథలు మర్యాదరామన్న

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

తెలుగులో మంచి మాటలు (కొటేషన్లు)

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

స్వామి వివేకానందా తెలుగు సూక్తులు

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

రామాయణం తెలుగులో

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

మహాభారతం తెలుగులో

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

స్మార్త మిత్ర పాఠ్య పుస్తకములు తెలుగులో

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

బమ్మెర పోతన భాగవతం తెలుగులో చదవండి

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

ఎందుకు ? ఏమిటి ? ఎలా ? ధర్మ సందేహాలు తెలుగులో

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

భారత దేశ చరిత్ర తెలుగులో చదవండి.

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

విద్య మాహక్కు సర్వ శిక్షా అభియాన్

Telugu Smartphone Reading eBooks Android Mobile Apps Free Download

తెలుగు శతకములు తెలుగులో

 

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *