The Indian Independence Day Legend Leaders

The Indian Independence Day Legend Leaders

72st Independence Day Of India August 2018, 72 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్ట్15 2018 సంవత్సరంలో వస్తుంది. మనకి స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు పూర్తయ్యాయి. అభివృద్ధి చెందిన టెక్నాలజీ ద్వారా మొబైల్ ఆప్స్ మన స్వాతంత్ర్య పోరాట నాయకుల గురించి స్మార్ట్ ఫోన్లో చదువుకోవచ్చు. Read about The Indian Independence Day Legend Leaders from Android Mobile Apps

ఆగష్టు అన్ని నెలల్లాగానే ప్రతి సంవత్సరం వచ్చి వెళుతుంది కానీ ఆగష్టు మాత్రం మనకి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన తేదిని కలిగి ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన దేశనాయకులను గుర్తు చేస్తుందీ ఆగష్టు నెల. ఏళ్ల తరబడి పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన మహానుభావుల కష్టాలకు ప్రతిఫలం దక్కిన నెల ఆగష్టుతేది15 సంవత్సరం 1947.

ఎంతోమంది యువకులు కలిసికట్టుగా స్వాతంత్ర్య పోరాట నాయకత్వంలో పోరాడి ప్రాణాలు కోల్పోయినవారు ఉంటే, దేశం అంతా స్వాతంత్ర్య పోరాటం అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన ఆనందంలో మునిగితే, ఇప్పుడు మనం మనల్ని పరిపాలించే నాయకులని ఓటేసే ఎన్నుకుంటున్నాం. పరాయిపాలన పోయి స్వపరిపాలన వచ్చింది. భారతదేశ మహానుబావుల ప్రాణత్యాగ ఫలితం, స్వాతంత్ర్య భారతావనిగా మువ్వెన్నల జెండా ఎగురవేసుకుని పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15న.



ఎంతోమంది స్వాతంత్ర్యం రాకముందే భారతమాత దాస్య సంకెళ్ళను తెగ్గొట్టడంలో వారి తలలు అర్పించారు. అందరికి స్వాతంత్ర్యం వచ్చిన తేది గుర్తు ఉంటుంది, చిన్ననాటి నుండి స్కూల్లో చదువుకున్న కొంతమంది నాయుకులు పేర్లు గుర్తు ఉండవచ్చు. తాత్కాలిక మరుపు సాదారణ మనసు గుణం కాబట్టి కొంతమంది మరచి ఉండవచ్చు. ఒకసారి వారి గురించి చదువుకుంటే, స్వాతంత్ర్య ఉద్యమం గురించి చదివితే వారు ఎంతకష్టపడితే స్వాతంత్ర్యం వచ్చిందో మనకి తెలియవస్తుంది.

స్వాతంత్ర్య ఉద్యమంలో అప్పటికప్పుడు యుద్దంలో ప్రాణాలు కోల్పోయినవారుంటారు. కానీ ఉద్యమంలో బ్రిటీష్ అధికారులకు చిక్కి జైలు జీవితం అనుభవించి ప్రాణాలు కోల్పోయినవారిని తలచుకుంటే, వారు భూమి మీద నరకం అనుభవించినట్టే అనిపిస్తుంది. మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని స్వాతంత్ర్యం రావడం ప్రాణాలు కోల్పోయినా భారతమాత ముద్దుబిడ్డల పేర్లు, వారి పోరాట విషయాలు తెలియజేసే కొన్ని మొబైల్ ఆప్స్ క్రింది చిత్రాలకు లింక్ చేయబడి ఉన్నాయి. క్రింది చిత్రాలపై టచ్/క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

The Indian Independence Day Legend Leaders Mahatma Gandhiji, Vir Bhagatsingh, Chandrashekhar Azad, Bipin Chandra Pal, Dadabhai Navroji, Gopal Krushna Gokhle, Khudiram Bose, Lala Lajpat Rai, Mangal Pandey, Ramprasad Bismil, Rani Laxmibai (Zansi Ki Rani), Sardar Vallabhbhai Patel (Lokhandi Purush), Sarojini Naydu, Subhash Chandra Bose, Sukhdev Thapar and more.

Android Mobile App

Indian Freedom Fighters

Android Mobile App

Indian Freedom Fighters

Android Mobile App

Indian Freedom Fighters

Android Mobile App

Indian Freedom Fighters

పైచిత్రలపై టచ్/క్లిక్ చేస్తే సదరు మొబైల్ ఆప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి సంభందించిన వెబ్ పేజి గూగుల్ ప్లే స్టోర్ నుండి కనబడుతుంది. అక్కడ సదరు మొబైల్ ఆప్ అనుమతులు, నిభందనలు సరి చూసుకుని మీ స్మార్ట్ ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకోగలరు.

ధన్యవాదాలు
vega2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *