Wednesday, October 17, 2018
Home > View Enlisted Gadget Apps > Tollywood Things, News, Updates Android Mobile Apps

Tollywood Things, News, Updates Android Mobile Apps

Tollywood Things, News, Updates Android Mobile Apps

Tollywood Things, News, Updates Android Mobile Apps

Tollywood Things, News, Updates Android Mobile Apps తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అనేక మంది అభిమాన హీరోలను తెచ్చిపెట్టింది, అనేక మంది కధానాయకులకి అభిమానులను తెచ్చిపెట్టింది. అగ్రహీరోలు, చిన్న హీరోలు తెలుగుతెరపై తమనటనతో అలరిస్తున్నారు. అటువంటి తెలుగు సినిమా టాలీవుడ్ గురించిన విషయాలు, విశ్లేషణలు అందించే దిన, వార, మాస పత్రికల కాలం నుండి సినిమా అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. వేగంగా వెబ్ ద్వారా వ్యూయర్ వ్యూస్ ఎక్కువగా మూవీ న్యూస్ పైనే ఉంటుంది. మరి మారిన మొబైల్ యుగంలో వేగంగా వ్యాపించే సోషల్ మీడియా ద్వారా అనేక వెబ్ సైట్లు ద్వారా కూడా టాలీవుడ్ వార్తలు అందుతూ ఉంటాయి.

టాలీవుడ్లో వ్యాపించే చిత్ర విచిత్ర విషయాలను అందించే పలు రకాల తెలుగు బ్లాగులు / వెబ్ సైట్లు ఉన్నాయి. అనేక వెబ్ సైట్లు/బ్లాగులు వేగంగా విస్తరించి మూవీ న్యూస్ వేగంగా వ్యాపింపచేస్తున్నాయి. తెలుగు వన్, తెలుగు మిర్చి, తెలుగు సినిమా, టాలీవుడ్, తుపాకీ తదితర పేర్లతో ఇంకా చాలానే వెబ్ సైట్లు చిత్ర విశేషాలను నటీమణుల విచిత్ర వేషధారణ, నటించబోయే చిత్ర వివరాలతో అప్డేట్ అవుతూ ఉంటాయి.



తెలుగు చిత్రం విచిత్రమైన విషయాలను ఎన్నింటితోనో కలిసి సగటు ప్రేక్షకుడి సమయాన్ని సంతోషంతో నింపేస్తుంది. సంతోషానికి గురైన మనసు ఆరాటపడితే వచ్చే ఆత్రంతో చిత్ర విశేషాలు, వార్తలపై కూడా దృష్టి పెడుతుంది. కొంతమందికి అభిమాన హీరోలు, అభిమాన హీరొయిన్లు ఉంటే, మరికొంతమందికి అభిమాన దర్శకులు ఉంటారు. కొంతమంది హాస్యప్రధానమైన చిత్రాలనే ఇష్టపడతారు.

విచిత్రంగా విషయాలతో మమేకం చెందే మనసు ఉన్న కష్టాన్ని కాసేపు మరుస్తుంది, మరిచిన మనసు విశ్రాంతి ద్వారా కొత్తగా పుంజుకునే ఆలోచన లేక శక్తితో సాదారణ సమస్యలను జయిస్తూ ఉంటుంది. అలాంటి మనసు మెచ్చే సంతోషకరమైన కాలాన్ని అందించే టాలీవుడ్ చిత్రాలు చాలానే ఉంటాయి. కానీ కొత్తమీదమోజు మనసుకు మాములే కదా!

కొత్తగా వచ్చే చిత్ర విషయాలు, చిత్రకధానాయకుడు విశేషాలు, కధానాయిక అందచందాలను చూపే చిత్రబొమ్మలు మరెన్నో విషయ వార్తలను అందించే తెలుగు వెబ్ సైట్లతో బాటు మొబైల్ ఆప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు అయితే మాత్రం గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. సాదారణంగా వార్తావిశేషాలను తెలిపే మొబైల్ ఆప్స్ ఉచితంగానే లభిస్తాయి.

సరికొత్త వేగంగా వ్యాపింపచేయగల వేగవంతమైన టెక్నాలజీలో స్మార్ట్ ఫోన్ ఒక సాధనంగా మారిపోయింది. ఆ సాధనంలో విషయాలను విస్తరింపజేసే సాఫ్ట్ వేర్ సాధనాలుగా మొబైల్ ఆప్స్ ఉన్నాయి. సరికొత్తది పాతగా మారిపోవడానికి ఎంతో సమయం అక్కరలేదు. వేగంగా వార్తలను, వార్తా విశేషాలు, చిత్రసీమ సంగతులు, అభిమాన కధానాయక, కధానాయిక విశేషాలు తెలియజేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ అనేకం ప్లే స్టోర్లో నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Here Find the Tollywood Things, News, Updates Android Mobile Apps

వేగం ఎక్కువైతే వచ్చే ప్రమాదం లాంటిదే అత్యదిక సదుపాయాలు ఉన్న సాధనంతో కూడా ఉండే అవకాశం ఉంటుంది అని సామజిక నిపుణులు అంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ సదుపాయాల అంగడిగా మారింది, అంగడిలో ఉన్నప్పుడు జాగ్రత్త అవసరం ఉన్నట్టు, స్మార్ట్ ఫోను ద్వారా ఆన్ లైన్లో ఉన్నప్పుడు జాగ్రత్త అవసరం అంటారు. వేగంగా వ్యాప్తిని పొందే విషయాలలో కొన్ని రకాల మొబైల్ ఆప్స్ / గేమ్స్ వలన డేటా చోరికి అవకాశం ఎక్కువ అనే వార్తలు విశేషంగా వినవస్తున్నాయి. కాబట్టి మూడవ పార్టీ మొబైల్ ఆప్ ఏదైనా డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు సరిగా శోదించి సదరు ఆప్ ఇంస్టాల్ చేయాలి.

Tollywood Things, News, Updates Android Mobile Apps
తెలుగు సినిమా వార్తలు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Tollywood Things, News, Updates Android Mobile Apps
టాలీవుడ్ లేటెస్ట్ తెలుగు సినిమా న్యూస్ మొబైల్ ఆప్
Tollywood Things, News, Updates Android Mobile Apps
తెలుగు సినిమా న్యూస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Tollywood Things, News, Updates Android Mobile Apps
అప్ కమింగ్ తెలుగు మూవీస్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Tollywood Things, News, Updates Android Mobile Apps
తెలుగు న్యూస్, డైలీ ఆస్ట్రాలజీ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Tollywood Things, News, Updates Android Mobile Apps
టాలీవుడ్ హీరొయిన్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

bpr